మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రైతే తన పంటకు వాల్యూ అడిషన్ (విలువను జోడించడం)తో పాటు ధర నిర్ణయించడం నేర్చుకోగలిగితే ఎక్కువ లాభాలను చవి చూడవచ్చు. ఉదాహరణకు సూపర్ ఫుడ్‌గా పేరుగాంచిన మునగ ఆకును అలాగే మార్కెట్‌లో అమ్మితే తక్కువ లాభం వస్తుంది. అదే మునగ ఆకును ఎండబెట్టి పొడి చేస్తే అంటే పంటకు వాల్యు అడిషన్ వల్ల లాభం రెట్టింపు అవుతుంది. ఇదే సేంద్రియ విధానంలో అంటే జీవామృతం మరియు గోకృపామృతం వంటివి ఎరువులుగా వాడి మునగను సాగు చేయడం వల్ల ఈ లాభం మరింత ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా మునగ ఆకుకు వాల్యు అడిషన్ చేయడం వల్ల ఎకరాకు కనిష్టంగా రూ.10 లక్షలు గరిష్టంగా రూ.20 లక్షల వరకూ సంపాదించవచ్చు. ఇలా పంటకు విలువ జోడించి మార్కెట్ చేయడం ఎలాగో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం.
పరిచయం
మెంటార్ పరిచయం
మొరింగ యొక్క ప్రాముఖ్యతలు, గ్లోబల్ డిమాండ్ మరియు మార్కెట్
మొరింగ ప్లాంటేషన్ గురించి తెలుసుకోండి!
జీవామృతం మరియు గోకృపామృతం యొక్క ప్రాముఖ్యతలు
మొరింగ వ్యవసాయంతో పాటు ఇతర కార్యకలాపాలు
హార్వెస్టింగ్ మెథడాలజీ
పోస్ట్ హార్వెస్ట్
ఎండబెట్టే విధానం
ప్రాసెసింగ్ మరియు వేల్యూ అడిషన్
ఉత్పత్తులు మరియు ప్యాకేజింగ్
మార్కెటింగ్ మరియు పంపిణీ
చివరి మాట
- సాగును పారిశ్రామిక స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్న ఔత్సాహిక రైతుల కోసం
- సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా పంటలు పండించాలనుకుంటున్నవారి కోసం
- వ్యవసాయ ఉత్పత్తికి వాల్యు అడిషన్ చేయడం పై ఆసక్తి ఉన్న వారి కోసం
- అగ్రిపెన్యూర్, అగ్రికల్చర్, హార్టికల్చర్ వంటి కోర్సునుల చదువుతున్న విద్యార్థుల కోసం
- పంటకు వాల్యు అడిషన్ (విలువ జోడించడం) వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటాం
- మునగ ఆకును ఎండబెట్టి, పొడి చేసే విధానం పై అవగాహన పెరుగుతుంది
- మునగ ప్రధాన పంటగా సాగు చేసే సమయంలో అంతర పంటలుగా వేటిని వేయవచ్చో నేర్చుకుంటాం.
- సేంద్రియ విధానంలో పంటను పండించడానికి ఖర్చు తక్కువగా ఉంటుంది.
- సేంద్రియ విధానంలో పండిన పంట ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
- సేంద్రియ విధానంలో పండిన పంటకు మార్కెట్‌లో ఎక్కువ విలువ ఉంటుంది.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Agripreneurship- Success Story of Moringa Super Food!
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.