స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోర్స్ అనే ఈ కోర్సు, ffreedom App అందించబడిన సమగ్ర శిక్షణా కార్యక్రమం. ఈ కోర్సు, స్ట్రీట్ ఫుడ్ షాప్‌ను ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న వ్యక్తుల కొరకు రూపొందించబడింది. ఈ కోర్సుకి గానూ, అనుభవజ్ఞులైన మల్లికార్జున రెడ్డి మరియు ఫణీందర్ రెడ్డిలు మెంటార్లుగా వ్యవహరించనున్నారు.
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభించడం, స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ప్లాన్ తయారు చేయడం నుండి స్ట్రీట్ ఫుడ్ షాప్ ఏర్పాటు చేయడం వరకు, అన్ని అంశాలను ఈ కోర్సు కవర్ చేస్తుంది. అంతే కాకుండా, స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఎలా ప్రారంభించాలి, మనదేశంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై మార్గదర్శకత్వం పొందుతారు. అలాగే, మరిన్ని ముఖ్యమైన అంశాలు ఉదాహరణకి, ఈ బిజినెస్లో ఉండే సవాళ్లు ఎటువంటివి మరియు వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాలపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తాము. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నుండి ఎలా లాభాలను పొందాలి మరియు వ్యాపార అభివృద్ధి కొరకు ఉపయోగించే వివిధ మార్కెటింగ్ వ్యూహాలను కూడా కోర్సు వివరిస్తుంది.
ఈ కోర్సు, అవసరమైన సలహాలను అందించడంతో పాటు, ఆరోగ్యం మరియు భద్రతా నిబంధనలు, ఆహార పరిశుభ్రత మరియు పటిష్టమైన వ్యాపార ప్రణాళికను కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యత వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఇందులో పొందుపరచాము. ఇది స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికే కాకుండా, ఈ(మీ) వ్యాపారం సక్సెస్ కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి, ఈ కోర్సు ఒక విలువైన వనరు!
మొత్తం మీద, స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోర్స్ అనేది స్ట్రీట్ ఫుడ్ పట్ల మక్కువ ఉన్న మరియు వారి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఎవరైనా తప్పనిసరిగా తీసుకోవలసిన కోర్సు. అనుభవజ్ఞులైన మెంటర్లు మల్లికార్జున రెడ్డి మరియు ఫణీందర్ రెడ్డి అందించిన శిక్షణ, ఆచరణాత్మక సలహాలు మరియు వారి మార్గదర్శకత్వంలో, స్ట్రీట్ ఫుడ్ వ్యాపార ఆలోచనను రియాలిటీగా మరియు గొప్ప బిజినెస్ గా మార్చాలనుకునే ఎవరికైనా ఈ కోర్సు ఒక గొప్ప అవకాశం.
స్ట్రీట్ ఫుడ్ పరిశ్రమ, చరిత్ర నుండి ప్రస్తుత ట్రెండ్‌లు, నిబంధనలు మరియు అవకాశాల గూర్చి పూర్తి సమాచారం నేర్చుకోండి
తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు మరియు వృద్ధికి ఎంతో ఆవశ్యకత ఉన్న స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని గురించి మరింత తెలుసుకోండి
పార్ట్ టైమ్ మరియు ఫుల్-టైమ్ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌ల మధ్య తేడాలను తెలుసుకోండి మరియు మీకు ఏది సరైనదో ఎంచుకోండి
బిసినెస్ ప్లాన్ ను వ్రాయడం నుండి అనుమతులు పొందడం వరకు, ఈ మాడ్యూల్ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించే ముందు తెలుసుకోవలసిన ప్రతి అంశాన్ని కవర్ చేస్తుంది
మీ లొకేషన్ ఎంపిక చేసే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు & మీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోసం సరైన స్థలాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకోండి
వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కనుగొనండి మరియు మీ బిజినెస్ కొరకు ఉత్తమమైనదాన్ని ఎంచుకోండి
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ నిర్వహించడానికి అవసరమైన అనుమతులు, లైసెన్స్‌లు మరియు రిజిస్ట్రేషన్‌ల గురించి మరియు వాటిని ఎలా పొందాలో తెలుసుకోండి
విజయవంతమైన స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహించడానికి కావాల్సిన పరికరాలు మరియు సెటప్ మరియు మీ బడ్జెట్ కోసం ఉత్తమ ఆప్షన్స్ ఎలా ఎంచుకోవాలి
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోసం మెన్యూ రూపకల్పన మరియు ధరల వ్యూహాల కళ, లాభాలను పెంచడానికి మరియు కస్టమర్స్ ను సంతృప్తి పరచడానికి వ్యూహాలు
అద్భుతమైన కస్టమర్ సేవను అందించే మరియు మీ వ్యాపారం వృద్ధి చెందడంలో సహాయపడే సిబ్బందిని ఎలా నియమించాలో, శిక్షణ ఇవ్వాలో & నిర్వహించాలో తెలుసుకోండి
సప్లయర్ లను కనుగొనడం నుండి ఉత్తమ పదార్థాలను ఎంచుకోవడం వరకు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోండి
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌లో ఆర్డర్ నిర్వహణ కోసం ఉత్తమ పద్ధతులను ఈ మాడ్యూల్లో వివరించాము
బ్రాండ్ గుర్తింపును సృష్టించడం, సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించడం మరియు మీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోసం మరింత మంది కస్టమర్‌లను చేరుకోవడం ఎలాగో తెలుసుకోండి
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ పోటీ ప్రపంచం గురించి మరియు పోటీ నుంచి మీరు ప్రత్యేక గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి అని నేర్చుకోండి
ట్రాకింగ్ ఖర్చులు, నగదు ప్రవాహాన్ని నిర్వహించడం మరియు కస్టమర్‌లను ఇన్‌వాయిస్ చేయడంతో సహా, వీధి ఆహార వ్యాపారం కోసం అకౌంటింగ్ & బిల్లింగ్ యొక్క ప్రాథమిక అంశాలు
ఆదాయం, లాభాల మార్జిన్లు మరియు కస్టమర్ సముపార్జన ఖర్చులతో సహా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంలో విజయాన్ని సాధించే యూనిట్ ఎకనామిక్స్ ను అర్థం చేసుకోండి
మార్కెట్ పరిశోధన, ఆర్థిక అంచనాలు మరియు కార్యకలాపాలతో సహా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కోసం సమగ్ర వ్యాపార ప్రణాళికను ఎలా రూపొందించాలో తెలుసుకోండి
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లు మరియు వాటిని అధిగమించే మార్గాలను కనుగొనండి, అలాగే మీరు ఈ కోర్సులో నేర్చుకున్న అంశాల సారాంశం
- స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకునే లేదా విస్తరించాలనుకునే వ్యాపారవేత్తలు & చిరు వ్యాపారులు
- స్ట్రీట్ ఫుడ్ పరిశ్రమలో విజ్ఞానం మరియు నైపుణ్యాలను పొందాలని చూస్తున్న ఔత్సాహిక స్ట్రీట్ ఫుడ్ సెల్లర్స్ (అమ్మకందారులు)
- స్ట్రీట్ ఫుడ్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి అనుకునే హోమ్ కుక్‌లు మరియు ఆసక్తి కలిగిన చెఫ్‌లు
- స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి మరియు వంటకాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న ఆహార ప్రియులు
- ఆహార పరిశ్రమలో అనుభవం మరియు నైపుణ్యాలను పొందాలి అనుకునే విద్యార్థులు
- బిజినెస్ ప్లాన్ ఎలా అభివృద్ధి చేయాలి అని నేర్చుకోండి
- ప్రత్యేకమైన మెనూ (మెన్యూ) మరియు ధర పట్టికను ఎలా నిర్ణయించాలో నేర్చుకోండి
- ఆహార నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాల గూర్చి క్షుణ్ణ అవగాహన పొందండి
- మీ వ్యాపారం కోసం అకౌంటింగ్ మరియు ఫైనాన్స్‌ను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు
- సమర్థవంతమైన కస్టమర్ సేవా వ్యూహాలను ఎలా అభివృద్ధి చేయాలి అని నేర్చుకోండి
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.