మీరు పైన పేరు చదవగానే, మీకు అర్ధం అయ్యే ఉంటుంది కదా! ఇది, నెల నెలా వడ్డీని సంపాందించే ప్రక్రియ అని! అయితే, కేంద్ర ప్రభుత్వం దీనిని, రిటైర్ అయిన వారి కోసం ప్రవేశ పెట్టింది. ఇందులో ఒక్కసారి, మీరు రిటైర్ అయ్యాక పెట్టుబడి పెడితే, మన కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి వయా వందన యోజన స్కీం వల్ల, మీరు నెల నెలా వడ్డీను పొందవచ్చు. పైగా ఇది పూర్తి సురక్షితం కూడా! ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి తెలుసుకుందామా? ఇందులో పది ఏళ్ళ పాటు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. మీరు కనిష్టంగా 1.5 లక్షలు, గరిష్టంగా 15 లక్షలు పెట్టుబడిని పెట్టవచ్చు. 2017 లో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రభుత్వం ప్రారంభించింది. రిటైర్ అయిన వారికి పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, ఇదే బెస్ట్ ఆప్షన్!
ప్రధాన మంత్రి వయ వందన యోజన అంటే ఏమిటి?
ప్రధాన మంత్రి వయ వందన యోజన - అర్హత
ప్రధాన మంత్రి వయ వందన యోజన - ప్రయోజనాలు
ప్రధాన మంత్రి వయ వందన యోజన ఖాతాను ఎలా తెరవాలి?
పెట్టుబడి మరియు పెన్షన్ లెక్కింపు
ప్రధానమంత్రి వయ వందన యోజన vs సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు
కోర్సు యొక్క సారాంశం
- ఎప్పుడో రిటైర్ అయినా, లేదా ఇప్పుడు రిటైర్ అవుతున్నా, ఈ పథకం మీకు ఎంతో అవసరం.
- ఈ కోర్సు నుంచి మీరు, ఈ స్కీం లో చేరడానికి గల అర్హతలు ఏంటి? ఇందులో చేరడం వల్ల ప్రయోజనాలు ఏంటి? ఇందులో మనం నెల నెలా ఎంతవరకు వడ్డీని పొందగలము వంటి అంశాలు మీరు నేర్చుకుంటారు.
- రిటైర్ అయిన తర్వాత, మీరు సురక్షితముగా పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో అవసరం. అందువల్ల, ఈ స్కీం ఎంత విలువైనదో మేము గుర్తించాం. ఈ కోర్సులో ఈ పథకానికి సంబందించి ప్రతి అంశం ఉండనుంది .
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Pradhan Mantri Vaya Vandana Yojana - Get 9000/month pension
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.