Kakollu Vasavikanth
Kakollu Vasavikanth
Kakollu Vasavikanth
🏭 Naha Natural Handmade, విశాఖపట్నం
మెంటార్ మాట
English
తెలుగు
మెంటార్ నైపుణ్యం
హోమ్ బేస్డ్ బిజినెస్
బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం
ఉత్పత్తి తయారీ వ్యాపారం
ఇంకా చూడండి
NAHA నేచురల్ హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ యొక్క యజమాని K. వాసవి కాంత్‌ను గారిని కలవండి. న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్‌లో మాస్టర్ ప్రాక్టీషనర్ మరియు నిపుణులు అయిన వాసవీ కాంత్ ఔత్సాహిక సబ్బు వ్యాపార వ్యవస్థాపకులు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సహజ సబ్బులు మార్కెట్‌లో వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Kakollu Vasavikanthతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
హోమ్ బేస్డ్ బిజినెస్
లాభదాయకమైన హోమ్ మేడ్ సోప్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి మరియు నెలకు 3 లక్షల వరకు సంపాదించండి.
₹799
₹1,624
51% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Kakollu Vasavikanth గురించి

లాభదాయకమైన హోమ్ బేస్డ్ సబ్బు వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు కాకొల్లు వాసవి కాంత్ గారు. ఇంటర్మీడియట్ తర్వాత కాస్మోటాలజీ కోర్సు నేర్చుకున్న వాసవి కాంత్, 1996లో స్పా థెరపిస్ట్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్‌లో మాస్టర్ ప్రాక్టీషనర్‌గా డిప్లొమా పూర్తి చేశారు. 2004లో, సహజ ఉత్పత్తులు మరియు...

... ఆయుర్వేద పద్ధతుల పై ఉన్న మక్కువతో, NAHA నేచురల్ హోమ్‌మేడ్ సోప్స్‌ని స్థాపించారు. ఆర్గానిక్ సోప్ మేకింగ్ పద్ధతిలో 100% స్వచ్ఛమైన సబ్బులు, బాత్ సాల్ట్‌లు, ఫేస్ ప్యాక్‌లు, హెయిర్ ఆయిల్‌లు మరియు ఇతర సహజ మూలికా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. సబ్బు తయారీ పరిశ్రమలో విజయం సాధిస్తూ, మరెంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు మన మెంటర్ వాసవి కాంత్.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి