కోర్సులను అన్వేషించండి
M Baswaraj అనేవారు ffreedom app లో Integrated Farming మరియు Food Processing & Packaged Food Businessలో మార్గదర్శకులు

M Baswaraj

🏭 Arogyadayini oil mill business, Visakhapatnam
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
ఇంకా చూడండి
ఎన్‌డిటివి షో 'ఐకాన్ ఆఫ్ ఇండియా'లో దేశప్రజలను ప్రేరేపించిన ఎం బసవరాజ్ యువతకు గొప్ప స్పూర్తి. ఈయన చమురు మరియు ఆహార ప్రాసెసింగ్ వ్యాపారంలో నిపుణులు. తన బ్రాండ్ "ఆరోగ్యదాయిని" UK మరియు సింగపూర్‌లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం M Baswarajతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

M Baswaraj గురించి

ఎం. బసవరాజ్, తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిలాకి చెందిన ఈయన, తాను పనిచేస్తున్న పాఠశాలలో ఏడేళ్లు కూడా లేని ఆరుగురు చిన్నారులకు మధుమేహం ఉన్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అందుకే, తనవంతు కృషిగా నలుగురికి మంచి చేయాలి అనే ఆలోచనతో స్వయంగా తానే సేంద్రియ వ్యయసాయం వైపు అడుగులు వేసారు. ఆ ప్రయత్నంలోనే గానుగ నూనె గురించి తెలుసుకున్నారు. వంద చదరపు అడుగుల స్థలంలో, కేవలం రెండు లక్షల రూపాయిల పెట్టుబడితో,...

ఎం. బసవరాజ్, తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిలాకి చెందిన ఈయన, తాను పనిచేస్తున్న పాఠశాలలో ఏడేళ్లు కూడా లేని ఆరుగురు చిన్నారులకు మధుమేహం ఉన్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అందుకే, తనవంతు కృషిగా నలుగురికి మంచి చేయాలి అనే ఆలోచనతో స్వయంగా తానే సేంద్రియ వ్యయసాయం వైపు అడుగులు వేసారు. ఆ ప్రయత్నంలోనే గానుగ నూనె గురించి తెలుసుకున్నారు. వంద చదరపు అడుగుల స్థలంలో, కేవలం రెండు లక్షల రూపాయిల పెట్టుబడితో, "ఆరోగ్యదాయిని ఆయిల్ మిల్" అనే పేరుపై ఎద్దు సహాయంతో గానుగ నూనె తీసే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ పద్ధతి ద్వారా పలురకాల నూనెలను తయారు చేస్తున్నారు. గానుగ నూనె వ్యాపారం చేస్తూ నెలకు రెండు లక్షల రూపాయిలు సంపాదిస్తున్నారు. "ఐకాన్స్ అఫ్ భారత్" అవార్డు ని అందుకొని, ఎంతోమందికి ఆదర్శనంగా నిలుస్తున్న బసవరాజు, తాను చేసే ఈ వ్యాపారం కేవలం లాభాల కోసమే కాదు, అందరూ బాగుండాలి అని ప్రేమతో చేస్తున్న వృత్తి అని గర్వంగా చెప్పుకుంటారు.

... "ఆరోగ్యదాయిని ఆయిల్ మిల్" అనే పేరుపై ఎద్దు సహాయంతో గానుగ నూనె తీసే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ పద్ధతి ద్వారా పలురకాల నూనెలను తయారు చేస్తున్నారు. గానుగ నూనె వ్యాపారం చేస్తూ నెలకు రెండు లక్షల రూపాయిలు సంపాదిస్తున్నారు. "ఐకాన్స్ అఫ్ భారత్" అవార్డు ని అందుకొని, ఎంతోమందికి ఆదర్శనంగా నిలుస్తున్న బసవరాజు, తాను చేసే ఈ వ్యాపారం కేవలం లాభాల కోసమే కాదు, అందరూ బాగుండాలి అని ప్రేమతో చేస్తున్న వృత్తి అని గర్వంగా చెప్పుకుంటారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి