ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పిల్లల నుంచి పెద్దలు అందరూ ఇష్టపడి తినేది , ద్రాక్షా పళ్ళు. ఇందులో విటమిన్ ఏ,బి,సి,లతో పాటుగా, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం, వంటి అనేక రకాల పోషకాలతో నిండి ఉన్నాయి. ఇది మధుమేహం వ్యాధిగ్రస్తులకు, హృదయ రోగస్థులకి, చాలా మంచిది. మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే, కంటి చూపు మెరుగుపడడానికి, మన మూడ్ మెరుగు అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే, చాలా మంది వీటిని తమ డైట్ లలో, చేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, వీటిని ఇష్టపడి తింటుంటారు.
అందుకే, వీటిని చాలా ప్రాంతాల్లో పండిస్తున్నారు. గ్రేప్ జ్యూస్ ను కూడా చాలా మంది ఇష్టంగా తాగుతారు. అందువల్ల, ఇది ఎప్పుడూ డిమాండ్ ఉన్న ఫలమే! ఈరోజే, ఈ కోర్సులో ద్రాక్ష సాగు చేస్తూ మూడు ఎకరాలకు 22 లక్షలు సంపాదిస్తున్న వారి నుంచి ఈ ద్రాక్ష సాగు గురించి నేర్చుకోండి.