కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా? చూడండి.

విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?

4.8 రేటింగ్ 2.5k రివ్యూల నుండి
3 hr 50 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹999తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (Cancel Anytime)

కోర్సు గురించి

మీరు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? మీరు విజయవంతమైన నివాస రియల్ ఎస్టేట్ బ్రోకర్ కావాలని కలలుకంటున్నారా? అయితే మా ffreedom app రూపొందించిందిన “రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్" కోర్సును మీరు చూడాల్సిందే ! ఎందుకంటే విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిన బాలాజీ బద్రీనాథ్ గారు ఈ కోర్సును నడిపిస్తున్నందున, మీరు విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కావడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా పొందుతారు.

ఈ కోర్సు ద్వారా మీరు కస్టమర్ డిమాండ్‌ను అర్థం చేసుకోవడం నుండి రియల్ ఎస్టేట్ వ్యాపార మార్కెట్‌లో అవకాశాలను గుర్తించడం వరకు ప్రతిదీ నేర్చుకుంటారు. ఈ కోర్సు తీసుకోవడం ద్వారా, మీరు రియల్ ఎస్టేట్ పరిశ్రమను ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో మరియు పోటీ మార్కెట్‌లో ఎలా నిలదొక్కుకోవాలో తెలుసుకుంటారు.

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా కొత్త వృత్తిని ప్రారంభించడం మీకు కష్టమని మేము అర్థం చేసుకున్నాము. అందుకే మా ffreedom app రీసెర్చ్ టీమ్ మీ భయాలను దూరం చేసే లక్ష్యంతో ఈ కోర్సును రూపొందించింది. విజయవంతమైన రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడానికి ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోకండి. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ffreedom appలో నమోదు చేసుకోండి. పూర్తి కోర్సును చూసి రియల్ ఎస్టేట్ రంగంలో మెళుకువలు నేర్చుకొని మీకు మీరే సాటి అని నిరూపించుకోండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 3 hr 50 min
10m 7s
play
అధ్యాయం 1
పరిచయం

రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ యొక్క ప్రాథమికాలను తెలుసుకోండి

2m 29s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినా మా మార్గదర్శకులు నుండి సూచనలు మరియు సలహాలను పొందండి.

31m 56s
play
అధ్యాయం 3
రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ రకాలు

వివిధ రకాల నివాస ప్రాపర్టీలను కనుగొనండి

23m 34s
play
అధ్యాయం 4
వివిధ రకాల రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లావాదేవీలు

రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ యొక్క బాధ్యతలను అర్థం చేసుకోండి

45m 35s
play
అధ్యాయం 5
కస్టమర్‌ని గుర్తించడం మరియు వారితో ఒప్పందం కుదుర్చుకోవడం

భూస్వాముల అద్దెదారుల అమ్మకందారులను గుర్తించడం మరియు కొనుగోలుదారులతో ఒప్పందంపై సంతకాలను చేయడం ఎలాగో తెలుసుకోండి.

40m 7s
play
అధ్యాయం 6
ఆస్తిని ఆన్‌లైన్‌లో ఎలా జాబితా చేయాలి?

ఆన్‌లైన్‌లో ప్రభావవంతమైన ఆస్తి జాబితాలను సృష్టించడం ఎలాగో నేర్చుకోండి

23m 20s
play
అధ్యాయం 7
కస్టమర్ ఇంటరాక్షన్‌ మరియు రిలేషన్‌షిప్‌

కస్టమర్ రిలేషన్‌షిప్‌లను నిర్మించడం మరియు నిర్వహించడంలో నైపుణ్యం పొందండి

20m 47s
play
అధ్యాయం 8
బ్రోకరేజ్ వసూలు చేయడం మరియు ఛాలెంజెస్

బ్రోకరేజీని వసూలు చేయడంలో దాగి ఉన్న సవాళ్లు మరియు రివార్డ్‌లను అర్థం చేసుకోండి

21m 7s
play
అధ్యాయం 9
యూనిట్ ఎకనామిక్స్

రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అవసరమైన ఆర్థిక అంశాలు గురించి నేర్చుకోండి

8m 51s
play
అధ్యాయం 10
చివరి మాట

మా మెంటార్ నుండి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారు
  • ఇప్పటికే ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని విజయవంతమైన ఏజెంట్‌గా మారాలని కలలు కంటున్నవారు
  • ఆస్తి మరియు రియల్ ఎస్టేట్ మార్కెట్ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు
  • రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ రంగంలోకి ప్రవేశించాలనుకునే వ్యవస్థాపకులు
  • రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్‌గా కెరీర్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందోనని తెలుసుకోవాలనుకుంటున్నా విద్యార్థులు మరియు నిరుద్యోగులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ యొక్క ప్రాథమిక లక్షణాలను తెలుసుకుంటారు
  • రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో మరియు అవకాశాలను ఎలా గుర్తించాలో నేర్చుకుంటారు
  • విజయవంతమైన రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ వ్యాపారాన్ని నిర్మించడానికి అవసరమైన సాంకేతికతలను తెలుసుకుంటారు
  • క్లయింట్‌లతో ఎలా సంప్రదింపులు జరపాలో నేర్చుకుంటారు
  • వ్యాపారంలో రాణించడానికి సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
21 November 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి