కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ఆరోగ్య బీమా కోర్స్ - ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎలా ఎంచుకోవాలి? చూడండి.

ఆరోగ్య బీమా కోర్స్ - ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎలా ఎంచుకోవాలి?

4.3 రేటింగ్ 5.3k రివ్యూల నుండి
1 hr 46 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

"హెల్త్ ఇన్సూరెన్స్  కోర్సు - ఉత్తమమైన ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?" అనే ఈ కోర్సు, ఆరోగ్య బీమా యొక్క ప్రాముఖ్యతను మరియు ఆవశ్యకతను  అర్థం చేసుకోవడానికి రూపొందించబడింది. అంతే కాకుండా, చాలా మంది, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ను రాకెట్ సైన్స్ లా భావిస్తారు. దీని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపరు. అందుకే, ఈ కోర్సులో, హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ప్రతీ విషయాన్నీ కూడా సులభంగా నేర్చుకునే విధంగా కోర్సు రూపొందించబడింది. ఈ కోర్సులో, ఆరోగ్య బీమా పాలసీ అంటే ఏమిటి, అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలసీలు మరియు వాటిని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలతో సహా మన దేశంలోని ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించిన వివిధ అంశాలను ఈ కోర్సు కవర్ చేస్తుంది.

ఈ కోర్సులో, మీరు మన దేశంలోని, అత్యుత్తమ ఆరోగ్య బీమా పాలసీల గురించి, మరియు మీ  అవసరాలకు ఏ పాలసీ ఉత్తమంగా సరిపోతుందో, దాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో నేర్చుకుంటారు. అలాగే, వివిధ పాలసీల యొక్క ముఖ్య లక్షణాలను/రకాలను గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటారు. ఈ కోర్సు ఎంచుకున్నవారికి ఖర్చు, కవరేజ్ మరియు ఇతర అంశాల మధ్య ట్రేడ్-ఆఫ్‌లను అర్థం చేసుకుంటారు. వీటితో పాటుగా, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, టెన్యూర్ వ్యవధి మరియు మరిన్ని వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది.

ఆరోగ్య బీమా పాలసీల గురించి మీకు సమస్తం తెలిసిఉంటే మాత్రమే, మీరొక ఉత్తమ పాలసీని ఎంచుకోగలరు. మీరు వేతన జీవులైనా, విద్యార్థి అయినా లేదా పదవీ విరమణ పొందిన వారైనా, మీకు అత్యంత అవసరమైనప్పుడు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను కలిగి ఉండాలనుకునే ఎవరికైనా ఈ కోర్సు ఎంతో అవసరం. 

ఈ కోర్సు తీసుకోవడం ద్వారా, మీరు ఆరోగ్య బీమా పాలసీల గురించి, మీతో పాటు మీ  కుటుంబాలను రక్షించుకోవడానికి, వాటిని ఎలా ఉపయోగించవచ్చనే దానిపై గట్టి అవగాహన పొందుతారు. వారి ఆరోగ్యం మరియు ఆర్థిక భద్రతను నియంత్రించాలనుకునే ఎవరికైనా ఆదర్శవంతమైన ఎంపిక, ఈ కోర్సు. వైద్య బీమా పాలసీని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరియు మీ కోసం ఉత్తమమైనదాన్ని ఎలా ఎంచుకోవాలి అనే దాని గురించి తెలుసుకోవడానికి., ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 1 hr 46 min
10m 33s
play
అధ్యాయం 1
ఆరోగ్య బీమా / హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఆరోగ్య బీమా యొక్క ప్రాథమిక అంశాలు, దాని ప్రయోజనం మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

5m 17s
play
అధ్యాయం 2
ఆరోగ్య బీమా అసలు ఎందుకు?

ఆరోగ్య బీమాను ఎంచుకోవడానికి గల కారణాలను మరియు దాని ప్రయోజనాలను నేర్చుకోండి

11m 22s
play
అధ్యాయం 3
ఆరోగ్య బీమా టెర్మినాలజీస్

ఆరోగ్య బీమా పాలసీలలో ఉపయోగించే కీలక నిబంధనలను అర్థం చేసుకోండి

7m 8s
play
అధ్యాయం 4
వివిధ రకాల ఆరోగ్య బీమా పాలసీలు

మనదేశంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఆరోగ్య బీమా పాలసీలు మరియు వాటి ప్రయోజనాలను కనుగొనండి

4m 4s
play
అధ్యాయం 5
ఏ వయసులో మనం ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి?

ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడానికి కావాల్సిన వయసు అర్హతలను గురించి నేర్చుకోండి

7m 16s
play
అధ్యాయం 6
ఆరోగ్య భీమాలో పరిగణించని అంశాలు!

ఆరోగ్య బీమా పాలసీల పరిధిలోకి రాని అంశాల గురించి తెలుసుకోండి.

8m 11s
play
అధ్యాయం 7
ఉత్తమ ఆరోగ్య బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి?

మీ అవసరాలకు సరిపోయే అత్యుత్తమ ఆరోగ్య బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలో కనుగొనండి.

13m 59s
play
అధ్యాయం 8
ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం ఎలా?

ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసే విధానాన్ని తెలుసుకోండి.

14m 24s
play
అధ్యాయం 9
హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా చేయాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ చేసే ప్రక్రియను అర్థం చేసుకోండి.

4m 58s
play
అధ్యాయం 10
పోర్టబిలిటీ

ఆరోగ్య బీమాలో పోర్టబిలిటీ భావనను కనుగొనండి

7m 42s
play
అధ్యాయం 11
మీ ఆరోగ్య బీమా పాలసీని ఎలా మెరుగుపరుచుకోవాలి?

మీ ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీని ఎలా మెరుగుపరచాలో తెలుసుకోండి.

9m 32s
play
అధ్యాయం 12
ఆరోగ్య భీమా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు!

ఆరోగ్య బీమా సంబంధిత సాధారణ ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • హెల్త్ కవరేజ్ బీమాల గురించి, తెలుసుకోవాలి అనుకుంటున్న ఉద్యోగులు
  • ఆరోగ్య బీమా పాలసీలను అర్థం చేసుకోవాలని చూస్తున్న విద్యార్థులు
  • ఆరోగ్య ఖర్చుల నుండి ఉపశమనం పొందాలి అనుకుంటున్న పదవీ విరమణ ఉద్యోగులు
  • ఆరోగ్యం మరియు ఆర్థిక భద్రతను కాపాడుకోవాలని కోరుకుంటున్న వ్యక్తులు
  • వైద్య కవరేజ్ గురించి సమాచారం లేదా నిర్ణయాలు తీసుకోవాలి అనుకునేవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఆరోగ్య బీమా పాలసీపై అవగాహన పొందుతారు
  • భారతదేశంలోని వివిధ రకాల ఆరోగ్య బీమా పాలసీల గురించిన అవగాహన పొందుతారు
  • భారతదేశంలోని ఉత్తమ ఆరోగ్య బీమా పాలసీల యొక్క ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలను తెలుసుకుంటారు
  • మీ నిర్దిష్ట అవసరాలు మరియు బడ్జెట్‌కు సరిపోయే పాలసీని ఎలా ఎంచుకోవాలి అని నేర్చుకోండి
  • హెల్త్ కవరేజ్ & ఆరోగ్య ఖర్చుల నుండి రక్షణ వంటి అంశాలు నేర్చుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Health Insurance Course - How to select the best plan?
on ffreedom app.
21 June 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Venkateswara Rao Gidugu's Honest Review of ffreedom app - Kadapa - YSR - Cuddapah ,Andhra Pradesh
Venkateswara Rao Gidugu
Kadapa - YSR - Cuddapah , Andhra Pradesh
Sharath's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Sharath
Hyderabad , Telangana
Ramakrishna Alapati's Honest Review of ffreedom app - Guntur ,Assam
Ramakrishna Alapati
Guntur , Assam
seshu HU's Honest Review of ffreedom app - Anantapur ,Karnataka
seshu HU
Anantapur , Karnataka
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download