కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ప్రభుత్వం ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలి? చూడండి.

ప్రభుత్వం ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలి?

4.2 రేటింగ్ 692 రివ్యూల నుండి
1 hr 34 min (11 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ( NRLM) పథకం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారికి ఈ కోర్సు ఉత్తమ ఎంపిక. మీరు ఈ కోర్సులో ప్రియా దర్శిని గారి మార్గదర్శకత్వం లో NRLM స్కీమ్ అంటే ఏమిటి మరియు NRLM పథకం యొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకుంటారు.

మీరు ఈ పూర్తి కోర్సు ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు పథకం ద్వారా ప్రయోజాలను పొందడానికి ఉన్న అవకాశాలను అన్వేషిస్తారు. అలాగే మీరు ఈ కోర్స్ నుండి  గ్రామీణ వర్గాల సాధికారతను పెంపొందించడంలో, వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో మరియు పేదరికాన్ని నిర్మూలించడంలో NRLM పథకం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.

మా మార్గదర్శకులు ద్వారా NRLM స్కీమ్ యొక్క ప్రధాన సూత్రాలను అర్థం చేసుకోవడం నుండి NRLM అమలు చేయడం వరకు జరిగే ప్రాసెస్ పై అవగాహన పొందుతారు. అలాగే NRLM పథకం ద్వారా ప్రభుత్వం యొక్క చొరవతో అధిక ప్రయోజనాలను ఎలా పొందాలో మరియు మీకు వ్యక్తిగతంగా లేదా సంఘం యొక్క అభివృద్ధికి  NRLM పథకం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి. 

అనిల్ సుందర్ గారి మార్గదర్శకత్వంలో మీరు విజయవంతమైన కేస్ స్టడీస్ మరియు ఉత్తమ అభ్యాసాల గురించి విలువైన జ్ఞానాన్ని పొందుతారు. తద్వారా మీరు NRLM స్కీమ్ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి మరియు సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

స్థిరమైన అభివృద్ధి మరియు సమ్మిళిత వృద్ధి సాధించడానికి ఉన్నఈ అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. NRLM పథకం యొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకొని మీతో పాటుగా మీ సంఘం యొక్క ఆర్థిక అభివృద్ధి చేయూత నివ్వండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
11 అధ్యాయాలు | 1 hr 34 min
5m 23s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మరియు దాని లక్ష్యాలను అన్వేషించండి.

10m 48s
play
అధ్యాయం 2
DAY-NRLM పథకాన్ని అర్థం చేసుకోండి

DAY-NRLM అమలు విధానాలు మరియు పథకం యొక్క ప్రాముఖ్యతలను తెలుసుకోండి.

8m 11s
play
అధ్యాయం 3
స్వయం సహాయక బృందాల ఏర్పాటు

NRLM పథకం కింద స్వయం-సహాయ సమూహాలను ఏర్పరచడం మరియు సమర్థవంతంగా నిర్వహించడం ఎలాగో తెలుసుకోండి.

9m 5s
play
అధ్యాయం 4
SHGs అర్హత ప్రమాణాలు మరియు ఆర్థిక సహాయం

అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయం పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలను తెలుసుకోండి.

3m 12s
play
అధ్యాయం 5
కావలసిన డాక్యూమెంట్స్ మరియు లోన్ ధరఖాస్తు ప్రక్రియ

లోన్ ధరఖాస్తు ప్రక్రియ మరియు అవసరమైన డాక్యుమెంటేషన్‌పై నైపుణ్యం సాధించండి.

8m 10s
play
అధ్యాయం 6
వడ్డీ రాయితీ మరియు రుణ చెల్లింపు విధానం

మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ ప్రయోజనాలు మరియు లోన్ రీపేమెంట్ వ్యూహలపై అవగాహన పొందండి.

16m 1s
play
అధ్యాయం 7
నైపుణ్యాభివృద్ధి శిక్షణ

NRLM కింద అందించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి.

4m 38s
play
అధ్యాయం 8
ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన

NRLM లో ఉప-పథకం అయిన, ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజనను గురించి తెలుసుకోండి

4m 51s
play
అధ్యాయం 9
మహిళా కిసాన్ సశక్తీకరణ్ పరియోజన

MKSP ఉప పథకంతో మహిళా రైతులకు సాధికారత కల్పించడం ఎలాగో తెలుసుకోండి.

8m 32s
play
అధ్యాయం 10
స్టార్టప్ విలేజ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్

NRLM కింద స్టార్ట్-అప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌తో వ్యవస్థాపక అవకాశాలను అన్వేషించండి.

12m 4s
play
అధ్యాయం 11
తరచుగా అడిగే ప్రశ్నలు

NRLM పథకం మరియు దాని అమలు గురించి మీకు ఉన్న సాధారణ ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • NRLM పథకం మరియు ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు
  • NRLM స్కీమ్ అందించే అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తున్న వ్యవస్థాపకులు
  • NRLM పథకం ద్వారా గ్రామీణ సంఘాన్ని ఏర్పాటు చేసి తమ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్న వ్యక్తులు
  • NRLM పథకాన్ని అమలు చేస్తున్న మరియు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ అధికారులు
  • గ్రామీణాభివృద్ధి మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసే విద్యార్థులు లేదా పరిశోధకులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • NRLM పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుంటారు
  • జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మరియు దాని లక్ష్యాలు గురించి అవగాహన పొందుతారు
  • NRLM పథకం ద్వారా ప్రయోజాలను పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలను తెలుసుకుంటారు
  • NRLM పథకం నుండి ప్రయోజనం పొందిన వ్యక్తుల నుండి అవసరమైన జ్ఞానాన్ని పొందుతారు.
  • వ్యక్తిగత మరియు సమాజ అభివృద్ధికి NRLM పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం ఎలాగో తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
How to avail the benefits of the NRLM Scheme by the Government?
on ffreedom app.
27 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రిటైల్ వ్యాపారం , రుణాలు & కార్డ్స్
స్టాండ్ అప్ ఇండియా పథకం కోర్స్ - మీ కొత్త వ్యాపారం కోసం కోటి రూపాయల వరకు రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ప్రభుత్వ పథకాలు , వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రుణాలు & కార్డ్స్ , వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ , వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
IPO వర్త్ గల కంపెనీని ఎలా బిల్డ్ చెయాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download