కోర్సులను అన్వేషించండి
Karri N Venkata  karthick kumar SB అనేవారు ffreedom app లో Agarabatti and Camphor Making Business, Basics of Business మరియు Manufacturing Businessలో మార్గదర్శకులు

Karri N Venkata karthick kumar SB

🏭 Kashinadh Enterprises, East Godavari
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Agarabatti and Camphor Making Business
Agarabatti and Camphor Making Business
Basics of Business
Basics of Business
Manufacturing Business
Manufacturing Business
ఇంకా చూడండి
కాశీనాథ్ ఎంటర్‌ప్రైజెస్' యజమాని కార్తీక్ కుమార్ అగరబత్తి మరియు సాంబ్రాణి వ్యాపారంలో విజయవంతమైన వ్యాపారవేత్త. సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అగరబత్తుల తయారీ మరియు మార్కెటింగ్ గురించిన పూర్తి సమాచారం కార్తీక్ వద్ద ఉంది.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Karri N Venkata karthick kumar SBతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Karri N Venkata karthick kumar SB గురించి

తనకున్న మార్కెటింగ్ స్కిల్స్ తో విజయవంతముగా అగర్బత్తి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు కార్తీక్. 2018లో చదువు పూర్తియ్యాక, అగరబత్తుల తయారీ పట్ల తనకున్న అభిరుచితో ఈ వ్యాపారం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అదే ఏడాదిలో ఆదినారాయణ అరోరాతో పార్ట్‌‌నర్ గా చేరి వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారంలో తనకున్న మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా...

తనకున్న మార్కెటింగ్ స్కిల్స్ తో విజయవంతముగా అగర్బత్తి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు కార్తీక్. 2018లో చదువు పూర్తియ్యాక, అగరబత్తుల తయారీ పట్ల తనకున్న అభిరుచితో ఈ వ్యాపారం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అదే ఏడాదిలో ఆదినారాయణ అరోరాతో పార్ట్‌‌నర్ గా చేరి వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారంలో తనకున్న మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా అగరబత్తులు మరియు సాంబ్రాణి తయారీ ఉత్పత్తులను "కాశీనాథ్ ఎంటర్ప్రయిసెస్" పేరుతో ప్రారంభించి మంచి విజయాన్ని అందుకున్నారు, ప్రస్తుతం ఏడాదికి 20 లక్షలకి పైగా ఆదాయాన్ని సంపాదిస్తూ, అనేకమందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. అంతేకాదు కార్తీక్, విజయవంతమైన అగరబత్తుల తయారీ వ్యాపారంతో అధిక లాభాలను పొందుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

... అగరబత్తులు మరియు సాంబ్రాణి తయారీ ఉత్పత్తులను "కాశీనాథ్ ఎంటర్ప్రయిసెస్" పేరుతో ప్రారంభించి మంచి విజయాన్ని అందుకున్నారు, ప్రస్తుతం ఏడాదికి 20 లక్షలకి పైగా ఆదాయాన్ని సంపాదిస్తూ, అనేకమందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. అంతేకాదు కార్తీక్, విజయవంతమైన అగరబత్తుల తయారీ వ్యాపారంతో అధిక లాభాలను పొందుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి