National pension scheme course video

జాతీయ పెన్షన్ పథకం: మీ పదవీ విరమణకు సరైన పరిష్కారం

4.4 రేటింగ్ 2.4k రివ్యూల నుండి
2 hrs 3 mins (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) - మీ పదవీ విరమణ కోర్సు కోసం ఉత్తమ పథకం. ffreedom App లో అందుబాటులో ఉన్న ఈ కోర్సు పదవీ విరమణ ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తుంది. అంతేకాకుండా పదవీ విరమణ లక్ష్యాలను సాధించడంలో NPS ఎలా విలువైన సాధనంగా ఉపయోగపడుతుందో వివరిస్తుంది.

ఈ కోర్సు ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండటానికి అనుసరించాల్సిన ఆర్థిక ప్రయాణాన్ని గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని భావిస్తున్నవారికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. కెరీర్‌ను ప్రారంభించి, పదవీ విరమణ కోసం ముందుగానే పెట్టుబడి పెట్టాలనుకుంటునక్న యువకులకు ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది.

NPS వ్యవస్థ, దాని లక్షణాలు, ప్రయోజనాలు మరియు పెట్టుబడి ఎంపికలపై సమగ్ర అవగాహన కల్పించడం ఈ కోర్సు లక్ష్యం. ఇది NPS వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు పనితీరు, పెట్టుబడి వ్యూహాలు, పన్ను ప్రయోజనాలు మరియు ఉపసంహరణ ఎంపికలు వంటి అంశాలను కవర్ చేస్తుంది. వాస్తవిక పదవీ విరమణ లక్ష్యాలను నిర్దేశించడం, పెట్టుబడిదారుల లక్ష్యాలను అంచనా వేస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పదవీ విరమణ పొదుపు ప్రణాళికను అభివృద్ధి చేయడం, అమలు చేయడం వంటి విషయాల పై కూడా ఈ కోర్సు చర్చిస్తుంది.

కోర్సు పూర్తయిన తర్వాత రిటైర్‌మెంట్ కోసం పొదుపు, మదుపు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అవగాహన పెరుగుతుంది. అంతేకాకుండా NPS సిస్టమ్ అందించే ప్రయోజనాల ప్రయోజనాన్ని పొందడానికి అవసరమైన పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి ఈ పదవి విరమణ తర్వాత కూడా ఆర్థిక స్వేచ్ఛకు ఇప్పుడే బాటలు వేసుకోండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 2 hrs 3 mins
14m 45s
play
అధ్యాయం 1
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఏమిటి?

ఈ మాడ్యూల్ జాతీయ పెన్షన్ సిస్టమ్ పై అవగాహన కల్పిస్తుంది. అంటే ఎవరికి ప్రయోజనం? ఎందుకోసం ఇందులో పెట్టుబడి పెట్టాలి? తదితర విషయాలు

8m 47s
play
అధ్యాయం 2
ఎన్‌పిఎస్‌ లో ఎవరు పెట్టుబడి పెడితే మంచిది?

ఈ మాడ్యూల్‌ ద్వారా NPS లో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చో అవహన వస్తుంది. అంటే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులా? వ్యాపారస్తులా? వంటి విషయాల పై స్పష్టత వస్తుంది

14m 23s
play
అధ్యాయం 3
ఎన్‌పిఎస్‌ యొక్క ప్రయోజనాలు

ఈ మాడ్యూల్‌లో, పాల్గొనేవారు NPS ప్రయోజనాలను తెలుసుకుంటారు. అంటే పదవి విరమణ తర్వాత ఎంత సొమ్ము వస్తుంది? అందుకు కారణాలు వంటి విషయాల గురించి తెలుసుకుంటాం

7m 30s
play
అధ్యాయం 4
ఎన్‌పిఎస్‌ యొక్క స్ట్రక్చర్

ఈ మాడ్యూల్‌లో, పాల్గొనేవారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నిర్మాణం గురించి అవగాహన పెంచుకుంటారు. అంతేకాకుండా NPS పనితీరు పై స్పష్టత పెంచుకుంటారు

15m 27s
play
అధ్యాయం 5
ఎన్‌పిఎస్‌ ఖాతాను ఎలా తెరవాలి

ఈ మాడ్యూల్ అవసరమైన డాక్యుమెంటేషన్లతో సహా NPS ఖాతాను తెరవడం ఎలాగో నేర్చుకుంటారు. అంతేకాకుండా డాక్యుమెంట్లను ఎలా సమకూర్చుకోవాలో నేర్చుకుంటారు

6m 34s
play
అధ్యాయం 6
ఎన్‌పిఎస్‌ ఖాతా యొక్క రకాలు

ఈ మాడ్యూల్‌లో NPS ఖాతాల గురించి నేర్చుకుంటారు. అంటే టైర్ I మరియు టైర్ II ఖాతాలు వాటి మధ్య ఉన్న తేడా, ప్రయోజనాల పై అవగాహన పెంచుకుంటారు

11m 31s
play
అధ్యాయం 7
ఎన్‌పిఎస్‌ vs పీపీఎఫ్

ఈ మాడ్యూల్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌తో పోల్చి చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడాలను, ప్రయోజనాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది

13m 17s
play
అధ్యాయం 8
ఎన్‌పిఎస్‌ vs మ్యూచువల్ ఫండ్స్

నేషనల్ పెన్షన్ స్కీమ్ మరియు మ్యూచువల్ ఫండ్స్ మధ్య తేడా మీకు తెలుస్తుంది

8m 14s
play
అధ్యాయం 9
ఎన్‌పిఎస్‌ కాలిక్యులేటర్

NPS కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎలాగో ఈ మాడ్యూల్ ద్వారా నేర్చుకుంటారు. దీని వల్ల పదవీ విరమణ తర్వాత అందుకునే ఆర్థిక ప్రయోజనాల పై స్పష్టత పెంచుకుంటారు

9m 24s
play
అధ్యాయం 10
ఆన్లైన్ ద్వారా ఎన్‌పిఎస్‌ ఖాతాలో లాగిన్ అవ్వడం ఎలా?

ఈ మాడ్యూల్ NPS ఖాతాను ఆన్‌లైన్లో ఓపెన్ చేయడం, నిర్వహించడం, పెట్టుబడి పెట్టడం తదితర విషయాల పై స్పష్టతను ఇస్తుంది. అవసరమైన దృవీకరణ పత్రాల గురించి తెలియజేస్తుంది

6m 19s
play
అధ్యాయం 11
ఎన్‌పిఎస్‌ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ మాడ్యూల్ నేషనల్ పెన్షన్ స్కీమ్ FAQలను సూచిస్తుంది. ఈ మాడ్యూల్ NPS యొక్క లక్షణాలు, ప్రయోజనాలు మరియు తరచుగా అడిగే ప్రశ్నలను కవర్ చేస్తుంది.

7m 40s
play
అధ్యాయం 12
చివరి మాట

ఈ మాడ్యూల్‌లో NPS గురించి ఇప్పటి వరకూ నేర్చుకున్న విషయాలను క్లుప్తంగా వివరిస్తుంది. మీ పదవివిరమణ ప్రణాళికలను అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • పదవీ విరమణ ప్రణాళిక మరియు NPS పథకం ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకునే వ్యక్తులు
  • ఎన్‌పిఎస్‌ని అందించే సంస్థలు, కంట్రిబ్యూషన్ నియమాలను అర్థం చేసుకోవాలనుకునేవారు
  • పదవీ విరమణ ప్రణాళిక మరియు అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి ఎంపికల గురించి తెలుసుకోవాలనుకునేవారు
  • ఆర్థిక సలహాదారులు, ఫైనాన్స్, బీమా తదితర రంగంలో ఉన్న నిపుణులు
  • బీమా, రిస్క్ మేనేజ్మెంట్ తదితర విషయాల పై ప్రత్యేక కోర్సులు చేస్తున్న విద్యార్థులు 
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • జాతీయ పెన్షన్ సిస్టమ్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటారు
  • ఇతర పెట్టుబడి ఎంపికలతో పోల్చితే NPS యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాల పై అవగాహన వస్తుంది
  • ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా NPS ఖాతాను ఎలా తెరవాలన్న విషయం పై స్పష్టత వస్తుంది
  • టైర్ I మరియు టైర్ IIతో సహా NPS లో ఉన్న వివిధ రకాల అకౌంట్‌ల గురించి తెలుస్తుంది
  • NPS కాలిక్యులేటర్‌ని ఉపయోగించడం, రాబడిని లెక్కించడం ఎలాగో అవగాహన పెరుగుతుంది
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom app online course on the topic of

National Pension System - Best scheme for your retirement

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పెట్టుబడులు , ప్రభుత్వ పథకాలు
సుకన్య సమృద్ధి యోజన కోర్స్ - ప్రతి నెలా 10 వేలు పెట్టుబడి పెట్టి 50 లక్షలు పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
ప్రభుత్వ పథకాలు , రిటైర్మెంట్ ప్రణాళిక
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కోర్స్- ప్రతి నెలా 5000 రూపాయల వడ్డీని పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ప్రభుత్వ పథకాలు
CGTMSE పథకం నుండి ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
మనీ మేనేజ్‌మెంట్ కోర్సు: ఆర్థిక సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కోండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్
పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా? మీరు దరఖాస్తు చేసే ముందు ఇది చూడండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , ప్రభుత్వ పథకాలు
PMVVY ప్రధాన్ మంత్రి వయా వందన యోజన కోర్సు - ప్రతీ నెలా 9250 రూపాయల పెన్షన్ పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download