కోర్సులను అన్వేషించండి
Paraparthi Dudhisti అనేవారు ffreedom app లో Pig Farmingలో మార్గదర్శకులు

Paraparthi Dudhisti

🏭 SMT piggry breading farm, Srikakulam
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Pig Farming
Pig Farming
ఇంకా చూడండి
ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకి చెందిన దుదిష్టి, పిగ్ ఫార్మింగ్ చేస్తూ నెలకు 2 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు, ఈయన "SMT పిగ్రీ బ్రీడింగ్ ఫాం" అనే పేరు మీదగా పందుల పెంపకాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం 1600 పందులను పెంచుతూ నెలకు 2 లక్షల రూపాయల వరకు టర్నోవర్ వచ్చేలా కష్టపడుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Paraparthi Dudhistiతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Paraparthi Dudhisti గురించి

దుదిష్టి… ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఈయన, "SMT పిగ్రీ బ్రీడింగ్ ఫాం" అనే పేరుతో పిగ్ ఫార్మింగ్ ప్రారంభించారు. 2019లో 40 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి 50 పందులతో, ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం 1600 పందులుగా వీటిని అభివృద్ధి పరిచారు. అంతే కాకుండా...

దుదిష్టి… ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఈయన, "SMT పిగ్రీ బ్రీడింగ్ ఫాం" అనే పేరుతో పిగ్ ఫార్మింగ్ ప్రారంభించారు. 2019లో 40 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి 50 పందులతో, ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం 1600 పందులుగా వీటిని అభివృద్ధి పరిచారు. అంతే కాకుండా తన వ్యాపార/వ్యవసాయ కార్యకలాపాలను మరింత అభివృద్ధి చేయడానికి భువనేశ్వర్ మరియు శ్రీకాకుళం ప్రాంతాల్లో బ్రాంచులను ప్రారంభించి గొప్ప విజయాన్ని అందుకున్నారు. విరిలాగే మీకు పందుల పెంపకంపై అభిరుచి, ఆసక్తి ఉంటె, ఫ్రీడమ్ ఆప్ ద్వారా మెంటార్ దుదిష్టితో కనెక్ట్ అవ్వండి.

... తన వ్యాపార/వ్యవసాయ కార్యకలాపాలను మరింత అభివృద్ధి చేయడానికి భువనేశ్వర్ మరియు శ్రీకాకుళం ప్రాంతాల్లో బ్రాంచులను ప్రారంభించి గొప్ప విజయాన్ని అందుకున్నారు. విరిలాగే మీకు పందుల పెంపకంపై అభిరుచి, ఆసక్తి ఉంటె, ఫ్రీడమ్ ఆప్ ద్వారా మెంటార్ దుదిష్టితో కనెక్ట్ అవ్వండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి