ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
నిజాముద్దీన్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. మొదట వీరికి సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఎన్నో నిరసనలు, బెదిరింపులు వచ్చినా, వారి గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన తొలి వ్యక్తి వీరే. సుమారు 10-15 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో ఖర్జూర సాగులో పనిచేశారు. అక్కడ వీరు ఖర్జూరాన్ని ఎలా రక్షించాలి, ఎలా నాటాలి మరియు ఎలాపెంచాలి అనే అంశాలపై మరింత అనుభవాన్ని పొందారు. కొన్నాళ్ల తర్వాత వారి సొంత భూమిలో ఖర్జూరం సాగు చేయాలని అలోచించి 1992...
నిజాముద్దీన్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. మొదట వీరికి సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఎన్నో నిరసనలు, బెదిరింపులు వచ్చినా, వారి గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన తొలి వ్యక్తి వీరే. సుమారు 10-15 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో ఖర్జూర సాగులో పనిచేశారు. అక్కడ వీరు ఖర్జూరాన్ని ఎలా రక్షించాలి, ఎలా నాటాలి మరియు ఎలాపెంచాలి అనే అంశాలపై మరింత అనుభవాన్ని పొందారు. కొన్నాళ్ల తర్వాత వారి సొంత భూమిలో ఖర్జూరం సాగు చేయాలని అలోచించి 1992 లో ""సాలియా డేట్స్"" పేరుతో ఖర్జూర సాగును ప్రారంభించారు. వీరు ఈ వ్యవసాయం ప్రారంభించినప్పుడు, ఈ ఎడారి మొక్క ఇక్కడ ఎలా పెరుగుతుందనే దానిపై చాలా విమర్శలు మరియు వ్యతిరేకతలు వచ్చాయి. కానీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనదేశంలో, వారి స్వయంకృషితో ఖర్జూరం సాగు చేయవచ్చని నిరూపించి విజయం సాధించారు. దీంతో పాటు ఇతర రైతులకు కూడా ఖర్జూర మొక్కలను అందజేస్తున్నారు. అంతేకాదు, ఈ సాగుపై ఆసక్తి ఉన్నవారికి గొప్ప మార్గనిర్దేశం కూడా చేస్తారు నిజాముద్దీన్.
... లో ""సాలియా డేట్స్"" పేరుతో ఖర్జూర సాగును ప్రారంభించారు. వీరు ఈ వ్యవసాయం ప్రారంభించినప్పుడు, ఈ ఎడారి మొక్క ఇక్కడ ఎలా పెరుగుతుందనే దానిపై చాలా విమర్శలు మరియు వ్యతిరేకతలు వచ్చాయి. కానీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనదేశంలో, వారి స్వయంకృషితో ఖర్జూరం సాగు చేయవచ్చని నిరూపించి విజయం సాధించారు. దీంతో పాటు ఇతర రైతులకు కూడా ఖర్జూర మొక్కలను అందజేస్తున్నారు. అంతేకాదు, ఈ సాగుపై ఆసక్తి ఉన్నవారికి గొప్ప మార్గనిర్దేశం కూడా చేస్తారు నిజాముద్దీన్.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి