ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
సురేష్ బాబు, కర్ణాటక కోలార్‌లోని నాగేనహళ్లికి చెందిన ఒక ప్రగతిశీల రైతు. ఆదర్శ ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా 10 సంవత్సరాలపాటు సేవలందించారు, నేడు వ్యవసాయంలో సురేష్ బాబు సాధించిన విజయాలు అందరినీ గర్వపడేలా చేస్తాయి. సురేష్ బాబు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో "గ్రీన్ వుడ్ ఫార్మ్" పేరుతో వ్యవసాయాన్ని చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పద్ధతిలో, పశువులు,...
సురేష్ బాబు, కర్ణాటక కోలార్‌లోని నాగేనహళ్లికి చెందిన ఒక ప్రగతిశీల రైతు. ఆదర్శ ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా 10 సంవత్సరాలపాటు సేవలందించారు, నేడు వ్యవసాయంలో సురేష్ బాబు సాధించిన విజయాలు అందరినీ గర్వపడేలా చేస్తాయి. సురేష్ బాబు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో "గ్రీన్ వుడ్ ఫార్మ్" పేరుతో వ్యవసాయాన్ని చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పద్ధతిలో, పశువులు, చేపలు, కోళ్లు, గొర్రెలు, తేనెటీగల పెంపకం అలానే పండ్లు, అటవీ పంటల వంటి సమగ్ర సాగులో నిమగ్నమై సంవత్సరానికి 60 లక్షల రూపాయిల వరకు సంపాదిస్తున్నారు. వినూత్న పద్ధతిలో సాగు చేస్తూ విజయం సాధించి, ప్రభుత్వం తరపున "ప్రగతిపర రైత " అవార్డ్ ను కూడా అందుకున్నారు. వ్యవసాయంలో పురోగతి సాధించడంలో, అదే వృత్తిలో గొప్పగా రాణించాలి అనుకునే వారికి గొప్ప ఇన్స్పిరేషన్ సురేష్ బాబు.
... చేపలు, కోళ్లు, గొర్రెలు, తేనెటీగల పెంపకం అలానే పండ్లు, అటవీ పంటల వంటి సమగ్ర సాగులో నిమగ్నమై సంవత్సరానికి 60 లక్షల రూపాయిల వరకు సంపాదిస్తున్నారు. వినూత్న పద్ధతిలో సాగు చేస్తూ విజయం సాధించి, ప్రభుత్వం తరపున "ప్రగతిపర రైత " అవార్డ్ ను కూడా అందుకున్నారు. వ్యవసాయంలో పురోగతి సాధించడంలో, అదే వృత్తిలో గొప్పగా రాణించాలి అనుకునే వారికి గొప్ప ఇన్స్పిరేషన్ సురేష్ బాబు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి