సొంతంగా ట్రావెల్ అండ్ టూరిజం వ్యాపారాన్ని ప్రారంభించాలని కలలు కనేవారికి ఈ కోర్సు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే, ఈ కోర్సును, అత్యంత విజయవంతమైన 6గురు మెంటార్స్ నేతృత్వంలో రూపొందించడం జరిగింది. అందుకే ఈ వ్యాపారంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. మా మెంటార్స్ నేతృత్వంలో, మీరు ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ లో ఉన్న సవాళ్లు గురించి తెలుసుకుంటారు. వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో అవగాహన పొందుతారు.
మొదటి మెంటార్ అయిన, బెల్లియప్ప గారు 2001లో కేవలం 250 రూపాయలతో టూర్స్ అండ్ ట్రావెల్ బిజినెస్ ను ప్రారంభించారు. ఇప్పుడు, తన సంస్థ అయిన "మధువన టూర్స్" నుండి సంవత్సరానికి 4 నుంచి 5 కోట్ల టర్నోవర్‌ని పొందుతున్నారు. శ్రీనాథ్ మరియు బ్రెయిన్ సంతోష్ డిసౌజా హుబ్లీలో "న్యూ ఫ్లై వింగ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్"ని ప్రారంభించారు. గత 26 ఏళ్ల విజయవంతంగా కంపెనీని నిర్వహిస్తున్నారు.
M.Sc పూర్తి చేసిన మహ్లింగ, 1994లో మైసూర్‌లో "స్కైవే ఇంటర్నేషనల్ ట్రావెల్స్"ని ప్రారంభించారు. నేడు, అతనికి భారతదేశం అంతటా 7 శాఖలు ఉన్నాయి మరియు UKలో కూడా ఒక శాఖ ఉంది. 1995లో B.A అంబర్‌నాథ్, ట్రావెల్ ఏజెంట్ "మాతా ఎయిర్ ట్రావెల్స్" ప్రారంభించి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నారు. చివరగా, 1994లో "సోనీ ట్రావెల్ లైన్స్" ప్రారంభించిన శాంతి సోనీ, తన స్వంతంగా అభివృద్ధి చెందుతున్న ట్రావెల్ మరియు టూరిజం వ్యాపారాన్ని నిర్మించుకున్నారు.
పరిమిత వనరులతో కూడా టూర్స్ అండ్ ట్రావెల్ వ్యాపారాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుందని ఈ సలహాదారుల్లో ప్రతి ఒక్కరూ రుజువు చేస్తున్నారు. వారి కథల ద్వారా మీ కలలను వాస్తవంగా మార్చడానికి ఏమి అవసరమో మీరు నేర్చుకుంటారు. కాబట్టి సంకోచించకండి. ఈరోజే మీరు విజయవంతమైన టూర్స్ అండ్ ట్రావెల్ వ్యాపారాన్ని నిర్మించడానికి మొదటి అడుగు వేయండి.
ట్రావెల్ & టూరిజం బిజినెస్ లో ఉన్న రహస్యాలను తెలుసుకోండి
ట్రావెల్ & టూరిజం బిజినెస్ లో ఎక్సపర్ట్స్ అయిన మా మెంటార్స్ నుండి విలువైన సలహాలను పొందండి
ట్రావెల్ మరియు టూరిజం వ్యాపారంలో మీకు ఉన్న ప్రాథమిక సందేహాలను నివృత్తి చేసుకోండి
వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో తెలుసుకోండి. అలాగే ప్రభుత్వం ఎలాంటి మద్దతు అందిస్తుందో అవగాహన పొందండి
వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు మరియు ఎలాంటి లొకేషన్ లో పెడితే మంచిదో తెలుసుకోండి
మీ వ్యాపారాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా అభివృద్ధి చేసుకోవాలో అవగాహన పొందండి
మీ ట్రావెల్ మరియు టూరిజం వ్యాపారంలో, కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యేలా, ఎలాంటి ప్యాకేజీ ట్రిప్‌ను రూపొందించాలో తెలుసుకోండి
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు విస్తరించడానికి ఎలాంటి కంపెనీలతో, టై-అప్ అవ్వాలో తెలుసుకోండి
మీ వ్యాపారంలో ఏవిధంగా టెక్నాలజీని మిళితం చేయాలో తెలుసుకోండి
వృత్తిపరమైన, విశ్వసనీయమైన ప్రయాణ మరియు పర్యాటక వ్యాపారాన్ని స్థాపించడానికి అవసరమైన చిట్కాలు మరియు వ్యూహాలను పొందండి
కస్టమర్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి మరియు మీ వ్యాపారాన్ని ఎలా మార్కెటింగ్, బ్రాండింగ్ చేయాలో అవగాహన పొందండి
ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమలో అందరికంటే ముందు ఉండేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి తెలుసుకోండి
ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ లో విజయం సాధించడానికి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి
- ట్రావెల్ మరియు టూరిజం వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు
- ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమలో పూర్వ అనుభవం ఉన్న వ్యక్తులు
- టూరిజం ప్యాకేజి ఆఫర్లను విస్తరించాలని చూస్తున్న వ్యాపార యజమానులు
- ట్రావెల్ మరియు టూరిజంలో వృత్తిపై ఆసక్తి కలిగి ఉన్న విద్యార్థులు
- సైడ్ వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న ఫ్రీలాన్సర్లు లేదా ప్రయాణ ప్రియులు
- భారతదేశంలోని ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమ గురించి అవగాహన కలిపించడం
- లాభదాయకమైన ప్రయాణ & పర్యాటక వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిన వ్యూహాలను పొందుతారు
- మార్కెట్ పరిశోధన మరియు టార్గెట్ కస్టమర్‌లను గుర్తించే సాంకేతికతలు (టెక్నిక్స్)
- సమగ్ర ట్రావెల్ & టూరిజం యొక్క వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడానికి తెలిసి ఉండాల్సిన దశలు
- ఆర్థిక, కార్యకలాపాలు మరియు కస్టమర్ రిలేషన్స్ నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.