కొవ్వొత్తుల తయారీ అనేది పురాతనమైన క్రాఫ్ట్, ఇది ఇటీవల జనాదరణ పొందింది. DIY సంస్కృతి పెరగడంతో, చాలా మంది పారిశ్రామికవేత్తలు కొవ్వొత్తుల తయారీ వైపు మొగ్గు చూపుతున్నారు. కొవ్వొత్తుల తయారీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది, అధిక-నాణ్యతతో మరియు చేతితో తయారు చేసిన కొవ్వొత్తులకు డిమాండ్ పెరుగుతోంది.
ఈ కోర్సు, "లాభదాయకమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 3 లక్షల వరకు సంపాదించండి", స్వంత కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరి కోసం రూపొందించబడింది. మా మెంటర్, లత, ఒక దశాబ్దానికి పైగా పరిశ్రమలో ఉన్న ఒక విజయవంతమైన క్యాండిల్ మేకర్ మరియు బిజినెస్ ఓనర్. ఆమె ఆచరణాత్మకమైన మరియు నమ్మదగిన విధానంతో, విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆమె మీకు ఈ కోర్సులో మార్గనిర్దేశం చేస్తారు.
విజయవంతమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అమలు చేయడానికి మీరు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని ఈ కోర్సు కవర్ చేస్తుంది. ఈ కోర్సు కాండిల్ మేకింగ్ బిజినెస్ స్థాపించడం మరియు నిర్వహించడంపై సమగ్రమైన సలహాలను అందిస్తుంది. కొవ్వొత్తుల వ్యాపారం, పదార్థాలను సోర్సింగ్ చేయడం మరియు మీ ఉత్పత్తిని సృష్టించడం నుండి ధర, మార్కెటింగ్ మరియు కస్టమర్ సేవ వరకు.
మీరు ఆచరణాత్మకంగా కొవ్వొత్తులను ఎలా తయారు చేయాలో నేర్చుకోవడమే కాకుండా, ఉత్పత్తిని ఎలా అభివృద్ధి చేయాలో, మీ ఉత్పత్తి ధరను నిర్ణయించడం & చట్టపరమైన మరియు ఆర్థిక విషయాలను అర్థం చేసుకోవడం కూడా నేర్చుకుంటారు. ఈ వ్యాపారం కోసం అవసరమైన వనరులను సేకరించేందుకు అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని మీకు అందించడమే మా లక్ష్యం. సమర్థవంతమైన వ్యాపార ప్రణాళికను రూపొందించడంలో, సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించడంలో, బడ్జెట్‌ను నిర్వహించడంలో మరియు విజయవంతంగా ప్రారంభించడానికి & నిర్వహించడానికి అవసరమైన విశ్వాసాన్ని పొందడంలో సహాయం చేస్తుంది ఈ కోర్స్.
కొవ్వొత్తుల తయారీ వ్యాపారంలో అవకాశాలు అంతులేనివి, మరియు మీ అభిరుచిని లాభంగా మార్చడానికి ఇది గొప్ప మార్గం. అయితే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం ఆందోళనగా ఉండవచ్చు, కానీ ఈ కోర్సుతో, మీరు విజయవంతం కావడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. మీరు మొదటి అడుగు వేయడానికి ఈ కోర్సు మీకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోవడానికి కోర్సు వీడియోని చూడండి.
ఈ మాడ్యూల్ కొవ్వొత్తుల తయారీ పరిశ్రమ యొక్క సమాచారం &లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను అందిస్తుంది.
కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కారణాలు మరియు దీని ద్వారా ఉండే ప్రయోజనాలను తెలుసుకోండి.
ఈ మాడ్యూల్ ప్రాథమిక నుండి అధునాతన సాంకేతికత వరకు వివిధ రకాల కొవ్వొత్తులను కవర్ చేస్తుంది.
కొవ్వొత్తుల తయారీలో ఉపయోగించే వివిధ రకాల మైనపులు, వాక్స్, రంగులు మరియు సువాసనల తైలాలు, అలాగే కొవ్వొత్తిని రూపొందించడానికి అవసరమైన పరికరాలు.
కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించే అన్ని ఆర్థిక అంశాలను కనుగొనండి.
కొవ్వొత్తుల తయారీ వ్యాపారం కోసం ఉద్యోగులను నియమించడం మరియు శిక్షణ ఇవ్వడం కోసం వ్యూహాలను అర్థం చేసుకోండి.
ఈ మాడ్యూల్ కొవ్వొత్తులను దశల వారీగా చేయడానికి ఆచరణాత్మక మార్గదర్శిని అందిస్తుంది.
కొవ్వొత్తి తయారీ వ్యాపారం కోసం సమర్థవంతమైన ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ వ్యూహాన్ని రూపొందించడానికి వ్యూహాలను తెలుసుకోండి.
ఇది కొవ్వొత్తులను విక్రయించడానికి ఉత్తమ వ్యూహాలతో పాటు మీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి వివిధ రకాల మార్కెటింగ్ ఛానెల్‌ల యొక్క సమాచారాన్ని అందిస్తుంది.
ఈ మాడ్యూల్ కొవ్వొత్తుల డిమాండ్ మరియు సరఫరా నిర్వహణ కోసం వ్యూహాలను కవర్ చేస్తుంది
యూనిట్ ఎకనామిక్స్ యొక్క ప్రాథమికాలను అన్వేషించండి మరియు కొవ్వొత్తుల తయారీ వ్యాపారానికి ఇది ఎలా వర్తిస్తుంది.
ఈ మాడ్యూల్ విద్యార్థులకు వారి కొవ్వొత్తుల తయారీ వ్యాపారం కోసం సమగ్ర వ్యాపార ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తుంది.
కొవ్వొత్తుల తయారీ వ్యాపార యజమానులు ఎదుర్కొనే సాధారణ సవాళ్లను అధిగమించడానికి అవసరమైన సాధనాలను విద్యార్థులకు అందిస్తుంది.
- కొవ్వొత్తుల తయారీ పరిశ్రమలో, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న వ్యవస్థాపకులు
- గృహ ఆధారిత వ్యాపార అవకాశాల కోసం చూస్తున్న గృహిణులు
- చిన్న వ్యాపార యజమానులు తమ ఉత్పత్తులను విస్తరించాలి అని చూసేవారు
- కళాకారులు తమ డిజైన్‌లను రూపొందించడానికి మరియు విక్రయించడానికి కొత్త మాధ్యమాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నవారు
- కెరీర్ మార్పును కోరుకునే గ్రాడ్యుయేట్లు లేదా ఏదయినా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆసక్తి కలిగి ఉన్న విద్యార్థులు
- ఇంట్లో తయారుచేసిన కొవ్వొత్తుల వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందండి
- వివిధ రకాల కొవ్వొత్తులు, వాటి ముడి పదార్ధాలను ఎక్కడ పొందాలి & వాటిని ఎలా ప్యాకేజీ చేయాలి వంటి అంశాలు
- మీ వ్యాపారాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోవడంతో పాటు, ఏ డాకుమెంట్స్ మరియు లైసెన్స్‌లు అవసరమో తెలుసుకోండి
- మీ పంపిణీదారులు మరియు వ్యాపారులను కొరకు ధరను ఎలా ఫిక్స్ చెయ్యాలి అని నేర్చుకోండి
- వివిధ రకాల కొవ్వొత్తులను ఎలా తయారు చేయాలో నేర్చుకోవడంతో పాటు, మీరు కంపెనీని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.