వివిధ రంగాలలో విజయవంతమైన 20+ మంది మార్గదర్శకుల ద్వారా కోళ్ల పెంపకం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.
-
నిత్యం పెరుగుతున్న డిమాండ్
పెరుగుతున్న జనాభా మరియు అందరూ కూడా పోషకాహార పధార్థాలు వైపు దృష్టి సారించడం తో గుడ్లు మరియు చికెన్ వంటి పౌల్ట్రీ ఉత్పత్తులకు భారతదేశంలో విపరీతమైన డిమాండ్ పెరుగుతూ ఉంది.
-
ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు
ఆర్థిక సహాయం మరియు రాయితీలను అందించే పౌల్ట్రీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ (పివిసిఎఫ్) వంటి అనేక పథకాల ద్వారా భారత ప్రభుత్వం పౌల్ట్రీ వ్యవసాయానికి మద్దతు ఇస్తుంది.
-
ఆర్థిక సహాయం మరియు రాయితీలను అందించే పౌల్ట్రీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ (పివిసిఎఫ్) వంటి అనేక పథకాల ద్వారా భారత ప్రభుత్వం పౌల్ట్రీ వ్యవసాయానికి మద్దతు ఇస్తుంది.
ffreedom app కోళ్ల పెంపకం పై సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది.
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app యొక్క వేదిక లో తోటి పౌల్ట్రీ రైతులతో కనెక్ట్ అవ్వడానికి, మీ పౌల్ట్రీ ఉత్పత్తులను కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో విక్రయించడానికి మరియు మీ పౌల్ట్రీ ఫార్మింగ్ లో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి సూచనలు మరియు సలహాలను పొందవచ్చు.
-
కమ్యూనిటీ బిల్డింగ్ & నెట్వర్కింగ్
ffreedom app మీరు ఇతర పౌల్ట్రీ రైతులతో నెట్వర్క్ని నిర్మించుకోవడానికి మిమ్మలిని అనుమతిస్తుంది. అలాగే మీ కోళ్ల పెంపకంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి, మీ కోళ్ల పెంపకం పద్ధతులను మెరుగుపరచడానికి మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కావలసిన సూచనలు, సలహాలను అందిస్తుంది.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app ద్వారా, మీరు భారతదేశంలో మీ పౌల్ట్రీ ఫార్మింగ్ పరిశ్రమను ప్రారంభించడానికి మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారు. అలాగే మీ కోళ్ల పెంపకాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మార్కెటింగ్ పద్దతులను తెలుసుకుంటారు. అంతే కాకుండా మా నిపుణులు ద్వారా వీడియో కాల్ రూపంలో సలహాలను పొందటానికి ffreedom app సరైన వేదికగా పని చేస్తుంది.
కోళ్ల పెంపకం కోర్సులు
ఈ గోల్ తెలుగు లో 9 కోర్సులు ఉన్నాయి
మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి
షార్ట్ వీడియోల ద్వారా కోళ్ల పెంపకం ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.
![download ffreedom app download ffreedom app](https://ffreedom.com/beta/assets/new_design/images/download-app.png)
![download ffreedom app download ffreedom app](https://ffreedom.com/beta/assets/new_design/images/download-img-mobile.png)
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి