ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
కర్ణాటకకు చెందిన రంగనాథ్ పురోహిత్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక ప్రేరణ. ప్రస్తుతం, సంప్రదాయ పిండి మిల్లులు తగ్గుతున్నప్పటికీ, రంగనాథ్ కుటుంబ వారసత్వాన్ని తనవంతు బాధ్యతగా నిలబెట్టారు. ఒక శతాబ్దం క్రితం తన పూర్వీకులు ప్రారంభించిన వ్యాపారాన్నే పట్టుదలతో చేస్తున్నారు. 1905లో రంగనాథ్ తాతయ్య పునాది వేసిన పిండి మిల్లు వ్యాపారాన్ని...
కర్ణాటకకు చెందిన రంగనాథ్ పురోహిత్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక ప్రేరణ. ప్రస్తుతం, సంప్రదాయ పిండి మిల్లులు తగ్గుతున్నప్పటికీ, రంగనాథ్ కుటుంబ వారసత్వాన్ని తనవంతు బాధ్యతగా నిలబెట్టారు. ఒక శతాబ్దం క్రితం తన పూర్వీకులు ప్రారంభించిన వ్యాపారాన్నే పట్టుదలతో చేస్తున్నారు. 1905లో రంగనాథ్ తాతయ్య పునాది వేసిన పిండి మిల్లు వ్యాపారాన్ని రంగనాథ్ స్వీకరించి, గత 35 సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. వ్యాపారపరంగా అవసరమైన సర్దుబాట్లు, ఆవిష్కరణలను చేయడం ద్వారా, తరాలుగా వస్తున్న పిండి మిల్లు వ్యాపారాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఈయన, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తనకున్న పట్టుదల మరియు కృషితో కొత్త తరం వ్యవస్థాపకులకు రంగనాథ్ ఒక రోల్ మోడల్.
... రంగనాథ్ స్వీకరించి, గత 35 సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. వ్యాపారపరంగా అవసరమైన సర్దుబాట్లు, ఆవిష్కరణలను చేయడం ద్వారా, తరాలుగా వస్తున్న పిండి మిల్లు వ్యాపారాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఈయన, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తనకున్న పట్టుదల మరియు కృషితో కొత్త తరం వ్యవస్థాపకులకు రంగనాథ్ ఒక రోల్ మోడల్.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి