మీరు లాభదాయకమైన వ్యవసాయం చేయాలనుకుంటున్నారా? తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే ఈ దోసకాయల ఫార్మింగ్ కోర్సు మీకోసమే! రైతులు తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలను పొందాలనే ఉద్దేశ్యంతో మా ffreedom app రీసెర్చ్ టీం ఎన్నో వారాలు శ్రమించి, ఈ సాగును చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్న వినేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ కోర్సును రూపొందించడం జరిగింది.
ఈ కోర్సు ద్వారా మీరు, దోసకాయల సాగు చేయడానికి అవసరమైన భూమిని సిద్ధంగా చేసుకోవడం నుండి పండిన దోసకాయలు మార్కెట్‌కు తరలించి, ఎక్కువ లాభాలను పొందడం వరకు ప్రతి అంశాన్ని కూలంకుషంగా తెలుసుకుంటారు.
మీరు ఈ కోర్సును చూడటం ద్వారా, అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలను ఎంచుకోవడం నుండి తెగుళ్లు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు వరకు పూర్తి సమాచారాన్ని పొందుతారు. అలాగే ఎలాంటి పద్దతులలో దోసకాయలను పండిస్తే అధిక లాభాలను వస్తాయో తెలుసుకుంటారు. అంతే కాకుండా మీ దోసకాయలను అధిక ధరకు విక్రయించేలా ఎలాంటి మార్కెటింగ్ స్టాటజీస్ ఫాలో అవ్వాలో కూడా అవగాహన పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే దోసకాయలు సాగు గురించి పిన్-టూ-పిన్ ఇన్ఫర్మేషన్ ను ఇక్కడ పొందుతారు.
ఈ కోర్సులో మీరు, ఫార్మింగ్ లో వచ్చిన నూతన టెక్నాలజీ కి అనుగుణంగా మీ ఫార్మింగ్‌లో టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా నేర్చుకుంటారు. అలాగే దోసకాయల సాగులో మీ ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి, ఆర్థిక ప్రణాళికలను ఎలా రూపొందించుకోవాలి? ఎలాంటి మార్కెటింగ్ టెక్నీక్స్ పాటిస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అనే విషయాలను తెలుసుకుంటారు.
ఒక మాటలతో చెప్పాలంటే ఈ కోర్సు ముగిసే సమయానికి, మీరు మీ దోసకాయల సాగును ప్రారంభించడానికి మరియు 1 ఎకరం నుండి సంవత్సరానికి 25 లక్షల ఆదాయాన్ని సంపాదించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారు.
దోసకాయల సాగును ప్రారంభించాలకునే వారికి మరియు ఇప్పటికే ఈ సాగును చేస్తూ, నూతన వ్యవసాయ పద్దతులను తెలుసుకోవాలనుకుంటున్న వారికి, ఈ కోర్సు ఉత్తమ ఎంపిక. మీరు ఈ కోర్సు ద్వారా, ఈ సాగులో ఎక్సపర్ట్ అయినా వినేష్ శర్మ గారి నుండి పిన్-టూ-పిన్ ఇన్ఫర్మేషన్ ను పొందుతారు. అలాగే ఈ దోసకాయల సాగులో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు.
ఈ సాగులో ఉన్న మెళుకువలను నేర్చుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్సును చూడండి. దోసకాయల సాగులో లాభదాయకమైన మరియు స్థిరమైన భవిష్యత్తు వైపుగా అడుగులు వేయండి.
దోసకాయలు సాగు యొక్క ప్రాథమిక అంశాలను తెలుసుకోండి
దోసకాయల సాగులో విజయం పొందిన మెంటార్ వినేష్ కుమార్ గారి నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి
పాలీ హౌస్ సెట్ అప్ ఏవిధంగా చేయాలి మరియు దాని నుండి ఎంత దిగుబడి వస్తుందో అంచనా వేయండి
దోసకాయల సాగుకు అవసరమైన పరికరాలు, ఎరువులు మరియు పురుగుమందులు గురించి తెలుసుకోండి
దోసకాయలలో ఉన్న వెరైటీస్ మరియు ఎలాంటి రకం దోసకాయలను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయో తెలుసుకోండి
అవసరమైన సంరక్షణ మరియు నిర్వహణ పద్ధతులు గురించి తెలుసుకోండి
దోసకాయల కోత మరియు నిల్వ విధానం గురించి అవగాహన పొందండి
దోసకాయాలను మంచి ధరకు ఎలా విక్రయించాలో మరియు మార్కెట్ కు ఎలా తరలించాలో తెలుసుకోండి
దోసకాయల సాగులో ఆర్థిక ప్రణాళికలను ఎలా రూపొందించుకోవాలో నేర్చుకోండి
సాగులో ఎదురైయే సవాళ్లు గురించి తెలుసుకోండి మరియు వాటి పరిష్కార మార్గాలను అన్వేషించండి
- దోస సాగుతో పాటు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారికి
- చిన్న, సన్నకార రైతులకు, పంట మార్పిడి గురించి ఆలోచిస్తున్నవారికి
- వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు
- అగ్రికల్చర్, హార్టికల్చ్‌ర్ చదువుతున్న విద్యార్థులకు
- దోసకాయల సాగు గురించి తెలుసుకోవాలనుకుంటున్న ఔత్సాహిక వ్యవసాయదారులకు
- దోస సాగుకు సంబంధించిన విత్తనాల ఎంపిక, నాటడం, నీటిపారుదల, తెగులు మరియు వ్యాధుల నివారణ
- దోస సాగు, వ్యాపారానికి అవసరమైన ఆర్థిక ప్రణాళిక మరియు మార్కెటింగ్ వ్యూహాలు
- దోస సాగు, వ్యాపారానికి అవసరమైన ఆర్థిక ప్రణాళిక మరియు మార్కెటింగ్ వ్యూహాలు
- దోసకాయ సాగులో విశేష అనుభవమున్న వినేష్ కుమార్ శర్మ నుండి సలహాలు, సూచనలు
- దోస సాగుతో ఎకరం భూమి నుండి సంవత్సరానికి రూ.25 లక్షల సంపాదన ఎలానో తెలుసుకుంటాం
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.