ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
సి.ఎస్. చంద్రిక, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాధారణ గృహిణి. యూట్యూబ్ ద్వారా ఫ్రీడమ్ యాప్ గురించి తెలుసుకున్నాక, అందులో ఉన్న కొవ్వొత్తుల తయారీ కోర్సులో జాయిన్ అయ్యారు. కోర్స్ పూర్తయిన తర్వాత సొంతంగా ఇంట్లో కొవ్వొత్తులను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. కొవ్వొత్తులను తయారు చేయడంలో విజయం సాధించి, దాంతో పాటుగా, ఆప్ లోని ఇతర కోర్సులను చూడటం ద్వారా చాక్లెట్...
సి.ఎస్. చంద్రిక, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాధారణ గృహిణి. యూట్యూబ్ ద్వారా ఫ్రీడమ్ యాప్ గురించి తెలుసుకున్నాక, అందులో ఉన్న కొవ్వొత్తుల తయారీ కోర్సులో జాయిన్ అయ్యారు. కోర్స్ పూర్తయిన తర్వాత సొంతంగా ఇంట్లో కొవ్వొత్తులను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. కొవ్వొత్తులను తయారు చేయడంలో విజయం సాధించి, దాంతో పాటుగా, ఆప్ లోని ఇతర కోర్సులను చూడటం ద్వారా చాక్లెట్ తయారీ వ్యాపారం, పుట్టగొడుగుల పెంపకం మరియు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్‌ను కూడా ప్రారంభించారు. కాండిల్ మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని ఒక సాధారణ మహిళా చంద్రిక. కానీ ఇప్పుడు, బిజినెస్ లో సక్సెస్ అయిన ఒక గొప్ప వ్యాపారవేత్త. ffreedom App లో కోర్సును చూసిన తర్వాత, చంద్రిక తనకున్న అభిరుచిని విజయవంతమైన వ్యాపారంగా మార్చుకొని సక్సెస్ అయ్యారు.
... తయారీ వ్యాపారం, పుట్టగొడుగుల పెంపకం మరియు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్‌ను కూడా ప్రారంభించారు. కాండిల్ మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని ఒక సాధారణ మహిళా చంద్రిక. కానీ ఇప్పుడు, బిజినెస్ లో సక్సెస్ అయిన ఒక గొప్ప వ్యాపారవేత్త. ffreedom App లో కోర్సును చూసిన తర్వాత, చంద్రిక తనకున్న అభిరుచిని విజయవంతమైన వ్యాపారంగా మార్చుకొని సక్సెస్ అయ్యారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి