మీరు మీ ప్రియమైన కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలని ఆలోచిస్తున్నారా? మీరు మరణించిన మీ ప్రియమైన వారు రోడ్డున పడకూడదని భావించి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు మా ffreedom app రూపొందించిన "టర్మ్ ఇన్సూరెన్స్" కోర్సును చూడాల్సిందే! ఈ కోర్సు ద్వారా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే సరైన బీమాను ఎంచుకోవడానికి, మీరు మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల బీమా పాలసీల గురించి తెలుసుకుంటారు మరియు మీకు సరిపోయే బీమాను ఎంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు పరిశ్రమకు కొత్తవారైనా లేదా కొంత అనుభవం ఉన్నవారైనా, వివిధ రకాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవలసిన మొత్తం సమాచారాన్ని ఈ కోర్సు మీకు అందిస్తుంది. ఈ కోర్సును చూడటం ద్వారా, మీరు వివిధ రకాల పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు, సరైన పాలసీని ఎంచుకోవడం మరియు పాలసీ నుండి మీరు ఎలాంటి కవరేజీని పొందవచ్చో తెలుసుకుంటారు. మార్కెట్లో అనేక భీమా పాలసీ లు ఉండటం వలన ఎలాంటి భీమా రంగంలో పెట్టుబడి పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు అనే విషయాన్ని మా ffreedom app పరిశోధన బృందం గమనించింది. అందులో భాగంగానే మీలో ఉన్న భయాలను తొలిగించి మీకు సరిపోయిన పాలసీను మీరు ఎంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది. కావున ఈ కోర్సు ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క పూర్తి సమాచారాన్ని పొందే అవకాశాన్ని మీరు కోల్పోకండి. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్సును చూడండి. మీకు సరిపోయే భీమా పాలసీని ఎంచుకొని మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేయండి.
పరిచయం
టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు
టర్మ్ ఇన్సూరెన్స్ V/s ఇతర ప్లాన్‌లు
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు పరిగణించవలసిన విషయాలు
రెండు వేర్వేరు కంపెనీల నుండి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా?
తరచుగా అడిగే ప్రశ్నలు
- టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మరియు అది తమ ప్రియమైనవారి ఆర్థిక భవిష్యత్తును ఎలా కాపాడుతుందో తెలుసుకోవాలనుకునే వారు
- బీమా రంగానికి సంబంధించి తమకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవాలనుకునే వారు
- వివిధ రకాల బీమా కవరేజీ గురించి తెలుసుకొని వారికీ నచ్చిన బీమా పాలసీని తీసుకోవాలనుకుంటున్నావారు
- తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనుకునే వ్యాపార యజమానులు, వ్యవస్థాపకులు మరియు నిపుణులు
- ఇన్సూరెన్స్ రంగంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వ్యక్తులు
- టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాథమిక లక్షణాలు మరియు అది ఎలా పని చేస్తుందో తెలుసుకుంటారు
- అందుబాటులో ఉన్న వివిధ రకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు మరియు మీ అవసరాలకు సరైనదాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుంటారు
- మీ కవరేజీని పెంచుకోవడానికి మరియు మీ పాలసీ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి అవసరమైన వ్యూహాలను పొందుతారు
- మీరు సరిపోయే బీమాను ఎలా ఎంచుకోవాలో మరియు ఎలా మూల్యాంకనం చేయాలో నేర్చుకుంటారు
- కాలక్రమేణా మీ బీమా పాలసీని నిర్వహించడానికి మరియు రక్షించడానికి అవసరమైన వ్యూహాలను పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Term Insurance Course - Secure your loved ones' future
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.