పెట్టుబడులు

Investments

ప్రస్తుతం ఎక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసిన మాట్లాడుకునే మాటలలో ఇన్వెస్ట్‌మెంట్స్ అనే పదం తప్పకుండ వినిపిస్తుంది. సరైన మార్గాలలో "ఇన్వెస్ట్‌మెంట్స్" చేసి తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని మరియు వివిధ పెట్టుబడి మార్గాల ద్వారా వారి సంపదను పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే "ఇన్వెస్ట్‌మెంట్స్" చేసే ముందు మీరు పెట్టుబడి వ్యూహాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు మార్కెట్ ట్రెండ్‌లను అర్థం చేసుకోవడం చాలా అవసరం.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉంది అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మీరు ఈ కోర్సులు ద్వారా మా నిపుణుల నేతృత్వంలో పెట్టుబడి సూత్రాలు, పోర్ట్‌ఫోలియో వైవిధ్యం, స్టాక్ మార్కెట్ విశ్లేషణ, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మరియు ఇతర అంశాలు గురించి తెలుసుకుంటారు. అలాగే ffreedom app రూపొందించిన వేదికలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడంలో నైపుణ్యమున్న నిపుణులతో పరిచయాలను ఏర్పరుచుకోవచ్చు మరియు ఇన్వెస్ట్‌మెంట్ చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మీరు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Investments
803
Success-driven Video Chapters
Each chapter in పెట్టుబడులు courses is designed to provide you with the most up-to-date and valuable information
58,173
Course Completions
Be a part of the learning community on పెట్టుబడులు
Learn From 1 Mentor

Learn the secrets, tips & tricks, and best practices of పెట్టుబడులు
from 1 Mentor successful and renowned mentors

Dr. Nandi Rameswara Rao
హైదరాబాద్, తెలంగాణ

పెట్టుబడులు + 3 ఇతర అంశాలలో నిపుణులు

Why Learn పెట్టుబడులు?
 • సంపద సృష్టి మరియు ఆర్థిక స్వతంత్రం

  సమర్ధవంతమైన పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి మరియు దీర్ఘకాలిక సంపదను సృష్టించడం లో ఆర్థిక స్వాతంత్య్రాన్ని కలిగి ఉండండి.

 • వైవిధ్యం మరియు ప్రమాద నిర్వహణ

  రాబోయే నష్టాలను తగ్గించడానికి మరియు పెట్టుబడి రాబడిని పెంచడానికి పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.

 • రాబోయే నష్టాలను తగ్గించడానికి మరియు పెట్టుబడి రాబడిని పెంచడానికి పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.

  ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాల విశ్లేషణ

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app లో రూపొందించిన వేదిక ద్వారా ఇతర పెట్టుబడిదారులతో సంబంధాలను ఏర్పరుచుకోండి మరియు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఏమైనా సందేహాలు ఉండే మా మార్గదర్శకులు ద్వారా వీడియో కాల్ రూపంలో సందేహాలను నివృత్తి చేసుకోండి.

 • దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక

  మీ పెట్టుబడి లక్ష్యాలను పెంపొందించే విధంగా, రిస్క్ తక్కుగా ఉండే విధంగా టైమ్ హోరిజోన్‌తో సమలేఖనం చేసే సమర్థవంతమైన దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికా వ్యూహాలను అభివృద్ధి చేసుకోండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app లో ఉన్న రియల్ ఎస్టేట్ కోర్సులు ద్వారా, మీరు లాభదాయకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టబడులు పెట్టడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. అలాగే ffreedom app రూపొందించిన వేదిక ద్వారా వ్యాపారవేత్తలతో మీరు పరిచయాలను ఏర్పరుచుకోవచ్చు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

ఇప్పుడే విడుదల చేయబడింది

విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?

పెట్టుబడులు courses

We have 11 Courses in Telugu in this goal

పెట్టుబడులు
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹1,406
29% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
పెట్టుబడులు
మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ - మీ డబ్బు మీ కోసం పని చేసేలా చేయండి!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
స్టాక్ మార్కెట్ కోర్సు - ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్‌గా ఉండండి
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
IPO కోర్సు - ఉత్తమ ఐపీవో ని ఎంచుకోవడానికి చిట్కాలు!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
సుకన్య సమృద్ధి యోజన కోర్స్ - ప్రతి నెలా 10 వేలు పెట్టుబడి పెట్టి 50 లక్షలు పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కోర్సు - ప్రతి నెలా 10 వేలు పెట్టుబడి పెట్టి 32 లక్షలు పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
PMVVY ప్రధాన్ మంత్రి వయా వందన యోజన కోర్సు - ప్రతీ నెలా 9250 రూపాయల పెన్షన్ పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
ఫిక్సెడ్ డిపాజిట్ కోర్స్ - మీరు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
RD సేవింగ్స్ కోర్సు - మీ పొదుపు మార్గాన్ని అన్‌లాక్ చేయండి
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి పూర్తి మార్గదర్శకం
₹999
₹1,465
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి