How to teach value of money to Kids?

కిడ్-ఫ్రెండ్లీ ఫైనాన్స్: మనీ మేనేజ్‌మెంట్ టీచింగ్

4.8 రేటింగ్ 23.7k రివ్యూల నుండి
1 hr 6 mins (6 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సు గురించి

ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్లనాన్న వారికి రెండు చింత మొక్కలు ఇచ్చి పెంచమన్నారు. వారు అలాగే చేసారు. తమ్ముడు ఆ మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత చింత చిగురును తుంచి ఇంటిలో కూర చేసుకుని తినేవాడు. కొద్ది కాలానికి తమ్ముని మొక్క చనిపోయింది. అయితే అన్న మాత్రం ఆ చింత చెట్టు పెరిగి పెద్దదయ్యే వరకూ నీళ్ల పోసి ఎరువులు వేసాడు. మొక్క చెట్టుగా మారిన తర్వాత అందులో నుంచి చింతకాయలు తెంపి అమ్మి డబ్బులు సంపాదించి గొప్పవాడయ్యాడు. అయితే తమ్ముడు మాత్రం మొక్క పెరిగే వరకూ వేచి చూడక పోవడంతో పేదవాడిగా ఉండిపోయాడు. ఇలా ఎన్నో పొదుపు కథలను చెప్పి మీ పిల్లలను ఆర్థిక క్రమశిక్షణ వైపు నడిపించాలనుకుంటున్నారా? మీ లాంటివారి కోసమే  డబ్బు మరియు పిల్లలు కోర్సు. మరెందుకు ఆలస్యం తర్వగా చేరండి. మీ పిల్లలకు కథల రూపంలో ఎన్నో ఆర్థిక పాఠాలు చెప్పండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
6 అధ్యాయాలు | 1 hr 6 mins
10m 22s
అధ్యాయం 1
కోర్సు పరిచయం

కోర్సు పరిచయం

18m 13s
అధ్యాయం 2
డబ్బు కథలు

డబ్బు కథలు

12m 37s
అధ్యాయం 3
తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క వయస్సు ఆధారంగా నేర్పించవలసిన ఆర్థిక పాఠాలు

తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క వయస్సు ఆధారంగా నేర్పించవలసిన ఆర్థిక పాఠాలు

15m 22s
అధ్యాయం 4
డబ్బు గురించి పిల్లలకు నేర్పడానికి 12 మార్గాలు

డబ్బు గురించి పిల్లలకు నేర్పడానికి 12 మార్గాలు

3m 37s
అధ్యాయం 5
మీ పిల్లలకు నేర్పించాల్సిన 5 ముఖ్యమైన డబ్బు పాఠాలు

మీ పిల్లలకు నేర్పించాల్సిన 5 ముఖ్యమైన డబ్బు పాఠాలు

6m 13s
అధ్యాయం 6
మీ పిల్లలు డబ్బు ఆదా చేసే లాగా చేయండి

మీ పిల్లలు డబ్బు ఆదా చేసే లాగా చేయండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించలనుకుంటున్నవారికి
  • పిల్లలకు పొదుపు, మదుపు విషయాల పై చిన్నప్పటి నుంచే తర్ఫీదు ఇవ్వాలని భావిస్తున్నవారికి
  • తల్లిదండ్రుల కోసం ఈ కోర్సు రూపొందించబడింది.
  • పిల్లలకు ఆర్థిక పాఠాలను కథల రూపంలో చెప్పాలనుకుంటున్న తల్లిదండ్రుల కోసం ఈ కోర్సు రూపొందించబడింది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • పిల్లలకు పొదుపు, మదుపు ఆవశ్యకత గురించి అర్థవంతంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది
  • పొదుపు పాఠాలను కథల రూపంలో చెప్పడం ఎలాగో నేర్చుకుంటాం
  • పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు ఉండాలో తెలుసుకుంటాం
  • పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించడం పై స్పష్టత వస్తుంది.
  • నిపుణులు సూచించే పొదుపు, మదుపు పాఠాల్లో మన పిల్లలకు అవసరమైనవి ఏవో ఎంచుకోవడం నేర్చుకుంటాం
  • భవిష్యత్ అవసరాలకు ఇప్పటి నుంచే ఎలా డబ్బును మదుపు చేయాలో పిల్లలకు నేర్పించడం ఎలా తెలుసుకుంటాం.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Money and Kids - Raise Your Kids Right!

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పెట్టుబడులు , ప్రభుత్వ పథకాలు
సుకన్య సమృద్ధి యోజన కోర్స్ - ప్రతి నెలా 10 వేలు పెట్టుబడి పెట్టి 50 లక్షలు పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రియల్ ఎస్టేట్ బిజినెస్
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి పూర్తి మార్గదర్శకం
₹999
₹1,465
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
ప్రభుత్వ పథకాలు , రిటైర్మెంట్ ప్రణాళిక
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కోర్స్- ప్రతి నెలా 5000 రూపాయల వడ్డీని పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
ఫ్యూచర్-రెడీ ఫైనాన్స్ - పోస్ట్-క్రైసిస్ కోర్సు
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹1,406
29% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
పెట్టుబడులు , వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ - మీ డబ్బు మీ కోసం పని చేసేలా చేయండి!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రుణాలు & కార్డ్స్
పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా? మీరు దరఖాస్తు చేసే ముందు ఇది చూడండి!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download