నమస్కారం! మా పరిశోధన బృందం ప్రత్యేకంగా రూపొందించిన "ప్లాంట్ నర్సరీ బిజినెస్" కోర్సుకు మీకు స్వాగతం! మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా? లేకపోతే ప్రకృతికి దగ్గరగా ఉండి, పచ్చని ప్రపంచాన్ని నిర్మించే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సు మీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది!
ఈ కోర్సులో, మీరు ప్లాంట్ నర్సరీ బిజినెస్ ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని అంశాలను తెలుసుకుంటారు. నర్సరీ కోసం సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయడం, నాణ్యమైన విత్తనాలు మరియు మొక్కలను ఎంపిక చేసుకోవడం, మొక్కల పెంపకం పద్ధతులు, నీటి యాజమాన్యం, ఎరువుల ఉపయోగం వంటి ప్రతి ఒక్క అంశంపై పూర్తి అవగాహన పొందుతారు.
ప్లాంట్ నర్సరీ బిజినెస్ అనేది ఒక పర్యావరణ హితమైన వ్యాపారం మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా లాభదాయకమైన మార్గం. ఈ కోర్సు ద్వారా మీరు మార్కెట్లో డిమాండ్ ఉన్న మొక్కలను గుర్తించడం, వాటిని సాగుచేయడం, మరియు వినియోగదారుల అవసరాలను ఎలా తీర్చాలో నేర్చుకుంటారు.
అలాగే, మీరు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెటింగ్ చానెల్స్ ఉపయోగించి మీ వ్యాపారాన్ని విస్తరించే మార్గాలను తెలుసుకుంటారు. అలాగే ప్యాకేజింగ్, బ్రాండింగ్, మరియు కస్టమర్ రిటెన్షన్ గురించి కూడా తెలుసుకుంటారు.
మీరు ఈ కోర్సు ద్వారా పర్యావరణాన్ని కాపాడుతూ, ఒక లాభదాయకమైన వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో పూర్తిగా తెలుసుకుంటారు. ఇలా అన్ని విషయాలను తెలుసుకోవడం వలన ఈ చిన్న మొక్కలు పెద్ద కలలు నెరవేరే మార్గాన్ని మీకు చూపిస్తాయి!
మీరు ఈ ప్లాంట్ నర్సరీ వ్యాపారంలో విజయం సాధించాలనుకుంటే, వెంటనే ఈ కోర్సును చూడండి. మీ కలల వ్యాపారాన్ని నిర్మించండి మరియు ఒక పచ్చని భవిష్యత్తుకు మార్గం సిద్దం చేయండి!
నర్సీరీ బిజినెస్ గురించి తెలుసుకోండి మరియు ఇందులో నిలుదొక్కుకోవడానికి అనుసరించాల్సిన విధానాల పై అవగాహన పొందండి.
నర్సరీ బిజినెస్‌లో 5 నుంచి 20 ఏళ్ల అనుభవం కలిగిన ఐదు మంది మెంటార్స్ నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.
మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ఈ నర్సరీ బిజినెస్ ఎందుకు లాభదయకమో ఈ మాడ్యూల్ వివరిస్తుంది. ఎంత తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చో తెలుపుతుంది. .
నర్సరీ బిజినెస్ ఎక్కడ ప్రారంభించాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలో కూడా ఈ మాడ్యూల్ వివరిస్తుంది.
ఇన్ డోర్, అవుట్ డోర్ మొక్కలను అందించే నర్సరీలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు అందించే నర్సరీలు, ఔషద మొక్కలు కలిగిన నర్సరీల గురించి తెలుసుకోండి.
నర్సరీ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన యంత్ర పరికరాలు ఏవో వాటిని ఎక్కడ నుంచి కొనుగోలు చేయడం మంచిదో తెలుసుకోండి.
నర్సరీ మొక్కలను ఏ ధరకు విక్రయించాలో తెలుసుకోండి. ఒకే రకమైన మొక్కను వేర్వేరు కాలల్లో వేర్వేరు ధరకు ఎలా విక్రయించాలో కూడా నేర్చుకోండి.
నర్సరీ వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి, రోజువారి ఖర్చులు, రికార్డ్స్ నిర్వహణకు సంబంధించిన విషయాలు గురించి తెలుసుకోండి.
నర్సరీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్, GST మరియు స్థానిక సంస్థల నుండి NOC పొందడం ఎలాగో తెలుసుకోండి.
వ్యాపార విస్తరణకు అనుసరించాల్సిన మార్కెట్ వ్యూహాలను నేర్చుకోండి.
నర్సరీ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు వాటిని పరిష్కరించే విధానాల గురించి ఈ మాడ్యూల్‌లో నేర్చుకుంటారు. ఈ విషయంలో మీకు మెంటార్స్ సహాయపడుతారు.
నర్సరీ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు వాటిని పరిష్కరించే విధానాల గురించి తెలుసుకోండి. అలాగే వ్యాపారంలో విజయం సాధించడానికి వ్యాపార ప్రణాళికతో సిద్ధంగా ఉండండి.
- నర్సరీ ప్లాంట్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నవారు
- గార్డెనింగ్ అభిరుచిని లాభదాయక వెంచార్‌గా మార్చుకోవాలనుకుంటున్నవారు
- తమ వ్యాపార సామ్రాజ్యంలో నూతన విభాగంగా ప్లాంట్ నర్సరీ బిజినెస్‌ను భాగం చేయాలని భావిస్తున్నవారు
- అగ్రికల్చర్, హార్టికల్చర్ వంటి కోర్సులను చదువుతున్న విద్యార్థులు మరియు నిపుణులు
- వినూత్న వ్యాపారాలను నిర్వహిస్తూ, అధిక లాభాలు అందుకోవాలనుకుంటున్నవారు


- నర్సరీ ప్లాంట్ ఏర్పాటు చేసి, నిర్వహించడానికి అవసరమైన ముడిపదార్థాలు, యంత్ర పరికరాలు గురించి తెలుసుకుంటారు
- మార్కెట్ పరిశోధన, ఆర్థిక ప్రణాళిక మరియు సరైన మొక్కల జాతులను ఎంచుకోవడం కోసం వినియోగించాల్సిన సాంకేతికతలను అర్థం చేసుకుంటారు
- ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ అమ్మకాలతో సహా మొక్కలను మార్కెటింగ్ చేయడానికి మరియు విక్రయించడానికి ఉన్న వ్యూహాలను తెలుసుకుంటారు
- సమగ్ర వ్యాపార ప్రణాళికను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకుంటారు.
- మొక్కలను పెంచడం మరియు నిర్వహించడం కోసం అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం ఎలాగో నేర్చుకుంటారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.