ffreedom appలో ఉన్న “కాన్వా మాస్టర్ క్లాస్ : ప్రొఫెషనల్ డిజైన్ & ఎడిటింగ్ సులభంగా నేర్చుకోండి” అనే కోర్సుకు మీకు స్వాగతం. కాన్వాలో ఈజీగా పోస్టర్స్, బ్యానర్స్ & థంబ్‌నైల్స్ డిజైన్ చేయడం నేర్చుకోవాలనుకునే వారి కోసం మా ffreedom app రీసెర్చ్ టీం ఈ కోర్సును మీ ముందుకు తీసుకువచ్చింది. ఈ కోర్సులో, కాన్వా డిజైనింగ్ లో 10సంవత్సరాల అనుభవం ఉన్న అస్మా బేగం గారు, మార్గదర్శకులుగా ఉంటూ కాన్వాలో ఎలా డిజైనింగ్ చేసుకోవాలో మీకు నేర్పిస్తారు .
మీరు బిజినెస్ ఓనర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా లేదా డిజైనింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న తప్పకుండా ఈ కోర్సును చూడండి. ఎందుకంటే ఈ కోర్సులో మీరు, కాన్వాలో అద్భుతమైన డిజైన్లు క్రియేట్ చేయడం మరియు ఎడిటింగ్ చేయడం ఈజీగా నేర్చుకుంటారు.
మీరు ఈ పూర్తి కోర్సులో కాన్వా టూల్స్ ను ఏవిధంగా ఉపయోగించాలి మరియు కాన్వాలో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయి అనే అనేక అంశాలు గురించి తెలుసుకుంటారు. అలాగే కాన్వా ఎడిటింగ్, లాగో మేకింగ్ మరియు ఫోటో ఎడిటింగ్ గురించి నేర్చుకుంటారు. అంతే కాకుండా, ఆకర్షణీయమైన థంబ్‌నైల్స్, లాగోలు, పోస్టర్లు తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదిస్తారు.
ఈ కోర్సులో మన మార్గదర్శకుల నుండి ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు మరియు ప్రెజెంటేషన్‌లను ఎలా రూపొందించాలో నేర్చుకుంటూనే కంటికి ఆకట్టుకునే థంబ్‌నైల్స్ , లోగోలు మరియు పోస్టర్‌లను ఎలా డిజైన్ చేయాలో కూడా తెలుసుకుంటారు. మీరు సోషల్ మీడియాలో ఉన్నట్లయితే, కాన్వా వీడియో టూల్స్‌తో ఇన్‌స్టా రీల్స్ మరియు యూట్యూబ్ షార్ట్‌లను ఎలా ఎడిట్ చేయాలో కూడా మీరు నేర్చుకుంటారు. అలాగే అడ్వాన్సుడ్ డిజైన్ టెక్నిక్‌లు మీ డిజైన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. అంతేకాకుండా, ఇన్ఫోగ్రాఫిక్స్ అందమైన గ్రాఫిక్‌లను రూపొందించడంలో ఎక్సపర్ట్ గా మారుతారు.
ఇలా మీ క్రియేటివిటీని మెరుగుపరుచుకోవడానికి మరియు మీ క్రియేటివ్ ఆలోచనలతో డిజైనింగ్ రంగంలో విజయవంతమైన కెరీర్‌ను ప్రారంభించడానికి ఇప్పుడే ఈ కోర్సును చూడండి. మా నిపుణుల నుండి కాన్వా ఎడిటింగ్ గురించి తెలుసుకొని, మీ డిజైన్ ప్రయాణానికి తొలి అడుగు వేయండి.
కాన్వా గురించి మరియు ఇది మీ డిజైన్ ప్రాసెస్‌ను ఎలా సులభతరం చేస్తుందో తెలుసుకోండి.
కాన్వా వర్క్‌స్పేస్ ఎలా పనిచేస్తుందో మరియు మీ అవసరాలకు అనుగుణంగా దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
మీ డిజైన్‌లకు సరైన ఫార్మాట్స్, డైమెన్షన్స్ మరియు అందుబాటులో ఉన్న ఇతర టెంప్లేట్లను ఎలా ఎంచుకోవాలో నేర్చుకోండి.
మీ వీడియోల కోసం ఆకర్షణీయమైన మరియు ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్స్‌ను రూపొందించే సులభమైన పద్ధతులను తెలుసుకోండి.
బ్రాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చే లోగోను డిజైన్ చేసుకోవడం ఎలాగో అవగాహన పొందండి.
సోషల్ మీడియా లేదా ప్రచారాల కోసం ఆకర్షణీయమైన పోస్టర్లను డిజైన్ చేసే సులభమైన పద్దతులను తెలుసుకోండి.
ప్రొఫెషనల్ ఇన్‌వాయిస్‌లను తక్కువ సమయంలో కాన్వా ఉపయోగించి రూపొందించడం ఎలాగో నేర్చుకోండి.
మీ డేటా మరియు ఐడియాస్‌ను ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి శక్తివంతమైన ప్రజెంటేషన్‌లను క్రియేట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి.
కాన్వా టూల్‌తో వీడియోలను ఎడిట్ చేసే బేసిక్ మరియు క్రియేటివ్ పద్ధతుల గురించి తెలుసుకోండి.
మీ వీడియోలను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి సరైన టెంప్లేట్స్‌ని జోడించడం ఎలాగో నేర్చుకోండి.
డిజైనింగ్ లో ఎక్సపర్ట్ గా మారడానికి అవసరమైన ఉత్తమ మరియు నూతన టెక్నిక్స్ పై అవగాహన పొందండి.
కాన్వా నైపుణ్యాలతో మీ కెరీర్‌ను ఎలా ప్రారంభించాలి మరియు వ్యాపార అవకాశాలను ఎలా సాధించాలో మా ఎక్సపర్ట్ మెంటార్ నుండి తెలుసుకోండి.
- డిజైనింగ్ చేయడం నేర్చుకోవాలనుకునేవారు
- వ్యాపారస్తులు మరియు చిన్న వ్యాపార యజమానులు
- కంటెంట్ క్రియేటర్లు మరియు సోషల్ మీడియా మేనేజర్లు
- ఫ్రీలాన్స్ డిజైనర్లు
- విద్యార్థులు మరియు వ్యాపారవేత్తలు
- కాన్వాను ఉపయోగించే విధానాన్ని తెలుసుకుంటారు
- డిజైనింగ్ బేసిక్స్ నేర్చుకుంటారు
- అడ్వాన్సుడ్ డిజైనింగ్ బేసిక్స్ నేర్చుకుంటారు
- సోషల్ మీడియా డిజైన్స్ చేసే విధానంపై అవగాహన పొందుతారు.
- డిజైన్ రంగంలో మీ కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఉన్న మెళకువలను నేర్చుకుంటారు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.