కోర్సులను అన్వేషించండి
Kantharaju అనేవారు ffreedom app లో Integrated Farming, Retail Business మరియు Poultry Farmingలో మార్గదర్శకులు

Kantharaju

📍 Bengaluru Rural, Karnataka
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Retail Business
Retail Business
Poultry Farming
Poultry Farming
ఇంకా చూడండి
కాంతరాజు, ఒక విజయవంతమైన సీనియర్ సమీకృత రైతు. తీగ ఆలుగడ్డ సాగులో నిపుణులు. కాంతరాజుకు 20 ఏళ్ల వ్యవసాయ అనుభవం ఉంది. తీగ ఆలుగడ్డ సాగు ద్వారా ఎకరాకు ఏడు లక్షల ఆదాయం పొందుతున్నారు ఈ రైతు. ఈ సాగుతో పాటు పండ్లు, కూరగాయల పంటలను కూడా సాగు చేస్తుంటారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Kantharajuతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Kantharaju గురించి

కాంతరాజు, ఒక విజయవంతమైన సీనియర్ సమీకృత రైతు. తీగ ఆలుగడ్డ సాగులో నిపుణులు. బెంగళూరులోని కంబలిపుర గ్రామానికి చెందిన కాంతరాజుకు 20 ఏళ్ల వ్యవసాయ అనుభవం ఉంది. తీగ ఆలుగడ్డ సాగులో ఆరేళ్ల అనుభవం వీరి సొంతం. కాంతరాజుది వ్యవసాయ కుటుంబం. తాత, నాన్నల కాలం నుంచి వీరి కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడింది. విద్యాభ్యాసం తర్వాత వ్యవసాయానికి వచ్చాక మొదటగా తన పొలంలో ఏక పంట సాగు చేశారు కాంతరాజు. కానీ అందులో నష్టం...

కాంతరాజు, ఒక విజయవంతమైన సీనియర్ సమీకృత రైతు. తీగ ఆలుగడ్డ సాగులో నిపుణులు. బెంగళూరులోని కంబలిపుర గ్రామానికి చెందిన కాంతరాజుకు 20 ఏళ్ల వ్యవసాయ అనుభవం ఉంది. తీగ ఆలుగడ్డ సాగులో ఆరేళ్ల అనుభవం వీరి సొంతం. కాంతరాజుది వ్యవసాయ కుటుంబం. తాత, నాన్నల కాలం నుంచి వీరి కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడింది. విద్యాభ్యాసం తర్వాత వ్యవసాయానికి వచ్చాక మొదటగా తన పొలంలో ఏక పంట సాగు చేశారు కాంతరాజు. కానీ అందులో నష్టం వచ్చి, అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే సమగ్ర పంటలను పండించడం ప్రారంభించారు. ప్రస్తుతం వీరి పొలంలో మామిడి, నిమ్మకాయ, సపోటా, కాబూలీ చెనా, పొట్లకాయ, దోసకాయ సహా 20కి పైగా పంటలు ఉన్నాయి. 6 సంవత్సరాల క్రితం కాంతరాజు, వారికి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఆలుగడ్డను నాటగా ఒక్కో తీగ నుంచి 20 కిలోల దిగుబడి వచ్చింది. ఇక ఈ రకమైన ఆలుగడ్డ సాగు ద్వారా, ప్రస్తుతం ఏడాదికి ఎకరాకు ఏడు లక్షలు సంపాదిస్తున్నారు.

... వచ్చి, అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే సమగ్ర పంటలను పండించడం ప్రారంభించారు. ప్రస్తుతం వీరి పొలంలో మామిడి, నిమ్మకాయ, సపోటా, కాబూలీ చెనా, పొట్లకాయ, దోసకాయ సహా 20కి పైగా పంటలు ఉన్నాయి. 6 సంవత్సరాల క్రితం కాంతరాజు, వారికి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఆలుగడ్డను నాటగా ఒక్కో తీగ నుంచి 20 కిలోల దిగుబడి వచ్చింది. ఇక ఈ రకమైన ఆలుగడ్డ సాగు ద్వారా, ప్రస్తుతం ఏడాదికి ఎకరాకు ఏడు లక్షలు సంపాదిస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి