కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం - సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదించండి! చూడండి.

కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం - సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదించండి!

4.7 రేటింగ్ 852 రివ్యూల నుండి
2 hr 3 min (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹999తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (Cancel Anytime)

కోర్సు గురించి

 రోజువారీ రవాణా కోసం కారులు, వాహనాలు వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరిగినందున, కార్ రిపేర్ చేసేవారు,  అలాగే సర్వీస్ చేసి, క్లీన్ చేసే వారి అవసరం పెద్ద ఎత్తున ఉంది. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతంలో మీరు కారు సర్వీస్ బిజినెస్ ను ప్రారంభిస్తే, మీకు మంచి లాభం వస్తుంది, అలాగే మీకంటూ డిమాండ్ ఏర్పడుతుంది.  

దీనికి సీజన్ అంటూ ఉండదు. అన్నీ సమయాలలోనూ డిమాండ్ ఉంటుంది. దీనిని ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. చిన్న మొత్తంలోనే ప్రారంభించి, మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంకా సమయం వృధా చేసుకోకుండా, ఈ కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం ను ప్రారంభించండి. దీనికి ముందుగానే చెప్పుకున్నట్టు, ఎల్లప్పుడూ హై- డిమాండ్ ఉండనుంది. అలాగే దీని కొరకు మీ వద్ద ప్రారంభ పెట్టుబడి లేనట్టు అయితే, దీనిని ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 2 hr 3 min
8m 33s
play
అధ్యాయం 1
పరిచయం

విజయవంతమైన కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందండి.

46s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్న మా మార్గదర్శకులు గురించి తెలుసుకోండి. వారి నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.

7m 56s
play
అధ్యాయం 3
కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం అంటే ఏమిటి?

కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం అంటే ఏమిటో తెలుసుకోండి మరియు మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

7m 11s
play
అధ్యాయం 4
కావాల్సిన పెట్టుబడి

కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి గురించి తెలుసుకోండి.

9m 25s
play
అధ్యాయం 5
ఫ్రాంచైజీ తీసుకోవడం ఎలా?

కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారంలో ఒక కంపెనీ నుండి ఫ్రాంచైజీ తీసుకోవడం ఎలాగో తెలుసుకోండి.

8m 56s
play
అధ్యాయం 6
సరైన లొకేషన్‌ను ఎలా ఎంచుకోవాలి?

మీ కార్ సెంటర్ వ్యాపారానికి అధిక కస్టమర్స్ వచ్చే విధంగా సరైన లొకేషన్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

9m 47s
play
అధ్యాయం 7
అందించవలసిన సర్వీసులు

మీ కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారంలో ప్రజలకు అందించవలసిన వ్యాపార సర్వీసులు ఎలాంటివో తెలుసుకోండి.

12m 36s
play
అధ్యాయం 8
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు టూల్స్

కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారానికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు టూల్స్ గురించి తెలుసుకోండి.

9m 46s
play
అధ్యాయం 9
విడి భాగాలు

కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారంలో అవసరమైన విడి భాగాలు గురించి అవగాహన పొందండి

9m 13s
play
అధ్యాయం 10
లేబర్

మీ కార్ సెంటర్ వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు శిక్షణ ఇవ్వాలో తెలుసుకోండి.

5m 34s
play
అధ్యాయం 11
మార్కెటింగ్, కస్టమర్ సముపార్జన

మీ కార్ సెంటర్ వ్యాపారం కోసం అవసరమైన మార్కెటింగ్ టెక్నిక్‌లను తెలుసుకోండి. అలాగే కస్టమర్‌లను ఎలా ఆకర్షించాలో మరియు నిలుపుకోవాలో అవగాహన పొందండి.

7m 33s
play
అధ్యాయం 12
వివిధ సేవలు & మార్జిన్

కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారంలో మీరు అందించే వివిధ రకాల సేవలు గురించి మరియు వాటి వాళ్ళ వచ్చే లాభాలను అంచనా వెయ్యండి.

9m 14s
play
అధ్యాయం 13
అకౌంటింగ్ & ఫైనాన్స్

మీ కార్ సెంటర్ వ్యాపారానికి అవసరమైన యూనిట్ ఎకనామిక్స్ గురించి తెలుసుకోండి.

6m 43s
play
అధ్యాయం 14
గ్రోత్ అవకాశం మరియు రెప్లికేషన్

మీ కార్ సెంటర్ వ్యాపార వృద్ధి అవకాశాలు మరియు ప్రతిరూపం గురించి తెలుసుకోండి.

7m 42s
play
అధ్యాయం 15
సవాళ్లు

మీ కార్ సెంటర్ వ్యాపారంలో సాధారణ సవాళ్లను ఎలా గుర్తించాలో మరియు వాటిని ఎలా నివారించాలో తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • బిజినెస్ నుండి మీరు ఎంత ఆదాయం సంపాదించవచ్చు మరియు దానికి తగ్గ ఖర్చులు ఏమిటి?
  • అలాగే, ఈ పరిశ్రమలో కెరీర్ లేదా వ్యాపారం ప్రారంభించాలని అని కోరుకునే వారికి ఇందులో చాలా ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఈ కోర్సు గురించి ఆసక్తి కలవారు ఎవరైనా ఇందులో చేరి, తమ కెరీర్ ను మలుచుకోవచ్చు.
  • పట్టణ ప్రాంతాల్లో మీకంటూ చిన్న స్థలం ఉంటె, మీరు ఈ బిసినెస్ ను ప్రారంభించి, లాభాలు పొందొచ్చు.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఒక లాభదాయకమైన కారు సర్విస్ సెంటర్లను ఎలా ప్రారంభించాలి?
  • దీని ప్రారంభ పెట్టుబడిని ఎలా సమకూర్చాలి
  • ప్రాంతం ఎంపిక చేసేటప్పుడు పరిగణించవలసిన అంశాలు
  • సర్విస్ సెంటర్‌లో ఏ సర్వీస్లను జోడించాలి
  • దీనిని ప్రారంభించడానికి ఎటువంటి పరికరాలు కావాలి
  • బిజినెస్ నుండి మీరు ఎంత ఆదాయం సంపాదించవచ్చు మరియు దానికి తగ్గ ఖర్చులు ఏమిటి?
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
3 December 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం - సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదించండి!

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి