కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే నర్సరీ బిజినెస్ కోర్సు - నెలకు 5 లక్షలు సంపాదించండి! చూడండి.

నర్సరీ బిజినెస్ కోర్సు - నెలకు 5 లక్షలు సంపాదించండి!

4.8 రేటింగ్ 19.3k రివ్యూల నుండి
4 hr 29 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹999తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (Cancel Anytime)

కోర్సు గురించి

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవార కోసం ఈ ప్లాంట్ నర్సరీ బిజినెస్ కోర్స్ రూపొందించబడింది. నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిచబడిన ఈ కోర్సు ప్రస్తుతం ffreedom Appలో అందుబాటులో ఉంది. ఈ కోర్సు ద్వారా వివిధ రకాల మొక్కలతో కూడిన నర్సరీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మొక్కలను సమర్థవంతంగా మార్కెట్ చేయడం ఎలాగో ఈ కోర్సు తెలియజేస్తుంది. అంటే నర్సరీ మొదలు పెట్టడం నుంచి నిర్వహణ, మార్కెట్, ఆర్థిక అంశాలు వంటి ప్రతి విషయం ఈ కోర్సులో భాగంగా వివిధ మాడ్యూల్స్ వీడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి. 

మార్కెట్ పరిశోధన, ఆర్థిక ప్రణాళిక మరియు తగిన మొక్కల జాతులను ఎంచుకోవడంతో సహా విజయవంతమైన మొక్కల నర్సరీని ప్రారంభించడం మరియు నిర్వహించడం వంటి అన్ని ముఖ్యమైన అంశాలను కోర్సు కవర్ చేస్తుంది. మీరు విజయాన్ని సాధించడానికి అమలు చేయగల వివిధ వ్యాపార నమూనాలు మరియు వ్యూహాల గురించి కూడా నేర్చుకుంటారు. భారతదేశంలో, మొక్కల నర్సరీ వ్యాపారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. సరైన వ్యాపార వ్యూహాలతో ముందుకు వెళితే నెలకు ఈ వ్యాపారంలో రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు. నర్సరీ బిజినెస్‌లో మీకు అనుభవం ఉన్నా కూడా మీ నర్సీరీ వ్యాపార పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇండోర్ మరియు అవుట్‌డోర్ మొక్కలు, సేంద్రియ విధానంలో పెంచిన నర్సరీ మొక్కల పెంపకం వంటి వినూత్న ఉత్పత్తులతో లాభాలను ఎలా రెట్టింపు చేసుకోవచ్చో ఈ కోర్సు మీకు నేర్పిస్తుంది. ఈ కోర్సులో భాగంగా నర్సరీ బిజినెస్‌లో  5 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉన్న ఐదుగురు వేర్వేరు వ్యక్తులు మీకు మెంటార్స్‌గా వ్యవహరిస్తారు. వారి పేర్లు వరుసగా బాల్‌రాజ్, శ్రీ ప్రకాష్, శ్రీ వెంకటేష్, విక్టర్ పాల్ మరియు ఆదర్శ్. ఈ ఐదుమందితో పాటు నర్సరీ బిజినెస్ కో-ఆపరేటివ్ సొసైటీ సెక్రెటరీ చన్నా గౌడ కోర్సు ద్వారా ఈ బిజినెస్‌లోని వివిధ రకాల వ్యూహాలు, చిట్కాలు మీతో పంచుకుంటారు. 

ఈ కోర్సు ముగిసే సమయానికి, మీరు విజయవంతంగా మొక్కల నర్సరీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో మరియు ఎలా నిర్వహించాలో పూర్తిగా తెలుసుకుంటారు. మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి నెలకు రూ.5 లక్షల వరకూ ఆదాయం అందుకోవడంలో మొదటి అడుగు వేయండి

 

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 4 hr 29 min
8m 29s
play
అధ్యాయం 1
నర్సరీ వ్యాపారం - పరిచయం

నర్సీరీ బిజినెస్ గురించి తెలుసుకోండి మరియు ఇందులో నిలుదొక్కుకోవడానికి అనుసరించాల్సిన విధానాల పై అవగాహన పొందండి.

31m 15s
play
అధ్యాయం 2
మెంటార్స్ పరిచయం

నర్సరీ బిజినెస్‌లో 5 నుంచి 20 ఏళ్ల అనుభవం కలిగిన ఐదు మంది మెంటార్స్ నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.

20m 8s
play
అధ్యాయం 3
నర్సరీ వ్యాపారం ఎందుకు?

మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ఈ నర్సరీ బిజినెస్ ఎందుకు లాభదయకమో ఈ మాడ్యూల్ వివరిస్తుంది. ఎంత తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చో తెలుపుతుంది. .

12m 21s
play
అధ్యాయం 4
నర్సరీ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలి?

నర్సరీ బిజినెస్ ఎక్కడ ప్రారంభించాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలో కూడా ఈ మాడ్యూల్ వివరిస్తుంది.

19m 36s
play
అధ్యాయం 5
నర్సరీ వ్యాపారం లో రకాలు

ఇన్ డోర్, అవుట్ డోర్ మొక్కలను అందించే నర్సరీలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు అందించే నర్సరీలు, ఔషద మొక్కలు కలిగిన నర్సరీల గురించి తెలుసుకోండి.

42m 3s
play
అధ్యాయం 6
నర్సరీ వ్యాపారంలో ప్రాథమిక అవసరం

నర్సరీ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన యంత్ర పరికరాలు ఏవో వాటిని ఎక్కడ నుంచి కొనుగోలు చేయడం మంచితో తెలుసుకోండి.

22m 38s
play
అధ్యాయం 7
సేకరణ, సాంకేతికత మరియు సేల్స్

నర్సరీ మొక్కలను ఏ ధరకు విక్రయించాలో తెలుసుకోండి. ఒకే రకమైన మొక్కను వేర్వేరు కాలల్లో వేర్వేరు ధరకు ఎలా విక్రయించాలో కూడా నేర్చుకోండి.

10m 46s
play
అధ్యాయం 8
క్యాపిటల్, ఫైనాన్స్ మరియు క్యాష్

నర్సరీ వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి, రోజువారి ఖర్చులు, రికార్డ్స్ నిర్వహణకు సంబంధించిన విషయాలు గురించి తెలుసుకోండి.

10m 31s
play
అధ్యాయం 9
లైసెన్స్, రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ మద్దతు

నర్సరీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్, GST మరియు స్థానిక సంస్థల నుండి NOC పొందడం ఎలాగో తెలుసుకోండి.

28m 18s
play
అధ్యాయం 10
వినియోగదారుల అంగీకారం మరియు మార్కెటింగ్

వ్యాపార విస్తరణకు అనుసరించాల్సిన మార్కెట్ వ్యూహాలను నేర్చుకోండి.

29m 5s
play
అధ్యాయం 11
ోటీ, సుస్థిరత మరియు లాభం

నర్సరీ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు వాటిని పరిష్కరించే విధానాల గురించి ఈ మాడ్యూల్‌లో నేర్చుకుంటారు. ఈ విషయంలో మీకు మెంటార్స్ సహాయపడుతారు.

31m 5s
play
అధ్యాయం 12
నర్సరీ వ్యాపారం లో సవాళ్లు మరియు భవిష్యత్ ప్రణాళిక

నర్సరీ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు వాటిని పరిష్కరించే విధానాల గురించి తెలుసుకోండి. అలాగే వ్యాపారంలో విజయం సాధించడానికి వ్యాపార ప్రణాళికతో సిద్ధంగా ఉండండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • నర్సరీ ప్లాంట్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నవారు
  • గార్డనింగ్ అభిరుచిని లాభదాయక వెంచార్‌గా మార్చుకోవాలనుకుంటున్నవారు
  • తమ వ్యాపార సామ్రాజ్యంలో నూతన విభాగంగా ప్లాంట్ నర్సరీ బిజినెస్‌ను భాగం చేయాలని భావిస్తున్నవారు
  • అగ్రికల్చర్, హార్టికల్చర్ వంటి కోర్సులను చదువుతున్న విద్యార్థులు
  • వినూత్న వ్యాపారాలను నిర్వహిస్తూ అధిక లాభాలు అందుకోవాలనుకుంటున్న ఔత్సాహిక యువత
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • నర్సరీ ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన ముడిపదార్థాలు, యంత్ర పరికరాలు
  • మార్కెట్ పరిశోధన, ఆర్థిక ప్రణాళిక మరియు సరైన మొక్కల జాతులను ఎంచుకోవడం కోసం వినియోగించాల్సిన సాంకేతికత
  • ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ అమ్మకాలతో సహా మొక్కలను మార్కెటింగ్ చేయడానికి మరియు విక్రయించడానికి వ్యూహాలు
  • సమగ్ర వ్యాపార ప్రణాళికను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకుంటారు. మరియు సాధించగల లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం నేర్చుకుంటారు
  • మొక్కలను పెంచడం మరియు నిర్వహించడం కోసం అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
21 November 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

నర్సరీ బిజినెస్ కోర్సు - నెలకు 5 లక్షలు సంపాదించండి!

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి