ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
ఆహారం పట్ల వారికున్న ప్యాషన్ ని ఫాలో అయ్యి,ఫ్యామిలీ సపోర్ట్ తో, ఎన్నో ఆశలతో, 2019లో “దోస గాడి” అనే ఫుడ్ ట్రక్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు మల్లికార్జున రెడ్డి. ఈ బిజినెస్ ను ప్రారంభించిన ఆరు నెలలకే కోవిడ్ బారిన పడినా, ఏ మాత్రం అధైర్యపడకుండా, మునుపు ఉన్న అదే స్పిరిట్ తో, 2022లో హైదరాబాద్‌లోని దుర్గమ్మ చెరువు సమీపంలో వారి బిజినెస్ ని తిరిగి ప్రారంభించారు....
ఆహారం పట్ల వారికున్న ప్యాషన్ ని ఫాలో అయ్యి,ఫ్యామిలీ సపోర్ట్ తో, ఎన్నో ఆశలతో, 2019లో “దోస గాడి” అనే ఫుడ్ ట్రక్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు మల్లికార్జున రెడ్డి. ఈ బిజినెస్ ను ప్రారంభించిన ఆరు నెలలకే కోవిడ్ బారిన పడినా, ఏ మాత్రం అధైర్యపడకుండా, మునుపు ఉన్న అదే స్పిరిట్ తో, 2022లో హైదరాబాద్‌లోని దుర్గమ్మ చెరువు సమీపంలో వారి బిజినెస్ ని తిరిగి ప్రారంభించారు. ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ఎక్కడ కూడా వారి సంకల్పాన్ని కోల్పోకుండా, బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ, విజయపథంలో దూసుకెళ్తున్నారు. ఇక కస్టమర్‌లకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ, వారికిష్టమైన బిజినెస్ లో గొప్ప సక్సెస్ సాధించారు మల్లిఖార్జున్. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కి సంబంధించి సమాచారం ఏదైనా కావాలన్నా, మల్లిఖార్జున్ గొప్ప మార్గనిర్దేశం చేస్తారు.
... ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ఎక్కడ కూడా వారి సంకల్పాన్ని కోల్పోకుండా, బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ, విజయపథంలో దూసుకెళ్తున్నారు. ఇక కస్టమర్‌లకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ, వారికిష్టమైన బిజినెస్ లో గొప్ప సక్సెస్ సాధించారు మల్లిఖార్జున్. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కి సంబంధించి సమాచారం ఏదైనా కావాలన్నా, మల్లిఖార్జున్ గొప్ప మార్గనిర్దేశం చేస్తారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి