ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన HV శ్రీనివాస్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడంలో దిట్ట. చదువు పూర్తి అయ్యాక, మొదటగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేశారు. అయితే వ్యవసాయం పైన ఉన్న మక్కువతో డ్రాగన్ ఫ్రూట్ సామర్ధ్యాన్ని గుర్తించి, బెంగళూరులో ఉన్న యెలహంకలో మూడు ఎకరాల భూమిలో "శ్రీ వైష్ణవి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్" పేరుతో బిజినెస్ ని...
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన HV శ్రీనివాస్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడంలో దిట్ట. చదువు పూర్తి అయ్యాక, మొదటగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేశారు. అయితే వ్యవసాయం పైన ఉన్న మక్కువతో డ్రాగన్ ఫ్రూట్ సామర్ధ్యాన్ని గుర్తించి, బెంగళూరులో ఉన్న యెలహంకలో మూడు ఎకరాల భూమిలో "శ్రీ వైష్ణవి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్" పేరుతో బిజినెస్ ని ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తూ, రికార్డు స్థాయిలో ఎకరానికి పదిహేను టన్నుల దిగుబడిని పొందుతూ గొప్ప విజయాన్నే సాధించారు ఈ రైతు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, 10 ఎకరాల వ్యవసాయ భూమిలో గులాబీ మరియు తెలుపు రంగుల గల డ్రాగన్ ఫ్రూట్ ని పండిస్తున్నారు. తన కష్టానికి ఫలితంగా "ఉత్తమ రైతు" అవార్డు మరియు "సూపర్ స్టార్ రైతు" అవార్డు కూడా అందుకున్నారు.
... ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తూ, రికార్డు స్థాయిలో ఎకరానికి పదిహేను టన్నుల దిగుబడిని పొందుతూ గొప్ప విజయాన్నే సాధించారు ఈ రైతు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, 10 ఎకరాల వ్యవసాయ భూమిలో గులాబీ మరియు తెలుపు రంగుల గల డ్రాగన్ ఫ్రూట్ ని పండిస్తున్నారు. తన కష్టానికి ఫలితంగా "ఉత్తమ రైతు" అవార్డు మరియు "సూపర్ స్టార్ రైతు" అవార్డు కూడా అందుకున్నారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి