ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
డాక్టర్ N.J దేవరాజ్ రెడ్డి, సీనియర్ జియాలజిస్ట్. చిత్రదుర్గకు చెందిన వీరు, కర్ణాటక అంతటా తన సొంత పరిశోధనల ద్వారా 25,000 కంటే ఎక్కువగా దెబ్బతిన్న, ఎండిపోయిన బోరు బావులకు నీటిని రీఛార్జ్ చేసిన ఘనత సాధించారు. "జియో రైన్ వాటర్ బోర్డ్" అనే పేరుతో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి, బోర్ వెల్ రీఛార్జ్ నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు. అంతేకాదు, నీటి నాణ్యతను మెరుగుపరచడంలో నైపుణ్యం పొందారు. దేశంలోని నలుమూలల్లో ఉన్న రైతులకు ఈ...
డాక్టర్ N.J దేవరాజ్ రెడ్డి, సీనియర్ జియాలజిస్ట్. చిత్రదుర్గకు చెందిన వీరు, కర్ణాటక అంతటా తన సొంత పరిశోధనల ద్వారా 25,000 కంటే ఎక్కువగా దెబ్బతిన్న, ఎండిపోయిన బోరు బావులకు నీటిని రీఛార్జ్ చేసిన ఘనత సాధించారు. "జియో రైన్ వాటర్ బోర్డ్" అనే పేరుతో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి, బోర్ వెల్ రీఛార్జ్ నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు. అంతేకాదు, నీటి నాణ్యతను మెరుగుపరచడంలో నైపుణ్యం పొందారు. దేశంలోని నలుమూలల్లో ఉన్న రైతులకు ఈ టెక్నాలజీ మంచి ఊరటనిస్తోంది. సమస్య వచ్చిన ప్రతిసారీ, బోరు బావులు వేయించడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి, నీరులేక ఎండిపోయిన రైతుల పొలాల్లో మళ్లీ గంగ ప్రవహించేలా చేసిన సాహసి డాక్టర్ దేవరాజ్ రెడ్డి. అందుకే, తాను చేసిన కృషి, అందించిన సేవలని ప్రశంసిస్తూ, ప్రభత్వం "కృషి పండిత్" అనే బిరుదుతో సత్కరించింది కూడా. ఖాళీగా ఉన్న బోరుబావిలో తిరిగి నీళ్లు ఎలా రప్పించాలో తెలుసుకోవాలి అంటే దేవరాజ్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిందే.
... టెక్నాలజీ మంచి ఊరటనిస్తోంది. సమస్య వచ్చిన ప్రతిసారీ, బోరు బావులు వేయించడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి, నీరులేక ఎండిపోయిన రైతుల పొలాల్లో మళ్లీ గంగ ప్రవహించేలా చేసిన సాహసి డాక్టర్ దేవరాజ్ రెడ్డి. అందుకే, తాను చేసిన కృషి, అందించిన సేవలని ప్రశంసిస్తూ, ప్రభత్వం "కృషి పండిత్" అనే బిరుదుతో సత్కరించింది కూడా. ఖాళీగా ఉన్న బోరుబావిలో తిరిగి నీళ్లు ఎలా రప్పించాలో తెలుసుకోవాలి అంటే దేవరాజ్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిందే.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి