ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
మంజునాథ్… కర్ణాటక, చిక్ బళ్లాపురకి చెందిన ఈయన,"మంజుథ్ గ్రేప్ ఫార్మింగ్" అనే పేరుతో ద్రాక్ష సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. తనకున్న15 ఎకరాల భూమిలో ద్రాక్ష, దానిమ్మ, జామ మరియు వివిధ రకాల పండ్ల సాగు చేస్తూ సంవత్సరానికి 40...
మంజునాథ్… కర్ణాటక, చిక్ బళ్లాపురకి చెందిన ఈయన,"మంజుథ్ గ్రేప్ ఫార్మింగ్" అనే పేరుతో ద్రాక్ష సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. తనకున్న15 ఎకరాల భూమిలో ద్రాక్ష, దానిమ్మ, జామ మరియు వివిధ రకాల పండ్ల సాగు చేస్తూ సంవత్సరానికి 40 లక్షల కన్నా ఎక్కువగా సంపాదించడమే కాదు, తనలాంటి ఎంతోమంది రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా. ఫ్రూట్ ఫార్మింగ్ చేయాలి అనుకున్నవారికి , ఇందులో విజయం సాదించాలి అంటే మెంటార్ మంజునాథ్ ఇచ్చే సలహాలు పాటిస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు.
... లక్షల కన్నా ఎక్కువగా సంపాదించడమే కాదు, తనలాంటి ఎంతోమంది రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా. ఫ్రూట్ ఫార్మింగ్ చేయాలి అనుకున్నవారికి , ఇందులో విజయం సాదించాలి అంటే మెంటార్ మంజునాథ్ ఇచ్చే సలహాలు పాటిస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి