ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
శంకర్ నారగట్టి, బీజాపూర్ జిల్లాకు చెందిన విజయవంతమైన రైతు. పాడిపరిశ్రమ మరియు స్వల్పకాలిక వ్యవసాయంలో నిష్ణాతులు. అతనికి 70 ఎకరాల భూమి ఉన్నప్పటికీ వ్యవసాయం చేయడం అంత సులభం కాదు ఎందుకంటే అది బీడు భూమి. అలాగని ఈ బీడు భూమిని అలానే వదిలేయకుండా అందులో మొక్కజొన్న, వేరుశనగ, జొన్నలు పండిస్తూ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు దీనితో పాటు ఇరవై ముర్రా గేదెలను కూడా పెంచుతున్నారు. ఆ గేదెల నుంచి రోజుకు 250 లీటర్ల పాలు...
శంకర్ నారగట్టి, బీజాపూర్ జిల్లాకు చెందిన విజయవంతమైన రైతు. పాడిపరిశ్రమ మరియు స్వల్పకాలిక వ్యవసాయంలో నిష్ణాతులు. అతనికి 70 ఎకరాల భూమి ఉన్నప్పటికీ వ్యవసాయం చేయడం అంత సులభం కాదు ఎందుకంటే అది బీడు భూమి. అలాగని ఈ బీడు భూమిని అలానే వదిలేయకుండా అందులో మొక్కజొన్న, వేరుశనగ, జొన్నలు పండిస్తూ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు దీనితో పాటు ఇరవై ముర్రా గేదెలను కూడా పెంచుతున్నారు. ఆ గేదెల నుంచి రోజుకు 250 లీటర్ల పాలు పొందుతూ KMFకి విక్రయిస్తారు. దానితో పాటు తానే సొంతగా కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తుంటారు. డైరీ ఫార్మింగ్ లో తానే డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తూ కేవలం పాలతోనే ప్రతి నెల 4 లక్షలు వరకు సంపాదిస్తున్నారు. మిగిలిన పాలతో మజ్జిగ, పెరుగు, వెన్న వంటి బై ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ వాటి నుండి కూడా ఆదాయం పొందుతున్నారు శంకర్. ఇంతే కాదు వీటి ఎరువులను కూడా విక్రయిస్తున్నారు.. అయితే మీరు వీరి నుండి నేర్చుకొవాలనుకుంటే Shankar Naragatti తో కనెక్ట్ అవ్వండి.
... పొందుతూ KMFకి విక్రయిస్తారు. దానితో పాటు తానే సొంతగా కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తుంటారు. డైరీ ఫార్మింగ్ లో తానే డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తూ కేవలం పాలతోనే ప్రతి నెల 4 లక్షలు వరకు సంపాదిస్తున్నారు. మిగిలిన పాలతో మజ్జిగ, పెరుగు, వెన్న వంటి బై ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ వాటి నుండి కూడా ఆదాయం పొందుతున్నారు శంకర్. ఇంతే కాదు వీటి ఎరువులను కూడా విక్రయిస్తున్నారు.. అయితే మీరు వీరి నుండి నేర్చుకొవాలనుకుంటే Shankar Naragatti తో కనెక్ట్ అవ్వండి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి