Post Office Monthly Income Scheme Course Video

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కోర్స్- ప్రతి నెలా 5000 రూపాయల వడ్డీని పొందండి!

4.7 రేటింగ్ 5.3k రివ్యూల నుండి
53 mins (6 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు పైన పేరు చదవగానే, మీకు అర్ధం అయ్యే ఉంటుంది కదా! ఇది, నెల నెలా వడ్డీని సంపాందించే ప్రక్రియ అని! సాధారణంగా, ఆర్డీ లలో మీరు, నెల నెలా జమ చేస్తూ ఉంటారు. మీకు నిర్ణిత గడువు పూర్తి అవ్వగానే, అసలు, వడ్డీ కలిపి మీ చేతులలో ఉంటుంది. దీనితో పాటే, మన కేంద్ర ప్రభుత్వం, మంత్లీ ఇన్కమ్ స్కీం వల్ల, మీరు నెల నెలా వడ్డీను పొందవచ్చు. పైగా ఇది పూర్తి సురక్షితం కూడా! ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి తెలుసుకుందామా? దీర్ఘ కాలిక పొదుపు కోసం చూస్తున్నట్టు అయితే, POMIS అనేది ఉపయోగకర మార్గం. ఇందులో మీరు ఒకే సారి పెట్టుబడి పెడతారు. మీకు ఐదేళ్ల పాటు దానికి సంబందించిన వడ్డీ అనేది, ప్రతీ నెలా, మీ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఇందులో మీరు కనిష్టంగా 1000 రూపాయలు, గరిష్టంగా 4.5 లక్షలు వరకు, అదే జాయింట్ అకౌంట్ అయితే, 9 లక్షలు వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు మారుతూ ఉంటాయి

ఈ కోర్సులోని అధ్యాయాలు
6 అధ్యాయాలు | 53 mins
16m 51s
అధ్యాయం 1
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ - పరిచయం

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ - పరిచయం

11m 51s
అధ్యాయం 2
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ యొక్క ప్రయోజనాలు

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ యొక్క ప్రయోజనాలు

6m 4s
అధ్యాయం 3
ఈ పథకం యొక్క ఖాతాను ఎలా తెరవాలి?

ఈ పథకం యొక్క ఖాతాను ఎలా తెరవాలి?

3m 12s
అధ్యాయం 4
విత్డ్రావాల్ మరియు ఖాతా మూసివేయడానికి నిబంధనలు

విత్డ్రావాల్ మరియు ఖాతా మూసివేయడానికి నిబంధనలు

8m 55s
అధ్యాయం 5
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ VS ఇతర మంత్లీ ఇన్కమ్స్కీమ్స్

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌ VS ఇతర మంత్లీ ఇన్కమ్స్కీమ్స్

6m 7s
అధ్యాయం 6
కోర్సు యొక్క సారాంశం

కోర్సు యొక్క సారాంశం

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • స్థిరమైన ఆదాయం కోరుకుంటున్న రిటైర్డ్ పర్సన్స్
  • రిటైర్డ్ తర్వాత స్థిరమైన ఆదాయం రావాలనుకుంటున్నవారు
  • స్థిరమైన రాబడి కోసం తమ మిగులు నిధులను పెట్టుబడి పెట్టాలనుకునే వ్యవస్థాపకులు
  • తక్కువ-రిస్క్ ఆప్షన్‌లతో తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచాలనుకునే వ్యక్తులు
  • గృహిణులు, జీతంతో పాటు అదనపు ఆదాయాన్ని సంపాదించాలనుకునే వారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)లో పెట్టుబడి పెట్టడం ఎలాగో నేర్చుకుంటారు.
  • POMIS ఖాతాను తెరవడానికి అర్హత ప్రమాణాలు మరియు ధృవీకరణ పత్రాలు
  • POMIS అందించే వడ్డీ రేట్లు మరియు మీ పెట్టుబడిపై రాబడిని ఎలా లెక్కించాలో తెలుస్తుంది
  • అవసరమైన డాక్యుమెంటేషన్‌తో సహా POMIS ఖాతాను తెరవడం మరియు నిర్వహించడం
  • POMISలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే పన్ను ప్రయోజనాలు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Post Office Monthly Income Scheme - Earn 5000 interest every month

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రుణాలు & కార్డ్స్
హోమ్ లోన్ కోర్స్ - మీ డ్రీమ్ హోమ్‌కి ఫైనాన్స్ ఎలా చేయాలి?
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , ప్రభుత్వ పథకాలు
PMVVY ప్రధాన్ మంత్రి వయా వందన యోజన కోర్సు - ప్రతీ నెలా 9250 రూపాయల పెన్షన్ పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రుణాలు & కార్డ్స్
పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా? మీరు దరఖాస్తు చేసే ముందు ఇది చూడండి!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఇన్సూరెన్స్
ఆరోగ్య బీమా కోర్స్ - ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎలా ఎంచుకోవాలి?
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ప్రభుత్వ పథకాలు
CGTMSE పథకం నుండి ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందండి
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
పెట్టుబడులు , ప్రభుత్వ పథకాలు
సుకన్య సమృద్ధి యోజన కోర్స్ - ప్రతి నెలా 10 వేలు పెట్టుబడి పెట్టి 50 లక్షలు పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹1,406
29% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
Download ffreedom app to view this course
Download