Learn the secrets, tips & tricks, and best practices of మేకలు & గొర్రెల సాగు
from 17+ Mentors successful and renowned mentors
-
లాభదాయకమైన మార్కెట్ డిమాండ్:
భారతదేశంలో మటన్ మరియు ఉన్ని ఉత్పత్తులకు మార్కెట్ డిమాండ్ పెరగటం వలన గొర్రెలు మరియు మేకల పెంపకం లాభదాయకమైన పరిశ్రమగా మారింది.
-
ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు
భారత ప్రభుత్వం గొర్రెలు మరియు మేకల పెంపకందారులకు ఆర్థిక సహాయం తో పాటుగా మరిన్ని మద్దతులు అందించడానికి చిన్న రూమినెంట్స్ మరియు కుందేళ్ళ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ (IDSRR) పథకం ఉపయోగపడుతుంది.
-
భారత ప్రభుత్వం గొర్రెలు మరియు మేకల పెంపకందారులకు ఆర్థిక సహాయం తో పాటుగా మరిన్ని మద్దతులు అందించడానికి చిన్న రూమినెంట్స్ మరియు కుందేళ్ళ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ (IDSRR) పథకం ఉపయోగపడుతుంది.
ffreedom appలో సమగ్ర అభ్యాసం
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app ఇప్పుడు కేవలం జీవనోపాధి విద్యను అందించడం మాత్రమే కాకుండా, వినియోగదారులు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వగలిగే వేదికను కూడా అందించడం జరుగుతుంది. అలాగే మీ ఉత్పత్తులను విక్రయించడానికి కోటి మందికి పైగా వినియోగదారులకు ఉన్న మార్కెట్ ప్లేస్ ను కూడా పరిచయం చేస్తుంది. అంతే కాకుండా ఈ పరిశ్రమలో ఏమైనా సందేహాలు ఉంటే మా మార్గదర్శకులతో వన్-టూ-వన్ వీడియో కాల్ ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
-
నెట్‌వర్క్ మరియు కమ్యూనిటీ బిల్డింగ్
ffreedom app లో మీరు భాగస్వాములు కావడం వలన అనుభవం గల రైతులతో మరియు వ్యాపారవేత్తలతో సంబంధాలను ఏర్పరుచుకోవచ్చు మరియు ఒకరి ఆలోచనలు ఇంకొకరితో పంచుకోవచ్చు. అంతే కాకుండా మీరు వ్యవసాయ పద్దతులను నేర్చుకోవడమే కాకుండా వినియోగదారుల మార్కెట్ ప్లేస్ ను చేరుకోవడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app లో మీరు విలువైన జీవనోపాధి విద్యను పొందడమే కాకుండా విజయవంతమైన మీ స్వంత గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. అంతే కాకుండా వినియోగదారుల నెట్‌వర్కింగ్ , మార్కెట్ ప్లేస్ మరియు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏమైనా సమస్యలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సమస్యలను నివృత్తి చేసుకోవడానికి వేదికను రూపొందించడం జరిగింది.
We have 5 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి