K Surendra అనేవారు ffreedom app లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలు, వ్యవసాయ వ్యాపారం మరియు పండ్ల పెంపకంలో మార్గదర్శకులు
K Surendra

K Surendra

🏭 Priya Argo Farm, Kolar
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్
వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలు
వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలు
వ్యవసాయ వ్యాపారం
వ్యవసాయ వ్యాపారం
పండ్ల పెంపకం
పండ్ల పెంపకం
ఇంకా చూడండి
కోలార్ జిల్లాకు చెందిన సురేంద్ర అనే దూరదృష్టి గల రైతు 6 ఎకరాల భూమిని హైటెక్ వ్యవసాయ క్షేత్రంగా మార్చారు. పండ్లు మరియు కూరగాయలపై దృష్టి సారించి, ఇతను 1.6 లక్షల గొప్ప ఆదాయాన్ని పొందడమే కాకుండా అదే పరిశ్రమలో ఉండే ఇతరులకు కూడా మార్గదర్శకులు అయ్యారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం K Surendraతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పండ్ల పెంపకం
Passion Fruit Farming - Earn up to 15 lakhs per year
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
K Surendra గురించి

కే. సురేంద్ర పాషన్ ఫ్రూట్ పెంచడంలో, పెంచిన ఆ పండ్లను అమ్మడంలో మాస్టర్. పదహారు ఏళ్లుగా ఎరువుల వ్యాపారం కూడా చేస్తున్నారు. సమీకృత వ్యవసాయం చేస్తూ ఇరవై రెండు రకాల పండ్లను పండించడంలో విజయం సాధిస్తున్నారు. ఆయన కేవలం ఒక ఫ్యాషన్ ఫ్రూట్ ద్వారా సంవత్సరానికి ఒక లక్ష అరవై వేలు సంపాదిస్తున్నారు. అంతే కాదు తాము పండించిన పంటలను విక్రయించేందుకు...

కే. సురేంద్ర పాషన్ ఫ్రూట్ పెంచడంలో, పెంచిన ఆ పండ్లను అమ్మడంలో మాస్టర్. పదహారు ఏళ్లుగా ఎరువుల వ్యాపారం కూడా చేస్తున్నారు. సమీకృత వ్యవసాయం చేస్తూ ఇరవై రెండు రకాల పండ్లను పండించడంలో విజయం సాధిస్తున్నారు. ఆయన కేవలం ఒక ఫ్యాషన్ ఫ్రూట్ ద్వారా సంవత్సరానికి ఒక లక్ష అరవై వేలు సంపాదిస్తున్నారు. అంతే కాదు తాము పండించిన పంటలను విక్రయించేందుకు ఔట్‌లెట్‌ను తెరిచి అందులో కూడా విజయం సాధించారు. కోలార్‌లోని శ్రీనివాసపూర్‌కు చెందిన సురేంద్ర, పండ్ల సాగులో పూర్తి అనుభవం కలిగి ఉండడంతో పాటు వాటిని విక్రయించే వ్యూహాన్ని కూడా తెలివిగా పసిగట్టారు. అందుకే తక్కువ స్థలంలో పాషన్ ఫ్రూప్ట్స్ పండించి, విక్రయించడం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తూ, సమీకృత వ్యవసాయం చేయడంలో సురేంద్ర గొప్ప నేర్పరి.

... ఔట్‌లెట్‌ను తెరిచి అందులో కూడా విజయం సాధించారు. కోలార్‌లోని శ్రీనివాసపూర్‌కు చెందిన సురేంద్ర, పండ్ల సాగులో పూర్తి అనుభవం కలిగి ఉండడంతో పాటు వాటిని విక్రయించే వ్యూహాన్ని కూడా తెలివిగా పసిగట్టారు. అందుకే తక్కువ స్థలంలో పాషన్ ఫ్రూప్ట్స్ పండించి, విక్రయించడం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తూ, సమీకృత వ్యవసాయం చేయడంలో సురేంద్ర గొప్ప నేర్పరి.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download_app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి