N S Venkataramanjaneya Swamy
N S Venkataramanjaneya Swamy
N S Venkataramanjaneya Swamy
🏭 Agro Foresty, దావణగేరె
మెంటార్ మాట
తెలుగు
ಕನ್ನಡ
మెంటార్ నైపుణ్యం
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్
వ్యవసాయం యొక్క ప్రాథమిక వివరాలు
పండ్ల పెంపకం
ఇంకా చూడండి
డాక్టర్ రామాంజనేయులు సీనియర్ అటవీ రైతు. దేవణగరేకు చెందిన ఈయన చదివింది ఎస్‌ఎస్‌ఎల్‌సీ మాత్రమే అయినా, వ్యవసాయ రంగంలో గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా మహాగని పండించిన ఈ రైతు, అటవీశాఖలో సాధించిన విజయాలకుగానూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం N S Venkataramanjaneya Swamyతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

N S Venkataramanjaneya Swamy గురించి

డాక్టర్ నెక్కంటి రామాంజనేయులు, వరి పొలంలో వనాన్ని సృష్టించి జీరో నుంచి వన వ్యవసాయ నిపుణుడిగా ఎదిగి కోటీశ్వరుడయ్యారు. 8 ఏళ్లుగా మలబార్ నీమ్, 15 ఏళ్లుగా సిల్వర్ ఓక్, 25 ఏళ్లుగా టేక్ వుడ్ రకాల వ్యాపారం చేస్తూ, విజయం సాధించారు. మరోవైపు, ఏడాది ఖర్చుల కోసం కోకోవా, స్టార్ ఫ్రూట్ సహా పలు రకాల పండ్ల సాగు కూడా చేపట్టారు. అంతేకాదు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా మహాగణి పెంచిన ఈ...

... సాధకులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. గౌరవ డాక్టరేట్‌ పొందిన అతని కృషి, మొత్తం దావణగరె గర్వించేలా చేసింది. రామాంజనేయ, సహజ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, అటవీ వ్యవసాయం, సమీకృత వ్యవసాయం, పాడి పరిశ్రమ, వానపాముల ఎరువుల వ్యవసాయంలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. అంతేకాదు, వ్యవసాయంతో పాటు మార్కెటింగ్ గురించి కూడా రామాంజనేయకు అపారమైన అనుభవం ఉంది.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి