Investing in Real Estate Course Video

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి పూర్తి మార్గదర్శకం

4.8 రేటింగ్ 3k రివ్యూల నుండి
4 hrs 22 mins (11 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹999
₹1,465
32% డిస్కౌంట్
కోర్సు గురించి

“విజయవంతమైన రియల్ ఎస్టేట్‌ వ్యాపారం” గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా ? రియల్ ఎస్టేట్‌ లో పెట్టుబడులు పెట్టి అధిక ఆదాయాన్ని సంపాదించాలని కలలు కంటున్నారా ? అయితే మీకు ఈ కోర్స్ ఉత్తమ ఎంపిక. మా ffreedom app పరిశోధన బృందం ఈ కోర్స్ ను రియల్ ఎస్టేట్‌ వ్యాపారం పై పెరుగుతున్న డిమాండ్‌ కు అనుగుణంగా రూపొందించబడింది. ఈ కోర్స్ నుండి మీరు రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టిన వారు అయినా లేదా నూతనంగా ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నవారైన ఈ కోర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ పెట్టుబడి యొక్క ప్రాథమిక అంశాలు నుండి అధునాతన పెట్టుబడి వ్యూహాల వరకు ప్రతి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అలాగే ఈ కోర్స్ ( Real estate course in telugu ) ద్వారా రియల్ ఎస్టేట్ మార్కెట్ పైన పూర్తి అవగాహన పొందటమే కాకుండా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను కలిగి ఉంటారు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
11 అధ్యాయాలు | 4 hrs 22 mins
12m 1s
అధ్యాయం 1
పరిచయం

పరిచయం

49m 43s
అధ్యాయం 2
రియల్ ఎస్టేట్‌లోని వివిధ సెగ్మెంట్లు

రియల్ ఎస్టేట్‌లోని వివిధ సెగ్మెంట్లు

24m 34s
అధ్యాయం 3
రెరా చట్టం అంటే ఏమిటి మరియు దాని ప్రయోజనాలు ఏమిటి

రెరా చట్టం అంటే ఏమిటి మరియు దాని ప్రయోజనాలు ఏమిటి

46m 13s
అధ్యాయం 4
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు?

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు?

26m 47s
అధ్యాయం 5
కొనుగోలు v/s అద్దె ఏది ఉత్తమం

కొనుగోలు v/s అద్దె ఏది ఉత్తమం

18m 32s
అధ్యాయం 6
బెస్ట్ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ని ఎలా కొనుగోలు చేయాలి?

బెస్ట్ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ని ఎలా కొనుగోలు చేయాలి?

22m 4s
అధ్యాయం 7
బెస్ట్ ఇండిపెండెంట్ హౌస్ లేదా విల్లాని ఎలా కొనుగోలు చేయాలి?

బెస్ట్ ఇండిపెండెంట్ హౌస్ లేదా విల్లాని ఎలా కొనుగోలు చేయాలి?

19m 32s
అధ్యాయం 8
బెస్ట్ రెసిడెన్షియల్ / కమర్షియల్ ల్యాండ్‌ని ఎలా కొనుగోలు చేయాలి?

బెస్ట్ రెసిడెన్షియల్ / కమర్షియల్ ల్యాండ్‌ని ఎలా కొనుగోలు చేయాలి?

14m 53s
అధ్యాయం 9
బెస్ట్ కమర్షియల్ బిల్డింగ్ ఎలా కొనాలి?

బెస్ట్ కమర్షియల్ బిల్డింగ్ ఎలా కొనాలి?

10m 32s
అధ్యాయం 10
ఉత్తమ వ్యవసాయ భూమిని ఎలా కొనుగోలు చేయాలి?

ఉత్తమ వ్యవసాయ భూమిని ఎలా కొనుగోలు చేయాలి?

18m 1s
అధ్యాయం 11
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిలో జరిగే మోసాలు & తీసుకోవలసిన జాగ్రత్తలు

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిలో జరిగే మోసాలు & తీసుకోవలసిన జాగ్రత్తలు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వ్యక్తులు
  • రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి తమ పెట్టుబడులను విస్తరించాలని చూస్తున్న వ్యాపార వేత్తలు
  • నూతన వ్యాపార అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వ్యాపారవేత్తలు
  • రియల్ ఎస్టేట్ మార్కెట్‌ లోకి కొత్తగా వచ్చిన పెట్టుబడిదారులు
  • అనుభవజ్ఞులైన రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు తమ జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • రియల్ ఎస్టేట్ మార్కెట్ మరియు పెట్టుబడి అవకాశాల గురించి తెలుసుకుంటారు
  • రియల్ ఎస్టేట్ పెట్టుబడి యొక్క ప్రాథమిక అంశాలు తో పాటుగా ఆస్తి విశ్లేషణ మరియు ఫైనాన్సింగ్ ఎంపికల గురించి నేర్చుకుంటారు
  • పెట్టుబడి పెట్టడానికి సాధ్యమయ్యే పెట్టుబడి లక్షణాలను మరియు మూల్యాంకనం చేసే వ్యూహాలను నేర్చుకుంటారు
  • రియల్ ఎస్టేట్ ఒప్పందాలను చర్చించడానికి మరియు రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ను సులభంగా క్లోజ్ చేసే టెక్నీక్స్ ను కలిగి ఉంటారు
  • రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో మార్కెట్ పరిశోధన మరియు విశ్లేషణ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటారు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
Dr. Nandi Rameswara Rao
హైదరాబాద్ , తెలంగాణ

రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప అనుభవం సంపాదించి, తాను ఎదగడమే కాకుండా, తనతో పాటు అనేకమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు "రియల్టర్ ఆక్సిజన్" ఫౌండర్ అండ్ సీ.ఈ.ఓ. అయిన డాక్టర్ నంది రామేశ్వర రావు. ముప్పై సంవత్సరాలకు పైగా రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవం కలిగి ఉన్న రామేశ్వర్, తన ఇంటి కోసం కొంతమంది వ్యాపారులను రియల్ ఎస్టేట్ రంగం గురించి అడిగితే, ఎవరూ తనకు సరైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఆ సమయంలోనే ఈ రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నారు ఆయన. ఒకవైపు ఈ వ్యాపార బాధ్యతలతో పాటు, 1993 నుండి ప్రభుత్వ/ ప్రవేట్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలలో ఒక గెస్ట్ ఫ్యాకల్టీ గా అనేకమందకి శిక్షణ ఇచ్చారు. టీవీ ఛానెల్‌లు మరియు ఆల్ ఇండియా రేడియోలో రియల్ ఎస్టేట్ అవగాహన మరియు విశ్లేషణ కార్యక్రమాలపై తరచుగా మాట్లాడే వాక్చాతుర్యం కలిగిన రామేశ్వర్, మలేషియా యూనివర్సిటీ వారు భారతదేశం నుండి ఎంపిక చేసిన పది మంది ఫ్యాకల్టీలో ఒకరు. అక్కడి యూనివర్సిటీ స్టూడెంట్స్ కు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తుంటారు.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

A Complete Guide to Investing in Real Estate

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹999కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹1,406
29% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
ఫ్యూచర్-రెడీ ఫైనాన్స్ - పోస్ట్-క్రైసిస్ కోర్సు
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ - మీ డబ్బు మీ కోసం పని చేసేలా చేయండి!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , ప్రభుత్వ పథకాలు
PMVVY ప్రధాన్ మంత్రి వయా వందన యోజన కోర్సు - ప్రతీ నెలా 9250 రూపాయల పెన్షన్ పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ప్రభుత్వ పథకాలు , రిటైర్మెంట్ ప్రణాళిక
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కోర్స్- ప్రతి నెలా 5000 రూపాయల వడ్డీని పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రియల్ ఎస్టేట్ బిజినెస్
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
స్టాక్ మార్కెట్ కోర్సు - ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్‌గా ఉండండి
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download