Uppu mahesh
Uppu mahesh
Uppu mahesh
🏭 Natures Follow Beauty Training Academy, విజయవాడ
మెంటార్ మాట
తెలుగు
మెంటార్ నైపుణ్యం
బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం
సర్వీస్ బిజినెస్
ఇంకా చూడండి
నేచర్ స్పా అండ్ బ్యూటీ క్లినిక్" అనే పేరుతో సెలూన్ మరియు స్పా వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు ఉప్పు మహేష్. తన బ్యూటీ ట్రైనింగ్ అకాడమీ ద్వారా 100 మంది వ్యక్తులకు శిక్షణ కూడా ఇచ్చారు. 2019లో, "బెస్ట్ కాండిడేట్ మేకప్ సర్టిఫికెట్" అవార్డును అందుకున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Uppu maheshతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
బ్యూటీ & వెల్నెస్ వ్యాపారం
సెలూన్ & స్పా బిజినెస్ కోర్స్ - 60 నుండి 70% వరకు మార్జిన్ సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Uppu mahesh గురించి

నేచర్ స్పా అండ్ బ్యూటీ క్లినిక్ అనే పేరుతో సెలూన్ మరియు స్పా వ్యాపారాన్ని విజయవంతంగా నడపడమే కాదు, తన బ్యూటీ ట్రైనింగ్ అకాడమీ ద్వారా 100 మంది వ్యక్తులకు శిక్షణ కూడా ఇచ్చారు, విజయవాడకు చెందిన ఉప్పు మహేష్. ఎన్నో ఏళ్లుగా బ్యూటీ రంగంలో బిజినెస్ చేస్తున్న ఈయన ఎనిమిది మందితో కూడిన...

... బృందానికి నేతృత్వం వహిస్తూ, లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. అందుకుగాను 2019లో, "బెస్ట్ కాండిడేట్ మేకప్ సర్టిఫికెట్" అవార్డును అందుకున్నారు. మహేష్ ని కలిసిన ప్రతీ ఒక్కరు, అతని మార్గదర్శకత్వంలో, అందం పట్ల మీకున్న అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని నేర్చుకుంటారు.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి