ffreedom appలో ఉన్నమీ ప్రొడక్ట్స్ ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ & మీషోలో అమ్మండి: లక్షల్లో సంపాదించండి అనే కోర్సును మీకు స్వాగతం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇ-కామర్స్ రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మరియు మీషో వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకాలు జరపడం ద్వారా చాలా మందికి వ్యాపార అవకాశాలు రావడం జరిగింది. అలాగే లక్షాధికారులుగా మారడం జరిగింది . మీరు కూడా సరైన ప్రణాళికతో ఈ విజయవంతమైన ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే, లక్షల్లో ఆదాయం పొందడం గ్యారెంటీ. అందుకే మేము మీకోసం ఈ కోర్సును రూపొందించడం జరిగింది.
ఈ కోర్సులో, అభిషేక్ రామప్ప గారు మెంటార్ గా ఉంటూ, మీ ప్రొడక్ట్స్ ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎలా లిస్ట్ చేసి అమ్ముకోవాలో మీకు దశలవారీగా నేర్పిస్తారు.
ఈ కోర్సులో మీరు ఈ- కామర్స్ ఫ్లాట్ ఫార్మ్స్ లో మీ ఉత్పత్తులను ఎలా లిస్ట్ అవుట్ చేయాలో మరియు ఎలా మీ బిజినెస్ ను విస్తరించుకోవాలో ప్రతి ఒక అంశాన్ని స్టెప్ బై స్టెప్ గా నేర్చుకుంటారు. అలాగే ఎలాంటి ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి, మీ స్టోర్ ను ఎలా సెట్ అప్ చేసుకోవాలి, ఎక్కువ సేల్స్ అవ్వడానికి ఎలా బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయాలను కూడా మీరు తెలుసుకుంటారు.
మీరు ఈ వ్యాపారంలోకి వచ్చే కొత్త వ్యక్తి అయినా లేదా ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న వ్యక్తులు అయినా ఈ కోర్సు ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని పొందుతారు. కాబ్బటి ఇన్ని విషయాలను తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకొని, ఈ-కామర్స్ ఫ్లాట్ ఫార్మ్స్ లో మీ ప్రొడక్ట్స్ ను అమ్ముతూ లక్షల్లో ఆదాయం పొందండి.
మా మెంటార్ నుండి ఈ-కామర్స్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటారు
ఈ-కామర్స్ యొక్క ప్రాథమికాలను అర్థం చేసుకోండి మరియు ఇది అన్ని రకాల వ్యాపారాలకు అవకాశాలను ఎలా అందించిందో తెలుసుకోండి.
ఈ మాడ్యూల్ లో ఆమెజాన్‌లో మీ సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి
ఈ మాడ్యూల్ లో ఆమెజాన్‌లో మీ ప్రొడక్ట్స్ ను ఏవిధంగా లిస్టింగ్ చేసుకోవాలో నేర్చుకోండి
ఆమెజాన్‌లో షిప్పింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో అవగాహన పొందండి.
ఫ్లిప్‌కార్ట్‌లో విజయవంతమైనసెల్లర్ అకౌంట్ ను ఎలా సృష్టించాలి మరియు నిర్వహించాలో నేర్చుకోండి.
మీషో ప్లాట్‌ఫారమ్‌పై ఉత్పత్తులను ప్రభావవంతంగా అమ్మడానికి పూర్తి మార్గదర్శకత్వం పొందండి.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై గట్టి పోటీ ఇవ్వడానికి మరియు ఎక్కువ లాభాలను పొందేదుకు ధరలను ఎలా నిర్ణయించాలో తెలుసుకోండి.
కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు మరియు నష్టాలను నివారించేందుకు సరుకులను ఎలా నిర్వహించాలో నేర్చుకోండి.
ఆమెజాన్‌లో ఉన్న ఫుల్ ఫిల్మెంట్ ఆప్షన్స్ గురించి పూర్తి సమాచారం పొందండి
ఆర్డర్లను నిర్వహించడం మరియు షిప్పింగ్‌కి పూర్తి చేయడం ఎలాగో నేర్చుకోండి
చెల్లింపు ప్రక్రియలు, లావాదేవీ ఫీజులు మరియు ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి
ఎక్కువ మంది కస్టమర్లకు ఆకర్షించడానికి ఏవిధంగా మార్కెటింగ్ మరియు ప్రమోషన్స్ చేయాలో నేర్చుకోండి
సంతృప్తిని నిర్ధారించేందుకు మరియు నిబద్ధతను ఏర్పరచేందుకు అద్భుతమైన కస్టమర్ మద్దతు ఎలా అందించాలో నేర్చుకోండి.
అంకెల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి అమ్మకాలు, పనితీరు మెట్రిక్‌లు మరియు కస్టమర్ ప్రవర్తనను ట్రాక్ చేయడం ఎలాగో తెలుసుకోండి
పన్నులు నుండి నియమ నిబంధనలు వరకు, ఈ-కామర్స్ వ్యాపారం నడిపించడానికి అవసరమైన చట్టపరమైన అంశాలను అర్థం చేసుకోండి.
దీర్ఘకాలిక విజయానికి మీ ఈ-కామర్స్ వ్యాపారాన్ని పెంచడానికి మరియు విస్తరించడానికి అవసరమైన వ్యూహాలను తెలుసుకోండి.
మీ స్వంత ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ఎలా నిర్మించాలో మరియు దానిని ఎలా నిర్వహించాలో నేర్చుకోండి.
ఈ-కామర్స్ ఫ్లాట్ ఫార్మ్ లో విజయం పొందడానికి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి.
- ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా మీషోపై ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే కొత్త వ్యాపారవేత్తలు
- ఈ-కామర్స్ ద్వారా వారి వ్యాపారాన్ని విస్తరించాలనుకునే చిన్న వ్యాపార యజమానులు
- హస్తకళల ఉత్పత్తులు లేదా హోం-బేస్డ్ ఉత్పత్తులను అమ్మాలనుకునే వ్యక్తులు
- ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు అమ్మడం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవాలని అనుకునే నిపుణులు
- వ్యాపార విజయం పొందడానికి అవసరమైన ప్రాక్టికల్ ఈ-కామర్స్ వ్యూహాలను నేర్చుకోవాలనుకునేవారు
- ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు మీషోలో మీ అమ్మకాలను ఎలా పెంచుకోవాలో తెలుసుకుంటారు
- ఈ-కామర్స్ లో ఎక్కువుగా అమ్ముడయ్యే ఉత్పత్తులను ఎంచుకోవడానికి అవసరమైన వ్యూహాలను అర్థం చేసుకుంటారు
- ధరల నిర్ణయం, షిప్పింగ్, మరియు లోజిస్టిక్స్ నిర్వహణకు అవసరమైన టెక్నిక్‌లు పొందుతారు
- మీ ఉత్పత్తులను మార్కెట్ చేయడం మరియు ఆన్‌లైన్‌లో మీ బ్రాండ్‌ను పెంచుకోవడం ఎలాగో తెలుసుకుంటారు
- అమ్మకాలను పెంచుకోవడానికి మరియు మీ ఈ-కామర్స్ వ్యాపారాన్ని సమర్థవంతంగా విస్తరించడానికి అవసరమైన టెక్నీక్స్ నేర్చుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.