కోర్సులను అన్వేషించండి
Manjunath R అనేవారు ffreedom app లో Integrated Farming, Poultry Farming, Basics of Farming మరియు Fruit Farmingలో మార్గదర్శకులు

Manjunath R

🏭 Balaji Nursey, Tumakuru
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Poultry Farming
Poultry Farming
Basics of Farming
Basics of Farming
Fruit Farming
Fruit Farming
ఇంకా చూడండి
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మకాడమియా గింజ సాగులో మంజునాథ్ ఆర్, గొప్ప నిపుణులు. వీరు నేపాల్, భూటాన్ మరియు మయన్మార్‌లలో మకాడమియా సాగును అధ్యయనం కూడా చేశారు. తనాకున్న 2 ఎకరాల భూమిలో మకాడమియాను విజయవంతంగా సాగు చేశారు. ఈ మకాడమియాతో సహా 1500 వివిధ పండ్ల మొక్కల నర్సరీని తయారు చేశారు మంజునాథ్.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Manjunath Rతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Manjunath R గురించి

ఎన్నో వ్యవసాయ పద్ధతులు తెలిసిన రైతు మంజునాథ్ ఆర్, మకాడమియా సాగు చేయడంలో ఇతను గొప్ప విజయాన్ని సాధించాడు.. మకాడమియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నట్స్. ఈ ఆస్ట్రేలియన్ నట్స్ సాగు, ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రసిద్ధి చెందుతోంది. మంజునాథ్ ఈ వ్యవసాయంలో ఎంతో అనుభవం మరియు నైపుణ్యం సాధించారు. మొదట వీరు వివిధ ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత వ్యవసాయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇతను ఖరీదైన మకాడమియాను పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. దానికోసం, నేపాల్, భూటాన్, మయన్మార్ వంటి దేశాలకు వెళ్లి...

ఎన్నో వ్యవసాయ పద్ధతులు తెలిసిన రైతు మంజునాథ్ ఆర్, మకాడమియా సాగు చేయడంలో ఇతను గొప్ప విజయాన్ని సాధించాడు.. మకాడమియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నట్స్. ఈ ఆస్ట్రేలియన్ నట్స్ సాగు, ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రసిద్ధి చెందుతోంది. మంజునాథ్ ఈ వ్యవసాయంలో ఎంతో అనుభవం మరియు నైపుణ్యం సాధించారు. మొదట వీరు వివిధ ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత వ్యవసాయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇతను ఖరీదైన మకాడమియాను పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. దానికోసం, నేపాల్, భూటాన్, మయన్మార్ వంటి దేశాలకు వెళ్లి మకాడమియా వ్యవసాయ పద్ధతులపై సుదీర్ఘ అధ్యయనం చేసి, ఈ వ్యవసాయంలో నిష్ణాతులయ్యారు. 2 ఎకరాల్లో మకాడమియాను విజయవంతంగా సాగు చేయడమే కాకుండా, పండ్ల మొక్కల నర్సరీని కూడా తయారు చేశారు. ఈ నర్సరీలో 1500 రకాలకు పైగా పండ్ల మొక్కలు ఉన్నాయి. ఈ పండ్ల మొక్కలతో పాటు మకాడమియా మొక్కలను కూడా విక్రయిస్తున్నారు మంజునాథ్. మకాడమియా మరియు పండ్ల చెట్ల నర్సరీ గురించి అపారమైన జ్ఞానం, అనుభవం ఉన్న మంజునాథ్, తనలాంటి ఎంతోమందికి గొప్ప ఇన్స్పిరేషన్. మరి మీరు ఈ సాగు గురించి నేర్చుకోవాలంటే మా మెంటార్ మంజునాథ్ తో కనెక్ట్ అవ్వండి."

... మకాడమియా వ్యవసాయ పద్ధతులపై సుదీర్ఘ అధ్యయనం చేసి, ఈ వ్యవసాయంలో నిష్ణాతులయ్యారు. 2 ఎకరాల్లో మకాడమియాను విజయవంతంగా సాగు చేయడమే కాకుండా, పండ్ల మొక్కల నర్సరీని కూడా తయారు చేశారు. ఈ నర్సరీలో 1500 రకాలకు పైగా పండ్ల మొక్కలు ఉన్నాయి. ఈ పండ్ల మొక్కలతో పాటు మకాడమియా మొక్కలను కూడా విక్రయిస్తున్నారు మంజునాథ్. మకాడమియా మరియు పండ్ల చెట్ల నర్సరీ గురించి అపారమైన జ్ఞానం, అనుభవం ఉన్న మంజునాథ్, తనలాంటి ఎంతోమందికి గొప్ప ఇన్స్పిరేషన్. మరి మీరు ఈ సాగు గురించి నేర్చుకోవాలంటే మా మెంటార్ మంజునాథ్ తో కనెక్ట్ అవ్వండి."

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి