Spirulina Farming Course Video

స్పిరులినా వ్యవసాయం- 1 ఎకరంతో ఏడాదికి 50 లక్షల ఆదాయం

4.3 రేటింగ్ 5.2k రివ్యూల నుండి
1 hr 12 mins (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

స్పిరులినా ఫార్మింగ్ కోర్స్ అనేది ffreedom Appలో అందుబాటులో ఉంది. ఇది స్పిరులినా సాగుతో పాటు విక్రయానికి సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా అందిస్తుంది. స్పిరులినా అనేది ఒక రకమైన బ్లూ-గ్రీన్ ఆల్గే, ఇది అధిక పోషక విలువలు గల ఆహారం కనుక సూపర్ ఫుడ్‌గా ప్రజాదరణ పొందింది. స్పిరులినా సాగును పెద్ద ట్యాంకులు లేదా చెరువులలో చేపడుతారు. ఈ స్పిరులినా వినియోగం భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. ఆరోగ్య స్పృహ ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతుండటమే ఇందుకు కారణం. దీంతో వీటి వినియోగం పెరిగి డిమాండ్ పెరుగుతోంది. దీంతో మార్కెట్లో స్పిరులీనా దీని ఉత్పత్తులు అధిక ధర పలుకుతున్నాయి.  అందువల్లే దీని సాగు పై చాలా మంది మక్కువ చూపిస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఈ కోర్సులో భాగంగా స్పిరులినా సాగు యొక్క ప్రాథమిక అంశాల నుండి వ్యాపార అంశం వరకు అన్నింటిని నేర్చుకుంటారు. మీరు స్పిరులినా ఫారమ్‌ను ఎలా సెటప్ చేయాలి, అవసరమైన పరికరాలు, సరైన సాగు పద్ధతులను నేర్చుకుంటారు. కోర్సు మార్కెటింగ్ వ్యూహాలు మరియు స్పిరులినా వ్యవసాయ వ్యాపారం నుండి లాభాలను ఎలా ఆర్జించాలో కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది.

ఈ కోర్సులో భాగంగా భరత్ మీకు మెంటార్‌ గా వ్యవహరిస్తారు. ఈ స్పిరులీనా పెంపకం, విక్రయానికి సంబంధించిన సందేహాలను ఇతను తీరుస్తాడు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి అధిక లాభాలను అందించే స్పిరులీనా సాగు చేపట్టండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 12 mins
5m 52s
play
అధ్యాయం 1
పరిచయం

స్పిరులినా సాగు యొక్క భావన మరియు నేటి ప్రపంచంలో దాని ప్రాముఖ్యతను ఈ మాడ్యూల్ పరిచయం చేస్తుంది. ఈ కోర్సు లక్ష్యాలను తెలియజేస్తుంది

5m 18s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

స్పిరులినా సాగు, విక్రయంలో అనుభవం ఉన్న వ్యక్తి మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. ఈ రంగంలో మీ సందేహాలను తీరుస్తాడు.

10m 44s
play
అధ్యాయం 3
స్పిరులినా ఫార్మింగ్ అంటే ఏమిటి?

స్పిరులినా సాగు అంటే ఏమిటి? ఇది లాభదాయకమా? ఎక్కడ? ఏ వాతావరణ పరిస్థితులు అవసరం తదితర విషయాలన్నింటినీ ఈ మాడ్యూల్ వివరిస్తుంది

12m 17s
play
అధ్యాయం 4
స్పిరులినా ఫార్మింగ్ కోసం కావలసినవి ఏమిటి?

స్పిరులినా సాగుకు అవసరమైన విత్తనం ఎక్కడ దొరుకుతుంది? ఎలా సేకరించాలి? సాగు సమయంలో నీటి నాణ్యత వంటి విషయాల పై స్పష్టత వస్తుంది.

9m 40s
play
అధ్యాయం 5
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతుతో సహా స్పిరులినా వ్యవసాయం యొక్క ఆర్థిక అంశాలను ఈ మాడ్యూల్ చర్చిస్తుంది.

5m 16s
play
అధ్యాయం 6
కావలసిన స్థలం మరియు వాతావరణం

ఈ మాడ్యూల్ స్పిరులినా సాగుకు అనువైన స్థలం మరియు వాతావరణ పరిస్థితులను చర్చిస్తుంది. నీటి నాణ్యత ఏ విధంగా పరిరక్షించాలో తెలుపుతుంది

3m 33s
play
అధ్యాయం 7
స్పిరులినాను ఎలా పండించాలి?

