జీతాలు తీసుకునే వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు, ఆ నెల జీతం మొత్తం ఖర్చు పెట్టేస్తారు. మరి కొందరు, డబ్బులనీ కొంత వరకు పొదుపు చేస్తారు. మీ జీతం లోంచి, 30-40 శాతం దాచడం, భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం. అయితే, ఈ పొదుపు అనేది సేవింగ్స్ అకౌంట్ లోనో, లేదా ఇంట్లో ఇనుప బీరువాలో దాచి ఉంచడం కంటే, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ (PPF) లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఎందుకంటే, ఇందులో మనం పెట్టుబడి పెట్టిన సొమ్ముకి దాదాపు రెట్టింపు సొమ్ముని పొందగలము!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - పరిచయం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - అర్హత
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఎలా తెరవాలి?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లక్షణాలు
పిపిఎఫ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా 50 లక్షలు పొందటం ఎలా?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - పన్ను ప్రయోజనాలు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ -ఉపసంహరణ నియమాలు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - పరిమితులు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - FAQs
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా పై లోన్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - చివరి మాట
- భారత పౌరులు అందరూ, ఈ అకౌంట్ ను ప్రారంభించడానికి అర్హులే. కావున, ఈ కోర్సు ప్రతి ఒక్కరికి మేలు చేకూరుస్తుంది.
- మీరు మీ దీర్ఘ కాలం, పెట్టుబడి కోసం చూస్తున్నట్టు అయితే, PPF లో పెట్టుబడి అనేది మంచి ఆలోచన!
- ఇందులో, మీరు ఉద్యోగం చేస్తున్నా, నిరుద్యోగులు అయినా, గృహిణులు అయినా ఆఖరికి రిటైర్మెంట్ పొందిన వారు అయినా ఇందులో పెట్టుబడి ప్రారంభించవచ్చు.
- ముందుగానే చెప్పుకున్నాట్టు, దీనికి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఓపెన్ చెయ్యవచ్చు. అయితే, 18 సంవత్సరాల కంటే, చిన్నవారు అయితే మీరు ఒక సంరక్షుడి/రాలు తో దీనిని ప్రారంభించవచ్చు.
- ఈ కోర్సులో, ఎటువంటి రిస్క్ లేని, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ గురించి ప్రతి అంశాన్ని నేర్చుకోనున్నారు.
- ఇందులో ఖాతా తెరవడానికి ఏం చెయ్యాలి? నెల నెలా ఎంత దాస్తే మంచిది, ఈ పథకం లో ఉండే ప్రయోజనాలు ఏంటి?
- ఈ పథకం లక్షణాలు ఏంటి? ఇందులో ఒక సంవత్సరానికి ఎంత వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అన్నవి కూడా పొందుపరిచాం.
- పిపిఎఫ్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టి, 50 లక్షల దాకా ఎలా పొందొచ్చు, ఒకవేళ ఉపహసంహరించుకోవాలి అంటే, ఏం చెయ్యాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడి స్కీం గురించి చిన్న అంశం కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే కోర్సు ను పొందండి.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Public Provident Fund Course - Invest 10k every month & get 32 lakh
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.