వ్యవసాయాన్ని అందరూ చేస్తారు, కానీ అదే వ్యవసాయాన్ని కొందరు మాత్రమే అందరికన్నా భిన్నంగా చేస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారి కోసం మరియు పందులను పెంచి లక్షాధికారులుగా మరలనుకుంటున్నా వారి కోసం మా ffreedom app రీసర్చ్ టీమ్, పందుల పెంపకంలో విజయం సాధించిన దుదిష్ఠి గారితో కలిసి అద్భుతమైన కోర్సును మీ ముందుకు తీసుకువచ్చింది.
ఈ అద్భుతమైన కోర్సులో మీరు, పందుల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి, సరైన జాతి పందులను ఎలా ఎంచుకోవాలి, ఒకవేళ పందులను పెంచాలనుకుంటే ప్రభుత్వం ఎలాంటి మద్దతును అందిస్తుంది, ఎలాంటి వాతావరణంలో పందులను పెంచితే ఎక్కువ లాభాలు వస్తాయి, పందులకు ఎలాంటి ఆహారాన్ని అందిస్తే ఆరోగ్యంగా ఉంటాయి, పందుల పెంపకానికి ఎలాంటి అనుమతులు మరియు లైసెన్సులు తీసుకోవాలి ఇలా అనేక అంశాలు గురించి పూర్తి సమాచారాన్ని ఈ కోర్సు ద్వారా మీరు పొందుతారు.
మీరు పందుల పెంపకంలో అనుభవం కలిగి ఉన్నవారు అయినా, ఎలాంటి అనుభవం లేనివారైనా, ఈ కోర్సు ద్వారా పిన్ టూ పిన్ ఇన్ఫర్మేషన్ పొంది, పూర్తి ఆత్మ విశ్వాసంతో పందుల పెంపకాన్ని మొదలు పెట్టె దిశగా అడుగులు వేస్తారు. అంతే కాకుండా ఈ కోర్సు ద్వారా మీ యొక్క లాభాలను పెంచుకోవడానికి అవసరమైన పూర్తి రూట్ మ్యాప్ ను కూడా పొందుతారు.
కోర్సులో భాగంగా మీరు దశల వారీగా సూచనలు, ప్రాక్టికల్ పరమైన ప్రదర్శనలు మరియు ఇంటరాక్టివ్ సెషన్‌లతో, మీ పందుల పెంపకం ప్రయాణాన్ని పూర్తి నమ్మకంతో స్టార్ట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలను మీరు పొందుతారు. మీ దగ్గరకు వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకండి. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకోండి. పందుల పెంపకం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ పొంది, పందుల పెంపకంలో రారాజుగా మారండి.
అవసరమైన ప్రణాళిక మరియు తయారీ పద్ధతులు ద్వారా మీ పందుల పెంపకానికి పునాది వేయడంతో పాటు మీకు పూర్తి విషయాలను తెలియచేసే మెంటర్ గురించి తెలుసుకోండి
పందుల జెనెటిక్స్ ప్రాముఖ్యత ఏమిటి? జాతులు ఆధారంగా వాటి వాటి స్వభావం ఎలా ఉంటుంది వాటిని ఎలా గుర్తించవచ్చు అనే విషయాలను తెలుసుకోండి
పందుల పెంపకంలో విజయాన్ని మరియు లాభదాయకతను పొందడానికి సరైన పంది జాతిని ఎంచుకునే విషయంలో నైపుణ్యం పొందండి
మార్కెట్ ట్రెండ్‌లను తెలుసుకోండి మరియు సరైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి డిమాండ్ మరియు సప్లై డైనమిక్స్ గురించి అర్ధం చేసుకోండి
పందుల పెంపకానికి కావలసిన పెట్టుబడి గురించి తెలుసుకోండి, పెట్టుబడులను ఎలా సమకూర్చాలో మరియు ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు లభిస్తుందో అర్ధం చేసుకోండి
సరైన ఉత్పాదకత కోసం మీ పిగ్ ఫారమ్‌ని సెటప్ చేయడానికి అనువైన స్థానాన్ని గుర్తించడం మరియు ఎంచుకోవడం వంటి విషయాలను తెలుసుకోండి
కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో సమర్థవంతమైన మరియు ఉపయోగకరమైన విషయాల గురించి తెలుసుకోండి
పందులకు కావలసిన పోషక అవసరాలను అర్థం చేసుకోండి మరియు ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం సమర్థవంతమైన ఫీడింగ్ పద్ధతులను నేర్చుకోండి
మీ పందుల పెంపకంలో పర్యావరణ స్థితి మరియు శుభ్రతను నిర్ధారించడానికి, వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాముఖ్యతను అర్ధం చేసుకోండి మరియు వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఎలా ఏర్పాటు చేయాలో తెలుసుకోండి
మీ పందులను కాపాడుకోవడానికి మరియు వ్యాధిని నివారించడానికి అవసరమైన ఆరోగ్య మరియు భద్రతా చర్యల వంటి విషయాలను కనుగొనండి
పందుల పెంపకాన్ని చేయడానికి కావలసిన అనుమతులు మరియు లైసెన్స్‌ల గురించి తెలుసుకోండి
పందుల పెంపకం కోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, శిక్షణ ఇవ్వడం మరియు నిర్వహించడం కోసం సమర్థవంతమైన పద్ధతులను తెలుసుకోండి
యూనిట్ ఎకనామిక్స్‌ను ద్వారా మీ పందుల పెంపకంలో ఖర్చులు మరియు లాభాల గురించి అర్ధం చేసుకోండి
మీ పందుల పెంపకం ప్రయాణం మరియు భవిష్యత్తు విజయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల ద్వారా ముగించండి
- ఔత్సాహిక పందుల పెంపకందారులు
- అనుభవజ్ఞులైన రైతులు మరియు పందుల పెంపకంలో విస్తరించాలని కోరుకుంటున్నవారు
- వ్యవసాయ ప్రియులు
- పంది మాంసం ఉత్పత్తిపై ఆసక్తి ఉన్న వ్యక్తులు
- లాభదాయకమైన వ్యవసాయం ప్రారంభించాలని చూస్తున్నవారు
- పందుల పెంపకాన్ని ప్రారంభించడం మరియు నిర్వహించడం
- సమగ్ర వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడం
- లాభదాయకత కోసం సరైన పందుల జాతిని ఎంపికచేసుకోవడం
- సమర్థవంతమైన హౌసింగ్ మరియు ఫీడింగ్ వ్యవస్థలను అమలు చేయడం
- వ్యాధి నిర్వహణ మరియు మార్కెట్ పద్దతులు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.