నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "కిరాణా స్టోర్ బిజినెస్ కోర్సు"కి మీకు స్వాగతం! ఓ స్థిరమైన ఆదాయాన్ని అందించే, ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే, ఈ కోర్సు మీకోసమే!
కిరాణా స్టోర్ బిజినెస్ అనేది చిన్న పెట్టుబడితో ప్రారంభించి, పెద్ద స్థాయికి ఎదగగల వ్యాపారాల్లో ఒకటి. మన రోజువారీ జీవితంలో నిత్యావసర వస్తువులు అవసరం అయ్యేంతవరకు, ఈ బిజినెస్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కానీ, సరైన ప్రణాళిక లేకుండా ఈ వ్యాపారంలో దిగితే, పోటీని ఎదుర్కొవడం కష్టమవుతుంది. అందుకే, ఈ కోర్సు ద్వారా మీరు ఒక విజయవంతమైన కిరాణా స్టోర్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలో ప్రాముఖ్యమైన అంశాలను నేర్చుకుంటారు.
సరైన లొకేషన్ ఎంపిక, సరఫరాదారుల ఎంపిక, స్టాక్ మేనేజ్‌మెంట్, లాభదాయకమైన ధర విధానం, మరియు కస్టమర్ మెరుగుదల వంటి అన్ని అంశాలను ఈ కోర్సులో విపులంగా చర్చిస్తాం. అలాగే, మీ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లోకి ఎలా తీసుకెళ్లాలి, డిజిటల్ చెల్లింపులను ఎలా అమలు చేయాలి అనే విషయాలను కూడా ఇందులో చేర్చాం.
మీ వ్యాపార విజయం కేవలం సరైన ప్రణాళిక మరియు వినియోగదారుల విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కోర్సు మీకు మార్కెట్ ట్రెండ్స్‌ను అర్థం చేసుకుని, మీ బిజినెస్‌ను విజయం వైపు నడిపించేందుకు కావాల్సిన పూర్తి మార్గదర్శకాన్ని అందిస్తుంది.
"కిరాణా స్టోర్ బిజినెస్ కోర్సు"ని పూర్తి చేసి, మీ స్వంత వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించే ప్రయాణాన్ని ప్రారంభించండి! చిన్న బడ్జెట్‌తో పెద్ద లాభాలను అందించే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి!
ప్రొవిజిన్ స్టోర్ వ్యాపారం యొక్క ప్రాథమికాలను, వ్యాపార యజమాని పాత్రలు మరియు బాధ్యతలు గురించి తెలుసుకోండి. మీ వ్యాపారంలో టార్గెట్ మార్కెట్‌ను గుర్తించడం ఎలాగో నేర్చుకోండి.
ప్రొవిజన్ స్టోర్ యజమానులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలు మరియు సవాళ్లను అన్వేషించండి. అలాగే వ్యాపారంలో విజయం సాధించడానికి వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోండి.
ప్రొవిజన్ స్టోర్ వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన దశల వారీ వృద్ధి ప్రణాళికను రూపొందించడం మరియు సమర్ధవంతమైన వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడం ఎలాగో తెలుసుకోండి.
మీ కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి ఆర్థిక నిర్వహణ, ఉద్యోగులను నియమించడం & శిక్షణ ఇవ్వడం మరియు మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడంతో ఎలాగో తెలుసుకోండి.
పరివర్తన ప్రయాణంలో విజయవంతమైన ప్రొవిజన్ స్టోర్ యజమాని నుండి వారి అనుభవాలు మరియు ఇంతక ముందు వారు ఎదుర్కొన్న సవాళ్లు గురించి తెలుసుకోండి.
ప్రొవిజన్ స్టోర్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ, విజయం సాధించిన వారి గురించి తెలుసుకోండి. వారి నుండి ప్రేరణ పొంది మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించండి.
- ప్రొవిజన్ స్టోర్ బిజినెస్ ప్రారంభించానుకునేవారు
- ఇప్పటికే ప్రొవిజన్ స్టోర్ బిజినెస్ చేస్తూ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనుకుంటున్నవారు
- వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు ఎలా అమలు చేయాలో ఆలోచిస్తున్నవారు
- రిటైల్ బిజినెస్ కోసం షాపు ఇంటీరియర్ మార్చాలనుకుంటున్నవారు


- ప్రొవిజన్ స్టోర్ వ్యాపారం ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకుంటారు
- ప్రొవిజన్ స్టోర్ ఇంటీరియర్ ఆకట్టుకునేలా రూపొందించడంలో ఎక్సపర్ట్ అవుతారు
- రీటైల్ బిజినెస్‌లో నూతన సాంకేతికత ఎలా అలవచ్చుకోవాలో తెలుసుకుంటారు
- షాప్ విస్తీర్ణం, వ్యాపారాన్ని అనుసరించి స్టాక్ ఎంత ఉండాలో నిర్ణయించుకోవడం పై స్పష్టత వస్తుంది.
- స్థానిక పరిస్థితులకు అనుగుణంగా షాపులో ఏ ఏ వస్తువులు ఎంత పరిమాణంలో ఉంచాలో నేర్చుకుంటారు
- ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు హోమ్ డెలివరీ విధానం ఎలా చేయాలో నేర్చుకుంటారు.

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.