మీరు ఫ్యాషన్ డిజైనర్ కావడానికి (లేదా నేర్చుకోవడానికి) ఆసక్తి కలిగి ఉన్నారా? అలా అయితే, ffreedom యాప్‌లోని "టైలరింగ్ ఫర్ బిగినర్స్" కోర్సు మీకు విజయానికి మెరుగైన మార్గాన్ని అందిస్తుంది. మీకు టైలరింగ్‌లో అనుభవం లేకపోయినా (లేదా) మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకుంటున్న వారికీ ఈ కోర్సు సంపూర్ణ జ్ఞానాన్ని అందిస్తుంది.
టైలరింగ్ ప్రారంభకులకు, మా మార్గదర్శకుల నేతృత్వంలోని కుట్టు తరగతులకి సంబంధించిన టైలరింగ్ ప్రపంచ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. స్ట్రయిట్ లైన్ స్టిచ్చింగ్ నేర్చుకోవడం మరియు వస్త్ర తయారీ టెక్నిక్స్‌ను మాస్టరింగ్ చేయడం వంటి విషయాలను ఈ కోర్సు ద్వారా మీకు తెలియజేస్తాము. మా అనుభవజ్ఞులైన మార్గదర్శకులు మీ విజయాన్ని నిర్ధారించడానికి ప్రయోగాత్మకంగా ప్రదర్శనలు మరియు వ్యక్తిగతీకరించిన అభిప్రాయలను అన్ని దశలలో మీకు వివరించడం జరుగుతుంది.
ఈ "టైలరింగ్ ఫర్ బిగినర్స్" కోర్సులో కుట్టు మిషన్ నేర్చుకోవడం మాత్రమే కాకుండా, మీ అభిరుచిని లాభదాయకమైన టైలరింగ్ వ్యాపారంగా మార్చడానికి మీకు ఉపయోగపడుతుంది. అలాగే బట్టలను ఎంపిక చేసుకోవడం, కరెక్ట్ కొలతలను తీసుకోవడం మరియు మీ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా కస్టమ్-ఫిట్ వస్త్రాలను రూపొందించడం వంటి రహస్యాల గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు.
మా మెంటార్స్ ప్రకారం, మీరు కుట్టు పనిని నమ్మకంతో ఎలా ప్రారంభించాలి అనే విషయాల గురించి సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారు. అయితే ఇంకెందుకు ఆలస్యం రెడీమేడ్ బట్టలకు గుడ్ బై చెప్పండి. ఇంకా, అద్భుతమైన, టైలరింగ్ విధానంలో సృష్టించే ప్రపంచానికి స్వాగతం పలకండి! అయితే ఈరోజే మా "టైలరింగ్ ఫర్ బిగినర్స్" కోర్సులో చేరండి. మీ సృజనాత్మక సామర్థ్యానికి విజయ మార్గాలను పొందండి.
ఈ అద్భుతమైన ఫ్యాషన్ ప్రపంచంలో మీ భవిష్యత్తును రూపొందించుకోండి! ఈరోజే "టైలరింగ్ ఫర్ బిగినర్స్" కోర్సు కోసం ffreedom app లో రిజిస్టర్ అవ్వండి. టైలరింగ్ కళ యొక్క అత్యుత్తమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ అవకాశాన్ని కోల్పోకండి!
మొదటి మాడ్యూల్ టైలరింగ్ యొక్క ప్రాథమిక సాధనాలు మరియు సాంకేతికతలను మీకు పరిచయం చేస్తుంది మరియు ఫండమెంటల్స్‌ను కవర్ చేస్తుంది.
ఖచ్చితత్వం మరియు నైపుణ్యంతో కుట్టడం యొక్క కళలో ప్రావీణ్యం పొందండి. ప్రాథమిక కుట్టు పద్ధతులతో ప్రో లాగా కుట్టండి.
ఈ మాడ్యూల్‌లో, ప్రాథమిక కుట్టు పద్ధతులను అర్థం చేసుకోవడానికి మరియు అమలు చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని మీరు పొందుతారు.
ఖచ్చితమైన కొలతల రహస్యాలను కనుగొనండి మరియు ఖచ్చితంగా సరిపోయే వస్త్రాలను సృష్టించండి.
- కుట్టుపనిని చేయడంలో అనుభవం లేని ప్రారంభకులు
- తమ కుట్టు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకునే అభిరుచి గలవారు
- వ్యక్తులు తమ సొంత టైలరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆసక్తిని కలిగిన వారు
- కస్టమ్-ఫిట్ గార్మెంట్స్ కుట్టడం పట్ల మక్కువ చూపే ఫ్యాషన్ సంబంధింత ఔత్సాహికులు
- టైలరింగ్ ఆర్ట్ ద్వారా క్రియేటివ్ వర్క్ చేయాలనుకునే వారు ఎవరైనా
- స్ట్రయిట్ లైన్ స్టిచ్చింగ్ చేయడం , ముక్కలను చక్కగా సృష్టించడం మరియు అంచులను పూర్తి చేయడం
- రీడింగ్ ప్యాటర్న్‌లు, ఫాబ్రిక్‌ను కత్తిరించడం మరియు ముక్కలను కలపడం వంటి వస్త్ర నిర్మాణ ప్రాథమిక అంశాలు
- ఫాబ్రిక్ రకాల లక్షణాలను అర్థం చేసుకోవడం మరియు నిర్దిష్ట ప్రాజెక్ట్‌ల కోసం సరైన ఫాబ్రిక్‌ను ఎంపికచేసుకోవడం
- శరీర కొలతలను మరియు వస్త్రాలను సరిపోయే విధంగా కుట్టడం వంటి విషయాలను నేర్చుకోవడం
- వృత్తి పరంగా కుట్టుపని చేయడానికి డిజైనింగ్ పద్దతులు, చిట్కాలు మరియు ఉపాయాలను అర్ధం చేసుకోవడం
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.