రిటైల్ వ్యాపారం

రిటైల్ బిజినెస్ గోల్ ను రిటైల్ యొక్క శక్తివంతమైన మరియు కస్టమర్-సెంట్రిక్ రంగంలోకి ప్రవేశించాలని కోరుకునే వారి కోసం రూపొందించబడింది. ఈ వ్యాపారం ఇటుక మరియు మోర్టార్ స్టోర్ అయినా లేదా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయినా, రిటైల్ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో ffreedom మొదటి స్థానంలో ఉంది. ఈ కోర్సులను రిటైల్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తున్న నిపుణుల నేతృత్వంలో రూపొందించడం జరిగింది. ఈ కోర్సులు ద్వారా మీరు జాబితా నిర్వహణ, కస్టమర్ సంబంధాలు, మార్కెటింగ్, స్టోర్ లేఅవుట్ మరియు ఇ-కామర్స్‌ గురించి తెలుసుకుంటారు. అలాగే మీ రిటైల్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మరియు అధిక లాభాలను పొందడానికి అవసరమైన వ్యాపార మద్దతును కూడా పొందుతారు.

రిటైల్ వ్యాపారం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

రిటైల్ వ్యాపారం కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 27 కోర్సులు ఉన్నాయి

50+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 50+ మంది మార్గదర్శకుల ద్వారా రిటైల్ వ్యాపారం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

రిటైల్ వ్యాపారం ఎందుకు నేర్చుకోవాలి?
 • వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకోండి

  మీ టార్గెట్ కస్టమర్స్ కు ఇష్టమైన వ్యాపార ఉత్పత్తులను నిల్వచేయడానికి వినియోగదారుల ప్రవర్తనలను అర్థం చేసుకోండి. అలాగే మీ వ్యాపార ఉత్పత్తుల అమ్మకాలను మెరుగుపరిచే మార్కెట్ వ్యూహాలను తెలుసుకోండి.

 • జాబితా మరియు సప్లై చైన్ మేనేజ్‌మెంట్

  మీ వ్యాపార ఖర్చులను తగ్గించడానికి మరియు ఉత్పత్తుల సకాలంలో వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా జాబితా నిర్వహణ మరియు సరఫరా గొలుసు ను రూపొందించడం యొక్క ప్రముఖ్యతలను తెలుసుకోండి.

 • మీ వ్యాపార ఖర్చులను తగ్గించడానికి మరియు ఉత్పత్తుల సకాలంలో వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా జాబితా నిర్వహణ మరియు సరఫరా గొలుసు ను రూపొందించడం యొక్క ప్రముఖ్యతలను తెలుసుకోండి.

  సమర్ధవంతమైన వ్యాపార ఛానల్ నిర్వహణ

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app ద్వారా మీరు కేవలం జీవనోపాధి విద్యను అభ్యసించడంతో పాటుగా మీ వ్యాపార సేవలను విస్తరించడానికి ffreedom app లో ఉన్న మీ తోటి వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పరుచుకోండి. అలాగే కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకుల ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

 • మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

  మీ రిటైల్ వ్యాపార సంస్థ లేదా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ కి అధిక ప్రజాధారణ తీసుకురావడానికి మరియు వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన సమర్థవంతమైన మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ వ్యూహాలను తెలుసుకోండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app ద్వారా మీరు విజయవంతమైన రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు సమర్ధవంతమగా నిర్వహించడానికి అవసరమైన విద్య ప్రమాణాలను, వ్యాపార సాధనాలను మరియు మార్కెట్ మద్దతును అందుకుంటారు.అలాగే ffreedom app ద్వారా మీ మాదిరిగా వ్యాపారం చేస్తున్న తోటి వ్యాపారవేత్తలతో సంబంధాలను ఏర్పరుచుకోవచ్చు మరియు కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపారాన్ని ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

2,291
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
రిటైల్ వ్యాపారం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
35,354
కోర్సులను పూర్తి చేయండి
రిటైల్ వ్యాపారం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
లాభదాయకమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 3 లక్షల వరకు సంపాదించండి - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
లాభదాయకమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 3 లక్షల వరకు సంపాదించండి
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
Telugu Yadamma's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
LALITHA RANI's Honest Review of ffreedom app - Kadapa - YSR - Cuddapah ,Andhra Pradesh
shaik shabana's Honest Review of ffreedom app - East Godavari ,Telangana
ujwala's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Puttamartha's Honest Review of ffreedom app - Karimnagar ,Telangana
S Venkatesh's Honest Review of ffreedom app - Gajapati ,Orissa
ashok's Honest Review of ffreedom app - Jagtial ,Telangana
P. Eswar Reddy's Honest Review of ffreedom app - Thirupathi ,Andhra Pradesh
Bharathi TN's Honest Review of ffreedom app - Chikballapur ,Karnataka
Avadhanam.Lakshmi prasanna's Honest Review of ffreedom app - Kurnool ,Andhra Pradesh
CH Varalaxmi's Honest Review of ffreedom app - Rangareddy ,Telangana
jaheer ahmad's Honest Review of ffreedom app - Siddipet ,Telangana
Venkatalaksmi's Honest Review of ffreedom app - East Godavari ,Telangana
Eranna's Honest Review of ffreedom app Andhra Pradesh
Vishweshwar. G's Honest Review of ffreedom app - Karimnagar ,Telangana
meghana's Honest Review of ffreedom app - Warangal - Urban ,Telangana
Devi's Honest Review of ffreedom app - Chittoor ,Telangana
LALITHA RANI's Honest Review of ffreedom app - Kadapa - YSR - Cuddapah ,Andhra Pradesh
M.Saritha rani's Honest Review of ffreedom app - Bengaluru Rural ,Telangana
Veepuri Raja Gopala Raju's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
D vijaya NIRMALA's Honest Review of ffreedom app - Khammam ,Telangana
Navaneetha.G's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
J Madhavareddy's Honest Review of ffreedom app - Anantapur ,Karnataka
Bajibaba shaik's Honest Review of ffreedom app Andhra Pradesh
's Honest Review of ffreedom app
Manikandan S's Honest Review of ffreedom app - Vellore ,Tamil Nadu
Gowthami kamsali's Honest Review of ffreedom app - Kalaburagi ,Tamil Nadu
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి