Sandhya B M అనేవారు ffreedom app లో పుట్ట గొడుగుల పెంపకం మరియు వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలులో మార్గదర్శకులు
Sandhya B M

Sandhya B M

🏭 ARVE Farming, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
పుట్ట గొడుగుల పెంపకం
పుట్ట గొడుగుల పెంపకం
వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలు
వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలు
ఇంకా చూడండి
సంధ్య BM, పుట్టగొడుగుల సాగును విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళా రైతు. వృత్తి రీత్యా ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయిన వ్యసాయంపై మక్కువతో ఓస్టెర్ మష్రూమ్‌ల సాగు చేస్తూ గొప్ప విజయాన్ని సాధించారు. 2020లో ఈ పుట్టగొడుగుల సాగును ప్రారంభించి, దీని ద్వారా ప్రతి సంవత్సరం 3 లక్షల నికర లాభాన్ని పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Sandhya B Mతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Sandhya B M గురించి

సంధ్య BM, పుట్టగొడుగుల సాగును విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళా రైతు.. బెంగళూరుకు చెందిన సంధ్యా తన ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత ఐటీ కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో ఉన్నత పదవులు, మంచి జీతాలు ఉన్నప్పటికీ వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో వ్యవసాయం చేయాలనుకున్నారు. అయితే పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకున్న సంధ్య తన వృత్తిని కొనసాగిస్తూనే ఈ సాగు చేయాలనీ నిర్ణయించుకున్నారు. 2020లో ఓస్టెర్ మష్రూమ్ సాగును రెండు వేల చదరపు మీటర్ల స్థలంలో ఏడు లక్షల...

సంధ్య BM, పుట్టగొడుగుల సాగును విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళా రైతు.. బెంగళూరుకు చెందిన సంధ్యా తన ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత ఐటీ కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో ఉన్నత పదవులు, మంచి జీతాలు ఉన్నప్పటికీ వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో వ్యవసాయం చేయాలనుకున్నారు. అయితే పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకున్న సంధ్య తన వృత్తిని కొనసాగిస్తూనే ఈ సాగు చేయాలనీ నిర్ణయించుకున్నారు. 2020లో ఓస్టెర్ మష్రూమ్ సాగును రెండు వేల చదరపు మీటర్ల స్థలంలో ఏడు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పుట్టగొడుగుల సాగు ద్వారా ఈమె ప్రతి సంవత్సరం 3 లక్షల నికర లాభాన్ని అందుకుంటున్నారు. చేసే వృత్తి మరియు వ్యవసాయం రెండింటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ.. కొందరికి ఉపాధిని కూడా కల్పిస్తుంది సంధ్య.. ఈమె పండించిన పుట్టగొడుగులను తానే స్వయంగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ గొప్ప లాభాలను అందుకుంటున్నారు.. వీరి నుండి మీరు కూడా పుట్టగొడుగుల సాగు గురించి నేర్చుకోవాలనుకుంటే మా మెంటార్ సంధ్యతో కనెక్ట్ అవ్వండి.

... రూపాయల పెట్టుబడి పెట్టి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పుట్టగొడుగుల సాగు ద్వారా ఈమె ప్రతి సంవత్సరం 3 లక్షల నికర లాభాన్ని అందుకుంటున్నారు. చేసే వృత్తి మరియు వ్యవసాయం రెండింటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ.. కొందరికి ఉపాధిని కూడా కల్పిస్తుంది సంధ్య.. ఈమె పండించిన పుట్టగొడుగులను తానే స్వయంగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ గొప్ప లాభాలను అందుకుంటున్నారు.. వీరి నుండి మీరు కూడా పుట్టగొడుగుల సాగు గురించి నేర్చుకోవాలనుకుంటే మా మెంటార్ సంధ్యతో కనెక్ట్ అవ్వండి.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download_app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి