ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
కర్ణాటకలోని దావణగిరికి చెందిన సి.ఎన్. సుదీంద్ర, పశుసంవర్ధక నిపుణులు. ఎం.బీ.ఏ పూర్తి చేసాక, బెంగళూరులో ఉద్యోగం కూడా చేశారు. కానీ చేసే జాబ్ వల్ల ఆర్ధికంగా ఎదగలేము అని భావించి, సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో పడ్డారు. అలా మొదలైంది వారి కుందేళ్ళ పెంపకం ప్రయాణం. తాను చేపట్టిన ఈ పెంపకం ద్వారా సంవత్సరానికి పది లక్షలకు...
కర్ణాటకలోని దావణగిరికి చెందిన సి.ఎన్. సుదీంద్ర, పశుసంవర్ధక నిపుణులు. ఎం.బీ.ఏ పూర్తి చేసాక, బెంగళూరులో ఉద్యోగం కూడా చేశారు. కానీ చేసే జాబ్ వల్ల ఆర్ధికంగా ఎదగలేము అని భావించి, సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో పడ్డారు. అలా మొదలైంది వారి కుందేళ్ళ పెంపకం ప్రయాణం. తాను చేపట్టిన ఈ పెంపకం ద్వారా సంవత్సరానికి పది లక్షలకు పైగా సంపాదిస్తూ, విజయవంతమైన రైతుగా పేరు పొందారు. కేవలం ఇరవై అయిదు వేల రూపాయలతో కుందేళ్ల పెంపకాన్ని ప్రారంభించి, ప్రస్తుతం అదే కుందేళ్ల పెంపకం కేంద్రం ద్వారా కుందేళ్ల పిల్లల విక్రయం, కుందేళ్ల గూడు తయారు చేయడం, లేబొరేటరీకి కుందేలు పిల్లలను ఇవ్వడం, మాంసం కోసం కుందేళ్లను అమ్మడం, వివిధ రాష్ట్రాలకు కుందేళ్లను విక్రయిస్తుంటారు.
... పైగా సంపాదిస్తూ, విజయవంతమైన రైతుగా పేరు పొందారు. కేవలం ఇరవై అయిదు వేల రూపాయలతో కుందేళ్ల పెంపకాన్ని ప్రారంభించి, ప్రస్తుతం అదే కుందేళ్ల పెంపకం కేంద్రం ద్వారా కుందేళ్ల పిల్లల విక్రయం, కుందేళ్ల గూడు తయారు చేయడం, లేబొరేటరీకి కుందేలు పిల్లలను ఇవ్వడం, మాంసం కోసం కుందేళ్లను అమ్మడం, వివిధ రాష్ట్రాలకు కుందేళ్లను విక్రయిస్తుంటారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి