“రుచుల్లోకెల్లా తెలుగు వారి వంట రుచులు వేరయా”
అని చెప్తే అతిశయోక్తి కాదేమో! అందుకే, ఆంధ్రా వంటలకి, కేవలం దక్షిణ రాష్ట్రాల నుంచే కాక, ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. అందులో ముఖ్యంగా, ఆవకాయలకి, స్వీట్స్ కు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. సంప్రదాయబద్దంగా చేసే స్వీట్స్ కొన్ని మన తెలుగు పేరును ఖండాంతరాలకు చేర్చే పనిలో ఉన్నాయి, అంటే మన RRR సినిమా లాగా అన్నమాట. ఇలాంటి కోవలోకే వస్తుంది… పూత రేకులు! ఇంతటి జనాదరణ కలిగి ఉండడం వల్లే, పూత రేకుల వల్ల,పశ్చిమ గోదావరిలోని ఆత్రేయ పురం అనే చిన్న పల్లెటూరు కూడా, ఇప్పుడు ప్రపంచంలో పూత రేకులు ఇష్టపడే వారి అందరి నాలుకలపై ఉంటుంది. వీరు గత మూడు వందల ఏళ్ళుగా అక్కడ నుంచి విజయవంతంగా పూతరేకులని అమ్ముతూ ఉన్నారు. అక్కడి ప్రజలు కూడా, ఇప్పటి ప్రజలకు తగ్గట్టు అందులో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. అంటే, షుగర్ ఫ్రీ పూతరేకులు అయి ఉండవచ్చు లేదా, కారం పూత రేకులు అయి ఉండవచ్చు.
పరిచయం
మెంటార్ పరిచయం
పూతరేకుల వ్యాపారం అంటే ఏమిటి?
పూతరేకుల వ్యాపారం కోసం ఏమి ఏమి కావాలి?
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు
అనుమతులు, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్
పూతరేకులను ఎలా తయారు చేయాలి?
లేబర్, ప్యాకింగ్ & అమ్మకాలు
డిమాండ్, సప్లై, మార్కెట్ మరియు ప్రొమోషన్స్
ఖర్చులు మరియు లాభాలు
సవాళ్లు మరియు చివరిమాట
- తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే స్వీట్ షాప్ యజమానులు
- కొత్త వెంచర్‌ను ప్రారంభించేందుకు మరియు వారి ఖాళీ సమయాన్ని సంపాదనగా మార్చుకోవాలి అనుకునే గృహిణులు
- తమ ఆంట్రప్రెన్యూర్‌షిప్ అడ్వెంచర్‌ను ప్రారంభించడానికి ఆసక్తిని కలిగి ఉన్నవారు
- రెండో వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న ఉద్యోగులు
- తక్కువ ప్రారంభ పెట్టుబడితో వ్యాపార ప్రయత్నాన్ని ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న వ్యక్తులు
- విజయవంతమైన పూతరేకులు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి మరియు ఎలా నిర్వహించాలో పూర్తి సమాచారాన్ని పొందండి
- ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుమతి, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ ఎలా పొందాలో తెలుసుకోండి
- మీ వ్యాపారాన్ని విస్తరించడానికి వివిధ మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ ప్లాట్‌ఫారమ్‌లను కనుగొనండి
- ఈ పూతరేకులు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి ఎంపికలను అన్వేషించండి
- ఈ వ్యాపారం నుండి ప్రతి ఒక్కరూ ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించడానికి వ్యూహాలను తెలుసుకోండి
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Pootharekulu - Paper Sweet - Business Course - Earn up to 50000 INR Per Month
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.