స్పిరులీనా సాగులోని వివిధ దశలు అంటే సీడింగ్, హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్‌ ప్రక్రియలను తెలియజేస్తుంది.

6m 12s
play
అధ్యాయం 8
డిమాండ్, సరఫరా, మార్కెట్ మరియు ఎగుమతులు

డిమాండ్, సరఫరా మరియు ఎగుమతులతో సహా స్పిరులినా మార్కెట్ గురించి ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది.

8m 37s
play
అధ్యాయం 9
ఖర్చులు మరియు లాభాలు

స్పిరులినా సాగుకు అవసరమైన ఖర్చులు, పంట ఉత్పత్తి తర్వాత ధరలు నిర్ణయించడం, ఆదాయం, నిఖర లాభం తదితర విషయాల గురించి ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది.

5m
play
అధ్యాయం 10
సవాళ్లు

స్పిరులినా సాగు విషయంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలను ఈ మాడ్యూల్ వివరిస్తుంది. ఈ విషయంలో మెంటార్స్ మీకు సహాయం చేస్తారు.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • ప్రస్తుత వ్యవసాయ కార్యకలాపాలకు స్థిరమైన మరియు లాభదాయకమైన పంటలను జోడించడానికి ఆసక్తి చూపుతున్నవారు
  • పర్యావరణ అనుకూలమైన మరియు కర్బన-తటస్థ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలనుకుంటున్నవారు
  • స్పిరులినా వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారు
  • పర్యావరణ అనుకూల పంటలను పండించాలనుకుంటున్నవారు
  • స్పిరులినా మరియు దాని ఉత్పన్నాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఆహారం, సౌందర్య సాధనాలు మరియు ఆరోగ్య ఉత్పత్తులలో స్పిరులినా యొక్క విభిన్న ఉపయోగాలు
  • స్పిరులినాను పండించడం, కోయడం మరియు ప్రాసెస్ చేయడం ఎలాగో తెలుసుకుంటారు
  • మీ స్పిరులినా ఉత్పత్తులను విక్రయించడానికి వినూత్న మార్కెటింగ్ వ్యూహాలను 
  • స్పిరులినా యొక్క పోషక ప్రయోజనాల గురించి లోతైన అవగాహన పొందుతారు
  • స్పిరులినా సాగుకు అవసరమైన పరికరాలు మరియు మౌలిక సదుపాయాలపై అవగాహన 
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
dot-patterns
నెల్లూరు - శ్రీ పొట్టి శ్రీరాములు , ఆంధ్రప్రదేశ్

భరత్ రెడ్డి, ఎవరు పండించని పంట వేయాలనే కూతుహలంతో వినూత్నమైన ఆలోచన చేశారు. అదే స్పిరులీనా సాగు. తాను చేపట్టిన ఈ వినూత్నమైన ఆలోచనకు గాను, 2012లో "ఇన్నోవేట్ ఫార్మర్" అవార్డుతో పాటుగా "పతంజలి" అవార్డులను కూడా అందుకున్నారు.

Know more
సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom app online course on the topic of

Spirulina Farming - Earn upto Rs 50 Lakhs/Year/Acre

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , వ్యవసాయ వ్యాపారం
అగ్రిప్రెన్యూర్‌షిప్- 5 ఎకరాల భూమి నుండి సంవత్సరానికి 50 లక్షలు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
మేకలు & గొర్రెల సాగు , వ్యవసాయ వ్యాపారం
అగ్రిప్రెన్యూర్‌షిప్ - విస్తారా ఫామ్‌ యొక్క విజయ గాథ నుండి నేర్చుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
స్మార్ట్ వ్యవసాయం
టెర్రేస్ గార్డెన్ కోర్సు - మీ మిద్దె పైన ఆర్గానిక్ గా తోటని మొదలుపెట్టండి ఇలా!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
స్మార్ట్ వ్యవసాయం
మట్టి లేకుండా వ్యవసాయం (హైడ్రోపోనిక్స్) - నెలకు 6లక్షల వరకు సంపాదించండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కోర్సు - మీ పంటలకు బీమా పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download